Sai gowthami Junior College - Suryapet

Sai gowthami Junior College - Suryapet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sai gowthami Junior College - Suryapet, Education, NH65, Suryapet.

హాయ్... అందరికీ నమస్కారం...🙏మన "DHWITHIKA FOLKS" నుండి రెండవ పాటగా వస్తుంది "బతుకమ్మ పాట."అందమైన పువ్వులను పొందికగా పేర్...
21/10/2023

హాయ్... అందరికీ నమస్కారం...🙏
మన "DHWITHIKA FOLKS" నుండి రెండవ పాటగా వస్తుంది "బతుకమ్మ పాట."
అందమైన పువ్వులను పొందికగా పేర్చి.. ఆడపడుచులు ఆట పాటలతో..
గౌరమ్మను పూజిస్తూ, గంగమ్మకు అర్పించే..
సరదా సందడిగా జరిగే గొప్ప పండగను..
అద్భుతమైన పదాల అల్లికతో... తెలియజెప్పే మంచి పాట...🎧
ఒకసారి పాట మొత్తం చూడండి...🙏🙏🙏
మీ విలువైన అభిప్రాయం మాతో పంచుకోండి...🙏🙏🙏
మీ సంతోష్ రెడ్డి.
(DHWITHIKA FOLKS)

#2023 Please watch, Like, SHARE our Bathukamma Song and SUBSCR...

హాయ్.. హాల్లో... నమస్తే...🙏నేను మీ సంతోష్.. మీ అందరి ప్రేమాభిమానాలతో జీవితంలో ఎన్నో అవకాశాలు పొందాను...🤝 మిమ్మల్ని కూడా ...
13/08/2023

హాయ్.. హాల్లో... నమస్తే...🙏
నేను మీ సంతోష్.. మీ అందరి ప్రేమాభిమానాలతో జీవితంలో ఎన్నో అవకాశాలు పొందాను...🤝 మిమ్మల్ని కూడా ఎప్పుడు నిరాశపరచలేదు...💝💖
పుట్టిన ఈ మట్టి...❤️
నేను కలిసిన మంచి మనుషులు..😍
దారి చూపిన గురువులు...🙏
ప్రేమ పంచిన ఆత్మీయులు..🤝
తేనె కన్నా మధురమైన మీ మనసులు...💞
ఉక్కు కన్నా బలమైన మన బంధాలు...💖
మంచు కన్నా చల్లనైన మీ మమకారాలు...💝
నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి...🤝
ఈరోజు ఒక మంచి పాటతో మీ ముందుకు వచ్చాము. ఎప్పటిలాగే...
ఆదరించండి - ఆశీర్వదించండి...🙏

15/02/2023
26/11/2022
10/02/2022

Education

Address

NH65
Suryapet
508213

Alerts

Be the first to know and let us send you an email when Sai gowthami Junior College - Suryapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sai gowthami Junior College - Suryapet:

Shortcuts

Share

Category