Ap Model school and Junior College-Tadipatri Mandal

Ap Model school and Junior College-Tadipatri Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ap Model school and Junior College-Tadipatri Mandal, School, srinivasa puram, nandalapadu, village, Tadipatri Mandal, Tadpatri.

07/05/2023
*📚✍మోడల్‌ స్కూళ్లలో* *ఇంటర్‌ అడ్మిషన్లు✍📚**Jun 7 2021 @ 03:00AM**♦30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చాన్స్‌**🌻అమరావతి, జూన్...
07/06/2021

*📚✍మోడల్‌ స్కూళ్లలో*
*ఇంటర్‌ అడ్మిషన్లు✍📚*

*Jun 7 2021 @ 03:00AM*

*♦30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చాన్స్‌*

*🌻అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి):* ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో 2021-22 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపు(ఇంగ్లిష్‌ మీడియం)లలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్కూల్స్‌ డైరెక్టర్‌ డి.మధుసూధనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ/బీసీ విద్యార్థులు రూ.150, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ విద్యార్థులు రూ.100 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు www.amps.ap.gov.in, www.cse.ap.gov.in లో తెలుసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత మోడల్‌ స్కూళ్లకు దరఖాస్తు చేసుకుని, ప్రింట్‌ కాపీని ప్రిన్సిపాల్‌కి గడువులోగా సమర్పించాలని సూచించారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించబోమని పేర్కొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Today Education Updates...
16/08/2020

Today Education Updates...

31/07/2020


16/07/2020
*🔮 ఇంటర్ కళాశాలల పనిదినాలు 196**❇️ అమరావతి : ఇంటర్మీడియట్ లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల...
12/07/2020

*🔮 ఇంటర్ కళాశాలల పనిదినాలు 196*

*❇️ అమరావతి : ఇంటర్మీడియట్ లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు.*

*❇️ సబ్జెక్టుకు ఒక వర్క్ బుకు ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.*

*❇️ ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021ను సిద్ధం చేసింది.*

*❇️ కళాశాలల్లో ఉదయం సైన్సు , మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు. తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చు.*

*❇️ కళాశాలలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి. సీబీఎస్ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు తగ్గిస్తారు.*

*❇️ రెండో శనివారమూ పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటాయి.*

*❇️ విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు. మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.*

12/07/2020

*ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2020 – 21 విద్యా సంవత్సరములో6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన*

*ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ 2020–2021 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నాయి*

*🌺ప్రవేశ అర్హతలు :-*

*వయస్సు: ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2008 మరియ 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.*

*యస్.సి., యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 11-09-2006 మరియు 31-08-2010 మధ్య పుట్టి ఉండాలి.*

*సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి.*

*2019-20 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.*

*దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడవచ్చు*

*🌺దరఖాస్తు చేయు విధానము*

*తేది. 06-07-2020 నుండి 25.07.2020 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.*

*ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో www.cse.ap.gov.in/ apms.ap.gov.in సైట్ లో Online లో దరఖాస్తు చేసుకొనవలయును*

*దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/-*

*SC మరియు ST లకు : రూ. 50/-*

*ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును. ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు*

16/06/2019

Address

Srinivasa Puram, Nandalapadu, Village, Tadipatri Mandal
Tadpatri

Website

Alerts

Be the first to know and let us send you an email when Ap Model school and Junior College-Tadipatri Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category