SVVVS SENA

SVVVS SENA Asmakam kalasalayaha abhirudyardhe Samskruta chatranam anayanardham sarve prayatnam kurvantu. Eti vignapayami(sundareswaraha)

🙏 శ్రీ చిలుకూరు బాలాజీ స్వామివారి అనుగ్రహం ద్వారా…                                                                      ...
28/06/2025

🙏 శ్రీ చిలుకూరు బాలాజీ స్వామివారి అనుగ్రహం ద్వారా… ఆన్‌లైన్లో 21 రోజుల సంస్కృత సంభాషణ శిక్షణ తరగతులు *(Online Spoken Sanskrit 21 days Classes)*

*మంగళవారం (జులై) *01-07-2025 నుండి ప్రారంభం* (21రోజుల నిరంతర తరగతి)

*Class Timings:
*తరగతి సమయాలు:
(1) ఉదయం *5.00am నుండి 6.30am* వరకు (IST)
(2) రాత్రి *8.00pm నుండి 9.30pm* వరకు (IST) (ఈ పై రెండు సమయాలలో ఒకే పాఠం చెప్పబడును, ఏదైనా ఒక తరగతికి హాజరు అయితే చాలును.)

*కోర్సు వ్యవధి: *21 రోజులు* వేదిక: ఆన్‌లైన్ (జూమ్)
Online Venue: *ZOOM*

జూమ్ లింక్:👇
Join Zoom Meeting
https://us06web.zoom.us/j/6813804188?pwd=TzgwRDgvb0ZBejBBM3ZpcTNYUDZDQT09

*Same ID and Password for all days👇

*మీటింగ్ ఐడి : *681 380 4188*
పాస్ కోడ్ : *108108*

👆(Same Link every day, ప్రతి రోజు ఇదే ID, Passcode ఉంటుంది)

*వయో పరిమితి లేదు, *ఫీజు లేదు
No Fee Only DAXINA
Samskritam (Sevakah) Teacher: *THIRUMALESH BALGURI* Phone Number: +91 *9491869417*

*For Registration Please Send your Details
NAME,
AGE,
PLACE,
JOB
In this whats app Number: *9491869417*

Please fill the google form: 👇
https://forms.gle/tb2H4g9yNGaFkGaR6

*తరగతుల ప్రత్యక్ష ప్రసారం కోసం చానల్ను సబ్స్క్రైబ్ 👇 చేయండి
YouTube channel: *VADATA SAMSKRITAM*
వదతసంస్కృతం

https://www.youtube.com/
👆For the live and recorded Classes to Subscribe the Channel (*VADATA SAMSKRITAM*)
Like, Share, comment and Touch the Bell 🔔

*Please join in this
whatsapp community👇 For daily YouTube class live links

https://chat.whatsapp.com/FvQxADzwG8n4XYLQLhDGVx

👆*మీ పేరు & వివరాలు పంపినవారికి మాత్రమే WhatsApp Community లో చేరడానికి అనుమతించబడును.

*ఈ వార్తను మన వాళ్ళందరికి పంపుదాం ! సంస్కృత భాషా ప్రచారం అనే ఈ పుణ్య కార్యంలో మనమూ పాల్గొందాం!

*మీ వాట్సాప్ గ్రూప్ లో ఈ వార్తను పంపించండి
🙏*Please share this message to ALL*🙏

Zoom is the leader in modern enterprise cloud communications.

सर्वेभ्यः नमस्कारः । संस्कृतभारती-तेलङ्गाणायाः प्रान्तस्तरीयः भाषा- *प्रबोधनवर्गः* *May मासस्य 13 दिनाङ्कतः 20 दिनाङ्क प...
02/05/2025

सर्वेभ्यः नमस्कारः ।

संस्कृतभारती-तेलङ्गाणायाः प्रान्तस्तरीयः भाषा- *प्रबोधनवर्गः* *May मासस्य 13 दिनाङ्कतः 20 दिनाङ्क पर्यन्तं* भविष्यति ।

*अर्हाः* -- ये सम्भाषणाशिबिरे सम्भाषणशिक्षणं प्राप्तवन्तः ते अस्मिन् प्रबोधनवर्गे भागं ग्रहीतुं शक्नुवन्ति। नूतनानां सर्वथा अनुमतिः न भविष्यति । ये किञ्चित् सम्भाषन्ते,भाषायाः संवर्धनम् इच्छन्ति तादृशानाम् एव अनुमतिः भवति । संस्कृताध्यापकाः , संस्कृतच्छात्राः च अनुमन्यन्ते ।

*वर्गशुल्कम्* - 700/-

*वर्गस्थानम्* -- G.Pulla Reddy Memorial High School, Saibaba temple lane , Dilsukh nagaram , Hyderabad...
आगन्तारः अधो दत्तम् google form पूरयेयुः।
https://docs.google.com/forms/d/1KGlFwtddeN_T-prICc8rbw-IpKmB0tS5alSaYBUu9YU/edit

भवदीयः
उमेशः त्रिवेदी
प्रान्तकार्यदर्शी
संस्कृतभारती - तेलङ्गाणा-प्रान्तः

సంస్కృతభారతీ తెలంగాణ ప్రాంతము సర్వేభ్య: నమస్కార: అస్మాకం సంస్కృతభారత్యా: గ్రీష్మకాలీనవర్గ: ఏవం అస్తి. ప్రాంత ఆ.....

మన కళాశాల పూర్వ ప్రధాన చార్యులు ఈరోజు వైకుంఠధామానికి చేరినారు.
10/11/2024

మన కళాశాల పూర్వ ప్రధాన చార్యులు ఈరోజు వైకుంఠధామానికి చేరినారు.

05/09/2024
05/09/2024
https://youtube.com/watch?v=I8n8ShZBuLU&si=3xBZoULccqB6DzwL
21/07/2024

https://youtube.com/watch?v=I8n8ShZBuLU&si=3xBZoULccqB6DzwL

ఆషాఢ పూర్ణిమ విశిష్ఠత. గురుధ్యానము. వేదాలతో అనుసంధానము. వ్యాసభగవానుని యొక్క గొప్పదనం. # Guru Poornima vyasa related questions:about Guru.....

సర్వేభ్య: నమస్కార:అస్మాకం సంస్కృతభారత్యా:  గ్రీష్మ కాలీనవర్గా: ఏవం సంతి. ****** *ప్రాంత* - *ఆవాసీయ* *ప్రబోధనవర్గ* :**** ...
18/04/2024

సర్వేభ్య: నమస్కార:

అస్మాకం సంస్కృతభారత్యా: గ్రీష్మ కాలీనవర్గా: ఏవం సంతి.
****** *ప్రాంత* - *ఆవాసీయ* *ప్రబోధనవర్గ* :****
ఏషః వర్గ: పాలమూరు ( మహబూబ్) నగరే కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్ మధ్యే ఏప్రిల్ 28 సాయం 5 వాదనత: ఆరభ్య మే 5 దినాంకే మధ్యాహ్న భోజన పర్యంతం భవిష్యతి.
అర్హా: - *అత్ర ఆగంతుం యోగ్యా:*
1. దశదిన సంస్కృత సంభాషణ శిబిర-ప్రవిష్టాః
2. కించిత్ సంభాషణమ్ అవశ్యం కర్తుం శక్నువంతి.... తాదృశా:
3. పత్రాలయ పరీక్షాసు ప్రవేశ - పరిచయ - శిక్షా - కోవిద - పరీక్షాసు ఉత్తీర్ణా:
3. 14 సంవత్సర వయోమితా: కేవలం.
4. ప్రథమ దీక్షామ్, ఏవమ్ ద్వితీయ దీక్షాం చ సమాపితవంతః
5. 3-5 దినాత్మక భాషాప్రవేశ వర్గం అథవా భాషాప్రవేశ 1& 2 (కోర్స్) పరీక్షాం సమాపితవంతః చ
6. వర్గశల్కం 500/- వర్గస్థానే దాతవ్యం...

*** *భాషాప్రవేశవర్గ:* : ( నూతనానాం కృతే) అపి పృథక్ భవిష్యతి.
*అర్హాః* --
1. ఇంతకుముందు సంస్కృత పరిచయం లేనివారు.
2. సంస్కృతంలో మాట్లాడ లేనివారు.
3. సంస్కృతంలో మాట్లాడాలని కోరిక ఉన్నవారు.
4. 14 సంవత్సరాల వయస్సు ఉన్నవారు.
5. సంస్కృతంలో వాక్య నిర్మాణం చేయలేనివారు.
6. వర్గశుల్కం 500 రూపాయలు వర్గ స్థానంలో చెల్లించాలి.

సంస్కృతసంభాషణశిబిరం నడపడానికి
*శిక్షక ప్రశిక్షణవర్గ:* ( Sanskrit shibir Teacher Training Camp)

ఏష: వర్గ: మే 15 దినాంకతః మే 27 పర్యంతం క్షేత్రస్తరీయ: *శిక్షకప్రశిక్షణవర్గ* : తిరుపతినగరే భవితా .
1. సమ్యక్ సంస్కృతేన ధారా ప్రవాహితతయా సంభాషణసమర్థాః,
2. అగ్రే శిబిరం చాలయితుం ఇఛ్చుకా: యోగ్యాః చ
3. శిబిరం కథం చాలనీయం ఇతి శిక్షణం ప్రాప్తుం ఇఛ్చుకా: చ
4. శిబిర శుల్కం 1000/- రూప్యకాణి వర్గస్థానే దాతవ్యాని.
5. May 14th దినాంకే రాత్రౌ అథవా 15th దినాంకే ప్రాతః 8 వాదనాత్ పూర్వం తిరుపతి నగరే వర్గస్థానమ్ ప్రాప్రవ్యం.
For Details contact:
9110753448,7382679023, 9490192622,9493232191,9676976781,9440297549, 9885600262,

మీరు పై ఆవాసీయ సంస్కృత వర్గలలో పాల్గొన దలచినట్లైతే
ఈ క్రింది Google form ను పూరించండి.

సంస్కృతభారతీ తెలంగాణ ప్రాంతము సర్వేభ్య: నమస్కార: అస్మాకం సంస్కృతభారత్యా: గ్రీష్మ కాలీనవర్గా: ఏవం సంతి. ప్రాంతఆ.....

09/04/2024

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *_ఏప్రిల్ 9, 2024_* 🌝
*శ్రీ క్రోధి నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*చైత్ర మాసం*
*శుక్ల పక్షం*
తిథి: *పాడ్యమి* రా10.14
వారం: *భౌమవాసరే*
(మంగళవారం)
నక్షత్రం: *రేవతి* ఉ8.35
యోగం: *వైధృతి* మ3.45
కరణం: *కింస్తుఘ్నం* ఉ11.20
&
*బవ* రా10.14
వర్జ్యం: *తె3.25-4.55*
దుర్ముహూర్తము: *ఉ8.19-9.08*
&
*రా10.50-11.37*
అమృతకాలం: *ఉ6.20-7.50*
&
*రా12.04-1.54*
రాహుకాలం: *మ3.00-4.30*
యమగండం: *ఉ9.00-10.30*
సూర్యరాశి: *మీనం*
చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.52*
సూర్యాస్తమయం: *6.10*

*వసంత నవరాత్రులు ప్రారంభం*
మీకు, మీ కుటుంబ సభ్యులకు
🌾 *ఉగాది* 🎋
💐 *శుభాకాంక్షలు* 💐

*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

Address

New Bowanpally Road
Secunderabad
500011

Website

Alerts

Be the first to know and let us send you an email when SVVVS SENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category