Sri Saraswathi Shishumandir Play School

Sri Saraswathi Shishumandir Play School Exalent place to join your child in our school.

19/08/2025

Ravano ravana rama dandu kadali vache

19/08/2025

పరాయి రాష్ట్రం వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తేనే గో బ్యాక్ అంటున్నారు మరి పరాయి మతాలు వచ్చి దోపిడీ చేసి మతం పేరుతో వ్యాపారం చేస్తే ఎందుకు గో బ్యాక్ అనకూడదు, అనడం లేదు..

ఇదంతా హిందువుల మీద దాడి.మార్వాడీలు సెక్యులర్ గా వుండరు కాబట్టి ముందు వాళ్ళని దెబ్బ కొడితే ముస్లిం వ్యాపారాలు మెరుగు అవుతాయి అలాగే మత మార్పిడి క్రైస్తవ ముఠాకి ఆదాయం వస్తుంది..కమ్యూనిస్టులకు దేశ విద్రోహ పనులు చెల్లించడానికి సులభం అవుతుంది..అందుకే ఈ మార్వాడి గో బ్యాక్.

*సువర్ణ ప్రాసన సంస్కారం ఆహ్వానం*కార్యక్రమ వివరాలు...స్థలం:- శ్రీ సరస్వతీ శిశు మందిర్, సిద్దిపేట.తేదీ:- *21/08/2025(గురువ...
19/08/2025

*సువర్ణ ప్రాసన సంస్కారం ఆహ్వానం*
కార్యక్రమ వివరాలు...
స్థలం:- శ్రీ సరస్వతీ శిశు మందిర్, సిద్దిపేట.
తేదీ:- *21/08/2025(గురువారం) నాడు ఉదయం 09.00 గం||లకు - యజ్ఞం ప్రారంభమవుతుంది. యజ్ఞం అనంతరం మధ్యాహ్నం 11.00 గంటల వరకు సువర్ణప్రాసన సంస్కారం ఇవ్వబడును.*
మరియు *సాయంత్రం 4.00 గంటల నుండి 7.00 గంటల వరకు సువర్ణప్రాసన ఇవ్వబడును.*
- యజ్ఞం లో కూర్చోవాలనుకునే దంపతులు ముందుగా పాఠశాలలో 500/- రూపాయలు చెల్లించి మీ పెరు నమోదు చేసుకోగలరు.
- సువర్ణ ప్రాసన సంస్కారం తీసుకునే పిల్లలు 30 నిమిషాల ముందు 30 నిమిషాల తర్వాత ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు.
- కొత్తగా సువర్ణప్రాసన సంస్కారం ఇప్పించాలనుకునే పిల్లల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలలో సంప్రదించవచ్చు. లేదా 9966932727 అనే మొబైల్ నెంబర్ కి SMS/whatsapp మెసేజ్ చేసి మీ పిల్లల పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా 9866036696 అనే నంబర్ కి కాల్ చేయండి.
- ఈ సువర్ణ ప్రాశనా సంస్కారం పుష్యమి నక్షత్రం రోజు మాత్రమే ఇవ్వబడును.
- ప్రతి 28 రోజులకు ఒకసారి సువర్ణప్రాశన సంస్కారాన్ని పుష్యమి నక్షత్రం రోజు పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది, ఇలా మూడు సంవత్సరాల వరకు ఇవ్వాలి.
- ఒక్క డోస్ 60/- రూపాయలు చార్జ్ చేయబడుతుంది.
- మందు కేవలం శరీరానికి మాత్రమే పనిచేస్తుంది కానీ సంస్కారం మనసుకు కూడా పనిచేస్తుంది, అనేది మన హిందూ సంప్రదాయం.
- సువర్ణ ప్రాసన సంస్కారం:-
6 నెలల నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ కూడా తప్పకుండా ఇవ్వాల్సిన సంస్కారం సువర్ణప్రాసనా సంస్కారం. కావున తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పిల్లల్లో గల బుద్ధి మాంద్యం తగ్గించడానికి మరియు మేధో శక్తి పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఆకలి కలిగించడానికి, కలర్ కాంప్లెక్స్ పెంచడానికి, ఏకాగ్రత పెరగడానికి, దారణ శక్తి పెరగడానికి, మరియు నరాల వ్యవస్థ బలపడడానికి ఈ సువర్ణ ప్రాసనా సంస్కారం 100% ఉపయోగపడుతుంది.
సువర్ణ ప్రాసన చేయించుకునే తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాగలరు.

భవదీయ,
ప్రధానాచార్య,
శ్రీ సరస్వతీ శిశు మందిర్, సిద్దిపేట్.

*విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసిన అకునూరి మురళి..!!*ముఖ్యమంత్రి ...
19/08/2025

*విద్యా శాఖ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసిన అకునూరి మురళి..!!*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన ఈ శాఖకు ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టైం ఈజ్ రన్నింగ్ ఔట్. రెండేళ్లు అయిపోయాయి అప్పుడే. చివరి సంవత్సరం ఎన్నికలే ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉన్నది రెండేళ్లే.

ఈ ప్రభుత్వం విద్యారంగం కోసం ఇంకా ఎక్కువ సమయం, వనరులు, బడ్జెట్ వెచ్చించాలి. ముఖ్యమంత్రి, అధికారులు ఈ రంగంలో ఇంకా ఎక్కువ పనిచేయాలి. ఈ మధ్య నిర్లక్ష్యం కొంచెం ఎక్కువనే అయ్యింది.. అది కరెక్ట్ కాదు.

మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు అని మేము నివేదిక ఇచ్చినం.మధ్యాహ్న భోజనం వండే స్వయం సహాయక గ్రూపుల మహిళలు వాళ్లు స్వంత పైసలు పెట్టుబడి పెట్టి పిల్లలకు వండిపెడుతున్నారు.వారికి రాష్ట్ర ప్రభుత్వం సమయానికి బిల్లులు చెల్లించక అప్పుల పాలవుతున్నారు.

వారికి ఎప్పుడో అయిదేళ్ల క్రితం రేట్లు ఇస్తే వారు ఎలా బతకగలుగుతారు..? వారికి వారానికొకసారి చెల్లింపులు జరపాలని, మూడు నెలలకు, ఆరు నెలలకు ఇస్తే వారికి ఇబ్బంది అవుతుంది అని మేము సూచించాం.మేము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్టు ఇస్తే అస్సలు పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి..!!

09/07/2024

సంగీతం క్లాసులు

09/07/2024
26/05/2019

Address

Mohinipura
Siddipet
502103

Telephone

9966932727

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Saraswathi Shishumandir Play School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share