Apoorva Residential School For The Disabled, Suryapet

Apoorva Residential School For The Disabled, Suryapet School

TODAY EENADU DAILY NEWS PAPER
18/09/2019

TODAY EENADU DAILY NEWS PAPER

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సుధాకర్ పివిసి అధినేత మీలా సత్యనారాయణ గారు అస్తమించారు. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్ద...
25/06/2019

ప్రముఖ పారిశ్రామిక వేత్త, సుధాకర్ పివిసి అధినేత మీలా సత్యనారాయణ గారు అస్తమించారు. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్దిద్దాం... వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. ఒక చిన్న యూనిట్ నుండి నేడు అతిపెద్ద పివిసి సంస్ధను తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, ఒరిస్సా లకు విస్తరించారు. ఒక మహా వృక్షం నేలకొరిగింది. పేద ప్రజలకు అండగా నిలిచి వారికి ఉపాధి కల్పించి ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపిన ఒక మహా జ్యోతి ఆరిపోయింది. తాతగారు అంటూ ఉద్యోగులు ప్రేమగా పిల్చుకునే మీలా సత్యనారాయణ గారు ఇక లేరనేది వాస్తవం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి....
శోకతప్త హృదయంతో.... స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్ధులు

ఈరోజు సాక్షి దినపత్రిక సూర్యపేట జిల్లా ఎడిషన్ లో మన స్కూల్లో జరిగిన హోళీ వేడుకలు...
22/03/2019

ఈరోజు సాక్షి దినపత్రిక సూర్యపేట జిల్లా ఎడిషన్ లో మన స్కూల్లో జరిగిన హోళీ వేడుకలు...

Address

Kasarabad Cross Road
Suryapet
508213

Telephone

9014521322

Website

Alerts

Be the first to know and let us send you an email when Apoorva Residential School For The Disabled, Suryapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category