Vinod KIDS Clinic-an Exclusive KIDS Care Clinic, Srikakulam

Vinod KIDS Clinic-an Exclusive KIDS Care Clinic, Srikakulam For us treatment mean, offering a holistic solution rather than writing a bunch of medicines in the

Well baby Clinic
Sick child care
Vaccination/Immunization clinic
Physical and developmental assessment
Prenatal councelling for parents

Live the life
12/06/2022

Live the life

04/05/2022
  #మిత్రుడు
19/04/2022


#మిత్రుడు

20/03/2022
Pedicon 2022 Noida
20/03/2022

Pedicon 2022 Noida

24/02/2022

09/02/2022

Stop being a parent. Be friend of your child 🙏

గెంతితే పడతానన్నారు.
పరుగెడితే పడిపోతానన్నారు.
ఒక్క చోట నిలబడనివ్వని వయసులోనే,
నను భయపెట్టి, అది నాపై మీ ప్రేమని నచ్చజెప్పి,
ఒక్క చోటే కూర్చోబెట్టారు!

తీరా కుదురుగ్గా కూర్చోవడం మొదలెట్టాకా,
నడుం వంచన్నారు, నడుమే వంచనన్నారు.
కదలనన్నారు, కదలికే లేదన్నారు.
బయటకి పంపేస్తానన్నారు.
ఎవ్వరికో నన్ను ఇచ్చేస్తానన్నారు.

బెంగపడి, గుండెల్లో గుబులు పడి,
దాన్నుంచి నే బయటపడి,
నాకంటూ కొందరి వెంటపడి, వారితో నే జతపడి, అంతో ఇంతో గెలిచొస్తే, ఇదేనా నీ గెలుపన్నారు! ఇంతేనా నీ కలన్నారు!

ఇంకా ఏదో మిగిలిందేమోనని త్వరపడి,
ఆ వెదుకులాటలో నానుంచి నేనే వేరు పడి,
మీకింకా దూరమయ్యే బాటల పడి,
ఇపుడందనంత దూరం నే పోయ్యేసరికి,
ఏమంటున్నారు?
నే మిమ్మల్ని వదిలేసాననా?!

మీరు చెప్పారని బాల్యాన్ని,
మిమ్మల్ని నమ్మి కౌమార్యాన్ని,
మీ కల కోసం యవ్వనాన్ని,
మన భవిష్యత్ కోసమంటూ మొత్తం జవత్వాన్ని
వదులుకున్నదెవరు?
నేను కానా?
ఓ అమ్మా నాన్న!
ఎప్పుడూ,
నా మనసులోంచి ఈ ప్రపంచాన్ని మీరు చూడనేలేదు.
మీరు చూసొచ్చిన ప్రపంచమే నాకూ చూపించారు!

మీదే అయిన ఈ ప్రపంచంలో నేనుండలేకున్నా!
నాకంటూ ఇంకో ప్రపంచమున్నా,
మిమ్మల్ని వదిలి అందులో నే బ్రతకలేకున్నా!
తప్పెవరిది?! శిక్షెవరికి?!
- మిత్రుడు

The longer the screen time is, the worse the parent-child interaction level.
07/02/2022

The longer the screen time is, the worse the parent-child interaction level.

భయం వీడండి. 🙏జాగ్రత్తలు మరవకండి. 🙏భాద్యతతో మెలగండి.🙏
08/07/2021

భయం వీడండి. 🙏
జాగ్రత్తలు మరవకండి. 🙏
భాద్యతతో మెలగండి.🙏

Address

Srikakulam
532001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+919441439996

Alerts

Be the first to know and let us send you an email when Vinod KIDS Clinic-an Exclusive KIDS Care Clinic, Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vinod KIDS Clinic-an Exclusive KIDS Care Clinic, Srikakulam:

Shortcuts

Share