RCM St. John's High School, Srikakulam

RCM St. John's High School, Srikakulam RCM St. John's High School, Srikakulam

01/07/2025

అరేయ్ పిల్లకాయలు ఎలా ఉన్నారు రా,

ఎవర్రా ఇలా పిలుస్తున్నారు అనుకుంటున్నారా.. చెప్తా రా చెప్తా.

మీరు పిల్లలుగా ఉన్నప్పుడు .. మీ అమ్మ అయ్యలు కూడా నేను చూసినంత దగ్గరగా మిమ్మల్ని చూసి ఉండరు రా.

నాకు..మీ పేర్లు తెలుసు.. మీ ఊర్లు తెలుసు..

మీ ఎత్తు తెలుసు మరి ముఖ్యంగా మీ బరువు తెలుసు.

మీ అడుగుల చప్పుడు తెలుసు
మీ పట్టిల మువ్వల సవ్వడి తెలుసు.

మీ పొట్టి పేర్లు తెలుసు, మీరు చెవులో చెప్పుకున్న.. చిట్టి చిట్టి రహస్యాలు తెలుసు.

మీ అల్లరి పనులు తెలుసు, మీ చిల్లర పనులు తెలుసు.

మీరు అరచిన అరుపుల లో ఆనదం తెలుసు.

మీరు కార్చిన కన్నీటి బొట్ల లో వెచ్చదనం తెలుసు.

మీ భయం తెలుసు , మీ బాద తెలుసు, మీ భాద్యతలు తెలుసు.

ఒక్క మాట లో చెప్పాలి అంటె మీకోసం మీకన్న , మిమ్మల్ని కన్న వాళ్ల కన్న నాకే ఎక్కువ తెలుసు.

మీరు అరిస్తే నేనూ అరిచాను, మీరు ఏడిస్తే నేనూ ఏడ్చాను, మీరు నవ్వితే నేను నవ్వాను.. కాని మీరు వెళ్లిపోతుంటే నేను మాత్రం రాలేకపోయాను.

మీరు ఎక్కడ నన్ను వదిలి వెళ్ళారో అక్కడే మీకోసం ఇప్పటికీ ఏదురుచూస్తు ఉన్నాను .

కానీ ఆ తరువాత చాలా సంతోష పడ్డాను, గర్వపడ్డాను ను ఇక్కడి నుండి వెళ్లిన మీరు చాలా ఏదిగిపోయారనీ, చాలా గొప్ప వాళ్ళు అయిపోయారని, చాలా మంచి స్థాయిలకు చేరారని తెలుసుకుని. సంబర పడ్డాను .. ఆనందం తో ఎగిరి గంతెద్దాం అనుకున్న.. కానీ కుదరదు కదా ఏంచేస్తాం.

మిమ్మల్ని చూడాలి అని నాకు చాలా సార్లు అని పించింది.. నేను రాలేను, మీరు రారు.

అప్పటికి మీలో కొంత మంది అనుకొని , మరి కొంత మంది అనుకుండ నా దగ్గర వచ్చేవారు రా .. అప్పుడు నేను మిమ్మల్ని చూసి మురిసిపోయాను కానీ నాకు చాలా వెలితిగా ఉండేది.. మీ అందర్నీ మరోసారి ఒకేసారి చూసే అవకాశం వస్తుందా అని?

ఈమద్యే నేను విన్నాను మీరు అంతా ఇక్కడికి వచ్చే పనిలోనే ఉన్నారు అని.. అప్పటి నుండి కను రెప్ప వాల్చకుండ ఎదురు చూస్తున్న.. మీరు ఎప్పుడు వస్తారా అని.. మీ అందరినీ ఎప్పుడు ఎత్తుకుందామా, హత్తుకుందామా అని.

వస్తున్నారు కదా మరీ ?

ఒకేసారి మీ అందర్నీ తనివి తీరా చూసే అవకాశం ఇస్తున్నారురుగా మరీ?

ఈ 21 జనవరి 2024 మీకే కాదు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం కావాలి అని ఆశిస్తూ... మీకై ఎదురు చూస్తూ 🥹

ఈ పాటికే నన్ను గుర్తు పట్టి వుంటారు నా పిల్లకాయాలు అని సంతోషిస్తు...

మీ *RCM St John's high school*

16/06/2025
02/05/2025

*జెమ్స్ లో కేన్సర్ నివారణకు చర్యలు.*

*జెమ్స్ హాస్పిటల్ రాగోలు, శ్రీకాకుళంలో కేన్సర్ నివారణకు (భవిష్యత్ లో కేన్సర్ రాకుండా ఉండటానికి) వ్యాక్సిన్ వెయ్యడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది 9 సంవత్సరాలనుండి 45 సంవత్సరాలు లోపల వయస్సు కలిగిన స్త్రీ లకు వెయ్యడం జరుగుతుంది. మరియు 9 సంవత్సరాలనుండి 14 సంవత్సరాలు లోపల వయస్సు ఉన్న పురుషులకు ఈ వ్యాక్సిన్ వెయ్యడం జరుగుతుంది. వయస్సును బట్టి వ్యాక్సిన్ డోసేజ్ ఉంటుంది. కేన్సర్ కి సంబందించి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళకి జెనిటిక్ టెస్ట్ చెయ్యడం జరుగుతుంది. వివరాలకు సంప్రదించండి.

బెండి రవి బాబు: 9666742666

*ఈ విషయం అందరికీ తెలియకజెయ్యాలని, కేన్సర్ నివారణకు చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి.🙏

RCM SCHOOL SRIKAKULAM లో చదివిన ప్రతి ఒక్కరు ఈ ఫామ్ ఫిలప్ చేయండి
07/04/2025

RCM SCHOOL SRIKAKULAM లో చదివిన ప్రతి ఒక్కరు ఈ ఫామ్ ఫిలప్ చేయండి

RCM స్కూల్ లో చదువుకున్న వాళ్లు ఈ FORM ఫిలప్ చేయండి
30/01/2025

RCM స్కూల్ లో చదువుకున్న వాళ్లు ఈ FORM ఫిలప్ చేయండి

30/01/2025

in which year you have studied in 10th class at RCM school?

06/09/2024

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when RCM St. John's High School, Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category