TSUTF Rajanna Sircilla

TSUTF Rajanna Sircilla This org belongs to Telangana Teachers. You will get latest updates of Telangana Education Dept as well as the activities of TSUTF.

This page belongs to TSUTF Rajanna Sircilla District

24/04/2026
తేది:12-4-2026 న రాసిన లేఖ...
22/04/2026

తేది:12-4-2026 న రాసిన లేఖ...

07/04/2026
పత్రికా ప్రకటన తేది : 05 -04-2026.TSUTF కు రాజీనామాతెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీల...
05/04/2026

పత్రికా ప్రకటన
తేది : 05 -04-2026.

TSUTF కు రాజీనామా

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు,జిల్లా రాష్ట్ర కమిటీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా TSUTF జిల్లా ఆఫీస్ బేరర్ బాధ్యతలకు మరియు సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పాకాల శంకర్ గౌడ్ ప్రకటించారు.గత దశాబ్ద కాలంగా సంఘ నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని,దాచురి రామిరెడ్డి,నాగటి నారాయణ లాంటి మహానాయకులను స్పూర్తిగా తీసుకొని సంఘ అభ్యున్నతికి, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశానని అన్నారు.కాని నేటి రాష్ట్ర,జిల్లా నాయకుల్లో సంఘ నిర్మాణం,నియమాల కంటే
వ్యక్తిగత స్వార్థం,పదవీ కాంక్ష,
కుల రాజకీయాలు పెరిగాయని,ఉపాధ్యాయుల సమస్యలను, సంక్షేమాన్ని పక్కన పెట్టీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే సంఘం పనిచేస్తూ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారని విమర్శించారు.తన భవిష్యత్ కార్యాచరణ ను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.గత దశాబ్ద కాలంగా చేసిన ఉద్యమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

*రాజీనామా* (TSUTF) తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా గతంలో పని చేసిన నేను వ్యక...
25/02/2026

*రాజీనామా*
(TSUTF) తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా గతంలో పని చేసిన నేను వ్యక్తిగత కారణాల వల్ల సంఘ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.
...............................
పర్కాల రవిందర్
TSUTF పూర్వ అధ్యక్షులు
స్కూల్ అసిస్టెంట్ (హింది)
ZPHS అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల

Address

ABC
Sircilla
505301

Telephone

+911234567891

Website

Alerts

Be the first to know and let us send you an email when TSUTF Rajanna Sircilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to TSUTF Rajanna Sircilla:

Shortcuts

Share

Category