30/06/2023
Generosity of Pragati Educational Institutions
A great opportunity for students without parents
Sattenapally: No student should stop studying due to financial difficulties due to lack of parents. Helping and encouraging such students will create miracles. Pragati educational institutes are ready to provide free education to such students.
That it not only provides free intermediate and degree education to the students without parents or mother or father in Palnadu district but also takes responsibility in a way that makes them stable in their career. Poor students without parents should take advantage of this good opportunity. Students are requested to contact 9966511424.
ప్రగతి విద్యాసంస్థల ఔదార్యం
తల్లిదండ్రులు లేని విద్యార్థులకు చక్కని అవకాశం
సత్తెనపల్లి: తల్లితండ్రులు లేని కారణంగా ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదు.అలాంటి విద్యార్థులకు చేయుతనిచ్చి,ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారు.అలాంటి విద్యార్థులకు ప్రగతి విద్యాసంస్థలు ఉచితంగా విద్యను అందించేందుకు సిద్ధంగా ఉందని ఆ సంస్ద డైరెక్టర్ పరిటాల నరేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు లేదా తల్లి లేక తండ్రి లేని విద్యార్థులకు ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యను ఉచితంగా అందించటమే కాకుండా కెరీయర్ లో స్ధిరపడే విధంగా బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు 9966511424 నంబరుకు సంప్రదించాలని కోరారు.