TUTF RR

TUTF RR TELANGANA UNITED TEACHER'S FEDERATION,
RANGA REDDY DIST.

Representation to Additional Collector
11/02/2022

Representation to Additional Collector

11/02/2022
తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, (శంకర్ పల్లి, సరూర్ నగర్)
07/08/2021

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, (శంకర్ పల్లి, సరూర్ నగర్)

ఈ రోజు రంగారెడ్డి జిల్లా DEO గారిని కలిసి పలు ఉపాధ్యాయ సమస్యల పై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
07/08/2021

ఈ రోజు రంగారెడ్డి జిల్లా DEO గారిని కలిసి పలు ఉపాధ్యాయ సమస్యల పై ప్రాతినిధ్యం చేయడం జరిగింది.

TUTF 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
07/08/2021

TUTF 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఈ రోజు ప్రగతి భవన్ లో గౌరవ మంత్రివర్యులు KTR గారిని కలిసి TUTF రాష్ట్ర శాఖ తరపున MLC ఎన్నికలలో TRS అభ్యర్థులకు(సురభి వాణ...
07/03/2021

ఈ రోజు ప్రగతి భవన్ లో గౌరవ మంత్రివర్యులు KTR గారిని కలిసి TUTF రాష్ట్ర శాఖ తరపున MLC ఎన్నికలలో TRS అభ్యర్థులకు(సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు) మద్దతు ప్రకటించారు.

PRC కమిటీ తో TUTF చర్చలు...
28/01/2021

PRC కమిటీ తో TUTF చర్చలు...

TUTF diary Release Photos.
10/01/2021

TUTF diary Release Photos.

ఈ రోజు TUTF *తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్* తరుపున,శంకర్ పల్లి మండలం లోని కొండకల్, బి. డి.యల్ చౌరస్తా పరిధి లోని, బీహార...
12/04/2020

ఈ రోజు TUTF
*తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్* తరుపున,శంకర్ పల్లి మండలం లోని కొండకల్, బి. డి.యల్ చౌరస్తా పరిధి లోని, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి, పోలీసు వారిచే గుర్తించ బడి,నిస్సహాయ స్థితి లో ఉన్న 102(40 కుటుంబాలు) మంది వలస కూలీలకు కి 10 రోజులకు సరిపడు నిత్య అవసర వస్తువులను(5kg బియ్యం,1Kg నూనె,1kg గోధుమ పిండి,1Kg కంది పప్పు, కారం పొడి, 2 బట్టల సబ్బులు,1 ఒంటి సబ్బు, 4 షాంపూ ప్యాకెట్ లు)మరియు 30 రూపాయలు విలువ గల బట్ట మాస్కులు, జిల్లా అధ్యక్షులు పి. రఘునందన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.ఈ సేవా కార్యక్రమానికి ఆర్ధిక సహాయం చేసిన మండల ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు, పేరున ప్రత్యేక ధన్యవాదములు.ఈ కార్యక్రమం లో మండల ఉపాద్యాయులు దేవేందర్ రెడ్డి, నారాయణ, మునీర్ పాషా, సుదర్శన్, జగదీశ్వర్, రాము శర్మ,కానిస్టేబుల్ విఠల్, మిగతా పొలిసు సిబ్బంది పాల్గొన్నారు.

Address

Shankerpalli
501203

Alerts

Be the first to know and let us send you an email when TUTF RR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to TUTF RR:

Shortcuts

Share

Category