Vignan junior college, shadnagar

Vignan junior college, shadnagar

Share

QUALITY EDUCATION IS OUR MOTTO !!

16/12/2021
Photos from Vignan junior college, shadnagar's post 20/06/2020
18/06/2020

*VIGNAN VICTORY-NEW HISTORY*
*ఇంటర్ ఫలితాల్లో విజ్ఞాన్ కాలేజ్ రీసౌండ్..*

*ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో విజ్ఞాన్ స్టూడెంట్స్ ధమాకా..*

*స్టేట్ ర్యాంక్‌తో పాటు 4 టౌన్ ర్యాంకులతో తడాఖా..*

*మరోసారి సత్తా చాటిన విజ్ఞాన్ మేనేజ్‌మెంట్, లెక్చరర్స్..*

*విజ్ఞాన్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపిన పేరెంట్స్*

ఇంటర్ ఫలితాల్లో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మరోసారి సత్తా చాటారు. లేటెస్ట్‌గా రిలీజైన రిజల్ట్స్‌లో దుమ్మురేపి.. దమ్ము చూపించారు. ఫస్ట్ ఇయర్ MECలో 492 మార్కులతో.. సుమిత్ స్టేట్ ర్యాంక్‌తో పాటు టౌన్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. MPC-Iలో గురుకృప 464, BiPC-Iలో నూరిన్ 433, CEC-Iలో నీబాకు 484 మార్కులు సాధించి.. టౌన్ టాపర్లుగా నిలిచారు.

సెకండియర్ రిజల్ట్స్ విషయానికొస్తే.. MPC-IIలో 977 మార్కులతో బ్లెస్సీ టౌన్ టాపర్‌గా నిలిచింది. BiPC-IIలో డి.శిరీష 967, MEC-IIలో బి.బిందు 972, CEC-IIలో కె.శ్రీకాంత్ 955 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ప్రతి ఏడాదిలాగే.. ఈసారి కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్‌కి.. విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

23/12/2018

Mathematics day celebrations

02/09/2017

Freshers party 2017 ||

Photos 31/12/2016
26/04/2016

Big victory in VIGNAN history.Sr Inter Y.Saikumar MEC 985/1000 (STATE-I) Arshiya CEC 964/1000 (STATE-4),B.Anusha MPC 965/1000 (College-I),Samreen BPC 969/1000 (Town-2)
VIGNAN FIRST YEAR TOPPERS
Ch.Amani MPC 452/470 (TOWN-I)
M.Vinod CEC 472/500 (Town-I)
CB.Ganesh BPC 400/440 (Col-I)
D.Shivakumar MEC 440/500 (col-I)

Photos 27/04/2015

MPC Town topper K.ANUSHA, BPC Town topper D.KRISHNAVENI,CEC Town topper K.ARCHANA PATEL

Want your school to be the top-listed School/college in Shadnagar?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Gandhinagar Colony, Shadnagar
Shadnagar
509216