Gurazada Vidyanikethan

Gurazada Vidyanikethan In the past years Gurazada vidyanikethan one of the most popular school in the town

15/05/2019

Jio gigafiber launching soon in Tadepalligudem location.

In this product we are providing
*High speed broadband 100mbps with 100gb/month
*Free 40gb add-on packs 20 in a month
*250 above tv channels
*Voice service

Plan: Trail period(90days)

In this free plan we are providing only high speed broadband 100mbps/100gb data per month and free 40gb add-on packs 20 in a month.

Payable amount: ₹4500 or below (security refundable amount)

Registrations for Jio gigafiber Available locations
*Tadepalligudem
*Nidadhavolu
*Jangareddygudem
*Kovvuru

For registrations/Queries
Panda Narayana Rao
+916303914881
Adabala Siva Teja
+916303 920 267

28/08/2018

Reliance Jio GigaFiber ప్రివ్యూ ఆఫర్లో మీకు లభించే ప్రయోజనాలు ఇవి!

28/08/2018

Jio gigafiber registration link

Apply for Jio GigaFiber Online to Book High Speed Internet Connection for Township, Society in your city. Click here to know more on How to get Jio GigaFiber.

20/02/2015
20/05/2014

ఫ్రీగా McAfee Total Protection 2014 1 Year లైసెన్స్
రూ. 4600 విలువ కలిగిన McAfee Total Protection (ఏంటీవైరస్, ఇంటర్నెట్ సెక్యూరిటీ మాడ్యూళ్లు ఉండేది) ప్రస్తుతం పూర్తి ఉచితంగా లభిస్తోంది.
దీనికి గాను మీరు చేయవలసింది http://promos.mcafee.com/en-us/Affiliates/400/Lp/np2815_mtpp.aspx?rfhs=1&LPName=np2815_mtpp&culture=en-us&affid=400&aco=0&cid=86129 అనే లింక్‌కి వెళ్లి Start Now అనే బటన్‌ని క్లిక్ చేసి Promo code అనే బాక్స్ లో L8372AC38CL7BC36 అనే కోడ్‌ని ఎంటర్ చేసి Apply కొట్టండి.
దాంతో 79 డాలర్లు ఉన్నది కాస్తా Freeగా మారిపోతుంది. ఆ తర్వాత క్రింద Create Your Account వద్ద కొత్తగా ఓ McAfee అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ ప్రోడక్ట్ డౌన్‌లోడ్ చేసుకోండి. అవసరాన్ని బట్టి మీ క్రెడిట్ కార్డ్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

30/04/2014

ఎవరెంతైనా అవగాహన కల్పించనీయండి... చలనం రాదు...
ఈరోజు హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పోలింగ్ శాతం చూస్తే... విద్యావంతులు ప్రజాస్వామ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది..
ఈ రెండు జిల్లాలతో పోలిస్తే అక్షరాస్యత తక్కువున్న జిల్లాల్లో ముసలీ ముతకా సైతం ఓపిగ్గా వచ్చి ఓటేస్తుంటే వారిని చూసి కూడా సిగ్గు తెచ్చుకోబుద్ధి కాదు.. అదేమంటే "నాకు ఈ వ్యవస్థపై నమ్మకం లేదు..." అనే సోకాల్డ్ మేధావి డైలాగులు.. ఉదయం నుండి నేను అనేక పోలింగ్ బూత్‌ల లైవ్ చూస్తున్నాను.. అక్షరాస్యత పెద్దగా లేని జిల్లాల్లో ఎంత చైతన్యం ఉందో..
యెస్.... చదువుకున్న వ్యక్తికీ, కొద్దోగొప్పో విచక్షణ కలిగిన వ్యక్తికే నమ్మకం లేకపోతే ఇంకా సామాన్యులు ఏం కావాలి? వాళ్లకు తెలిసీ తెలియకో, ప్రలోభాలకు లొంగో తప్పుడు వ్యక్తులకు ఓట్లేస్తుంటే.. దాన్ని బ్యాలెన్స్ చెయ్యాల్సిన కనీస బాధ్యత ఈ చదువుకున్న వాళ్లకు లేదా?
మారాల్సినది రాజకీయాలూ, రాజకీయ నాయకులూ కాదు... మనకు ఒళ్లంతా పట్టిన బద్ధకమూ, తలంతా కమ్ముకున్న మేధావితనమూ!!

27/04/2014

"ఎందుకు ఓటు వేయాలి?"
"నా ఓటూ, నా ఇష్టం.. నాకు ఎవరూ నచ్చలేదు.. అసలు ఈ ప్రజాస్వామ్యమే నచ్చలేదు.. నేను ఓటు వేయను...." అని చాలా మొండిగా మాట్లాడుతున్న వాళ్లెందరో ఉన్నారు..
మీరు అంటున్నది బానే ఉంది.. మీ ఓటూ మీ ఇష్టమే.. కానీ.. మీకు తెలీకుండానే మీ భవిష్యత్ మొత్తం ఈ ప్రభుత్వాలతో ముడిపడి ఉంది...
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి... గతుకుల రోడ్లలో చేతులూ, కాళ్లూ, నడుమూ విరగ్గొట్టుకుంటూ ప్రభుత్వాల్ని తిట్టుకున్న రోజులు... పప్పులూ, ఉప్పులూ, పెట్రోలూ అన్నీ పెరిగిపోతుంటే, కరెంటు బిల్లులు పెరిగిపోతుంటే.. మీరు కొన్న ప్రతీ చిన్నా చితకా వస్తువుకీ 12, 14% చొప్పున దౌర్జన్యంగా టాక్సులు వసూలు చేసి మీ జేబులు ఖాళీ చేస్తుంటే... అలా టాక్సుల రూపంలో మన జేబుల నుండి దోచుకున్న సొమ్మంతా చోటామోటా రాజకీయ నాయకుల నుండి పార్టీల అధినేతల వరకూ సిగ్గులేకుండా స్వాహా చేస్తుంటే....
మీకు కనీసం ఉక్రోషం రావట్లేదా? అంత చేతకాని జనాల్లా మారిపోయారా? లేదా జనం ఎలా పోతే మనకెందుకు... మనం హాపీగా ఉన్నాం కదా... అని డిసైడ్ అయిపోయారా?
--------
"ఎవరికి ఓటు వేసినా దోపిడీ ఆపలేం కదా..." అని ఓ కామన్ స్టేట్‌మెంట్ అందరం పాస్ చేస్తున్నాం..
నువ్వు కులానికో, మతానికో, వెయ్యి రూపాయల నోటుకో, రెచ్చగొట్టే నాయకుల ప్రసంగాలకో, అన్నీ ఉచితం అనే వాగ్దానాలకో అమ్ముకుపోబట్టే కదా... దోచుకుంటోంది వాళ్లు? నువ్వు అమ్ముడుపోవడం ఆపేయ్.. నిజాయితీగా నీకు నచ్చిన వాళ్లకు ఓటు వెయ్యి... ఎందుకు రాదు మార్పు ప్రజాస్వామ్యంలో?
మన దగ్గర పగటి వేషాలు వేసే ప్రతీ ఒక్కర్నీ తరిమి తరిమి కొట్టు... అలా కొట్టగలిగేది ఒక్క నీ ఓటుతోనే! ఆ ఒక్క ఓటూ వెయ్యక టివిలోనో, థియేటర్లోనో సినిమాలు చూస్తూనో, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూనో.. ఓ సెలవు రోజు వచ్చిందని గడిపేస్తే ఇంకా ఈ భారతదేశంలో బ్రతికే నైతిక హక్కు మనకెక్కడ?
-------------
రెచ్చగొట్టే వాళ్లని నమ్మకు... వాళ్లు నీ బలహీనతలతో, నీ ఎమోషన్లతో ఆడుకుంటున్నారని గ్రహించు... అలాంటి వాళ్లు అధికారంలోకి వచ్చినా ఒక్క క్షణం నిన్ను ప్రశాంతంగా బ్రతకనీయరు... కొట్టుకుని చస్తూ.. మధ్యలో నీబోటి సామాన్యుడిని సమిధని చేస్తూ..
అలాగే ఉచిత వాగ్దానాలకు పడిపోకు... నీ బ్రతకు నువ్వు బ్రతకాల్సిందే.. ఎవరో వచ్చి ఉద్ధరించరు..
నీకంటూ ఓ ఆత్మసాక్షి ఉంటుంది.... ఏ హీరో గొప్ప వంటి వందల విషయాలపై పనికిమాలిన నాలెడ్జ్ పోగేసుకోవడం తర్వాత చేద్దువు.. ముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేస్తే జనాలు సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించు... ఉన్నది కొద్ది సమయమే... ఈ సమయం దాటిపోతే ఐదేళ్లు చాలా బాధపడతావ్....!!
అన్నట్లు ఎలక్షన్ కమీషన్ నియమాల ప్రకారం ఓటు వేసేటప్పుడు మనతో పాటు సెల్‌ఫోన్ ఉండకూడదు.. పొరబాటున తీసుకెళ్లి ఇబ్బందుల పాలవకండి... ఓటర్ కార్డునో, ఓటు స్లిప్‌నో మాత్రమే కూడా తీసుకెళ్లి ఒకటికి పదిసార్లు మంచీ చెడూ ఆలోచించి బాధ్యతగా ఓటు వేద్దాం..

15/04/2014

1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం..
వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.
పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.
చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు.
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే..
మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం. అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం. అలాగే ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే.. అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం.
కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం..
సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం.
స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో ఆ బేధాలు చూపే వాళ్ళం కాదు.

చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం.
ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు కదూ.. మీరేమంటారు. ?

09/04/2014

Windows 8.1 Update 1 ఇప్పుడే పొందండి ఇలా..
Windows 8.1 Update 1 మరికొద్దిసేపట్లో అందరికీ అందుబాటులోకి రానుంది.
అనేక సరికొత్త మార్పులతో రిలీజ్ అవుతున్న ఈ వెర్షన్ ముందే మీరు పొందాలనుకుంటే http://download.windowsupdate.com/d/msdownload/update/software/crup/2014/02/windows8.1-kb2919355-x64_e6f4da4d33564419065a7370865faacf9b40ff72.msu అనే లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 690 MB సైజ్ ఉన్న Update ఇది. 32-bit యూజర్లు ఈ లింక్ వాడండి: http://download.windowsupdate.com/c/msdownload/update/software/crup/2014/02/windows8.1-kb2919355-x86_de9df31e42fe034c9a763328326e5852c2b4963d.msu

04/02/2014

HI FRIENDS EXCLUSIVE INFORMATION

MAY BE ALL EXAMS ARE GOING TO DONE BY MANUAL VALUATION ONLY

THERE IS NO CONFORMATION ON THIS WE HAVE TO WAIT FOR 2 DAYS TO KNOW ONLINE VALUATION OR MANUAL VALUATION

CHANCES ARE HIGH TO MANUAL VALUATION ONLY

29/01/2014

2day Our School Mate Prince Prasad's Birth Day.... Plz Wish Him....

Address

Kobbarithota
Tadepalligudem
534102

Telephone

8977889000

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurazada Vidyanikethan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gurazada Vidyanikethan:

Shortcuts

Share

Category