Sahithi high school suryapet

Sahithi high school suryapet Sahithi High school students

 #  Day's are golden days...🤩
14/05/2022

# Day's are golden days...🤩

🙏🙏
06/02/2022

🙏🙏

 # #ఈ రోజు వలస కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది... సూర్యాపేట లో ని  జనగాం X road నందు ఏర్పాటు చేయడం జరిగింది....
17/05/2020

# #ఈ రోజు వలస కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది... సూర్యాపేట లో ని జనగాం X road నందు ఏర్పాటు చేయడం జరిగింది... ఈ కార్యక్రమం ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

 # #ఈ రోజు వలస కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది... సూర్యాపేట లో ని అయ్యప స్వామి ఆలయంలో ఉదయం 8 గం: నుండి సాయంత...
12/05/2020

# #ఈ రోజు వలస కార్మికులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది... సూర్యాపేట లో ని అయ్యప స్వామి ఆలయంలో ఉదయం 8 గం: నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఈ కార్యక్రమం జగబోతుంది...

 # ండుతున్న కడుపుతో  మండుతున్న ఎండలో ఎంత దూరం... ఇంకెంత దూరం... పగవాడికీ కూడా రావదు....ఈ వలస కష్టం
05/05/2020

# ండుతున్న కడుపుతో మండుతున్న ఎండలో
ఎంత దూరం... ఇంకెంత దూరం...
పగవాడికీ కూడా రావదు....ఈ వలస కష్టం

 # #ఈ రోజు 35 వార్డ్ లోని నిరుపేదలకు బియ్యం - కూరగాయలు మరియు వారికి నెలకు సరిపడే సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక...
01/05/2020

# #ఈ రోజు 35 వార్డ్ లోని నిరుపేదలకు బియ్యం - కూరగాయలు మరియు వారికి నెలకు సరిపడే సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు... 🙏🙏🤝

 # #లాక్ డౌన్ సమయంలో మనం ప్రారంభం చేసిన ఉచిత మంచి నీటి పంపిణీ కార్యక్రమం....  #  వేల లీటర్ల  నుంచి  #  వేల లీటర్ల వరకు ప...
26/04/2020

# #లాక్ డౌన్ సమయంలో మనం ప్రారంభం చేసిన ఉచిత మంచి నీటి పంపిణీ కార్యక్రమం.... # వేల లీటర్ల నుంచి # వేల లీటర్ల వరకు పంపిణీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ మా హదయపూర్వక ధన్యవాదాలు🙏🙏

😣😣
24/04/2020

😣😣

23/04/2020

# #లాక్ డౌన్ నేపథ్యంలో__ # #19 వార్డ్ భగత్ సింగ్ నగర్ లో తేదీ:- 26.04.2020 ఆదివారం నాడు ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 2000 వేల లీటర్ల ఉచిత త్రాగు నీరు (మినరల్ వాటర్) పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు సద్వినియోగం చేసుకోగలరు అని మనవి. # #నీటి ప్లాంట్ స్థలం:- చింతల చెరువు రోడ్డు మార్గం లోని__ # #వర్షిత్ వాటర్ ప్లంట్.

23/04/2020

# #ఈ రోజు నుంచి మనం చేసే మంచి పనులను మన__ పెర్సనల్ fb లో పోస్టులు పెట్టకండి... మనం ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదు. ఇది కేవలము పెదప్రజలకు మరియు విద్యారథులందరికీ సహాయం చేయడానికి మాత్రమే.✊🤝👍

 #  for Ur services (Health department) Aasha worker's suryapet
23/04/2020

# for Ur services (Health department) Aasha worker's suryapet

Address

Suryapet

Telephone

+919505257592

Website

Alerts

Be the first to know and let us send you an email when Sahithi high school suryapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category