ZPHS Rudrangi 2005

ZPHS Rudrangi 2005 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ZPHS Rudrangi 2005, Education, Rudrangi.

20/12/2017

Hi.... SSC 2005

14/09/2017

*పత్రిక ప్రకటన*
ఈ మీడియా సమావేశంలో లో జిల్లా SP శ్రీ విశ్వజిత్ కాంపాటి గారు మాట్లాడుతూ

"కొత్తగా ఏర్పడిన రాజన్నసిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలపరిరక్షణ మరియు అసాంఘిక శక్తులను నియంత్రణకై జిల్లాలో ప్రత్యేకబృందాలని ఏర్పాటు చేసి నిఘా పెంచడం జరిగింది. ఈ నిఘాబృందాలు ఎన్నో అక్రమ వ్యాపారాలను, అక్రమ వసూళ్ల నినియత్రించిన విషయం విదితమే. అసాంఘిక శక్తులను నియంత్రించడంలో భాగంగా జిల్లాలో కొంత మంది అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్నసమాచారం మేరకు ఈ జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంజరిగింది.

నిన్న13.09.17 న ఖచ్చితమైన సమాచారంమేరకు జిల్లా SP గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ మరియు స్థానికపోలీసులు కలిసి సంయుక్తంగా కోనరావుపేట మండలంలో ధర్మారంగ్రామం, మరియు ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోసోదాలు నిర్వహించగా ముగ్గురు వ్యక్తుల నుండి మూడు SBML (సింగల్ బారెల్- మజిల్ లోడెడ్) తుపాకులాను స్వాధీన చేసుకొని,ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిపై ఇండియన్అర్మ్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.

గ్రామాలలో కొందరు అక్రమ ఆయుధాలు కలిగి ఉండి రాత్రుపూట జంతువులని చంపుట(వేట) కొరకు విధ్యుత్ వైర్లు, నాటుబాంబులు, మరియు, ఉచ్చులు ఏర్పాటు చేసి ప్రజలకు ముఖ్యంగావ్యవసాయ ధారులకి ప్రమాదకర రీతిలో అమర్చి వారి ప్రాణాలనుహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రుద్రంగి మండలంలో మరియుకోనరావుపేట మండలంలో ఇలాంటి ప్రమాదాలు వల్ల అమాయకప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాలో కొందరు అక్రమ ఆయుధాలతో వ్యాపారులని,కాంట్రాక్టర్ లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనలుఉన్నాయి. రౌడీయిజం చేసే వారిపై pd ఆక్ట్ కూడా ప్రయోగించబడును.ఈ సందర్బంగా జిల్లా ప్రజలకి తెలియజేయునది ఏమనగాఅనుమతి లేని అక్రమ ఆయుధాలు కలిగిన వ్యక్తుల గురించి ఎలాంటిసమాచారం తెలిసిన పోలీసులకి తెలియజేయగలరు.

ఈరోజు అదుపులోకి తీసుకున్న ముగ్గురి పై ఇండియన్అర్మ్స్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ గురించి కోర్ట్ లోహాజరు పరుస్తున్నాము. ఇట్టి ప్రత్యేక తనిఖిలో జిల్లా టాస్క్ ఫోర్స్సిబ్బంది సిఐ వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ తనసిబ్బంది తో ప్రత్యేక సోదాలు నిర్వహించి నేరస్తుల్ని అరెస్ట్ చేసి,తుపాకులని స్వాధీనం చేసుకోవడం లో ఇట్టి బృందాన్ని ఈ సందర్భంగాప్రత్యేకంగా అభినందిస్తున్నాము.

నేరస్తుల వివరాలు మరియు స్వాధీన పరుచుకున్నఆయుధాలు

S.No.
1.రామిడి ఎల్లయ్య తం.వీరయ్య, 35సం.తెనుగు, గ్రామం.ధర్మారం, కోనరావుపేట-మండలం

2.ఆనవేని భూమయ్యతం. రాజయ్య, 40సం.తెనుగు, గ్రామంధర్మారం, కోనరావుపేటమండలం

l3.కనకట్ల మహేందర్ తం.బాలయ్య, 35సం.తెనుగు, గ్రామం-పోతురెడ్డిపల్లి,ఎల్లారెడ్డిపేట మండలం

10/02/2017

G.E

19/11/2016

Ge

05/11/2016

Gn

21/10/2016

Hi hello hw r u all

21/08/2015

Gdnt

06/01/2015

Hi frns

21/06/2014

Hv Any bdy our scl dayz photos?

Happy Independence Day..!!
15/08/2013

Happy Independence Day..!!

it's time to remember our friends..!!
04/08/2013

it's time to remember our friends..!!

Address

Rudrangi
505307

Alerts

Be the first to know and let us send you an email when ZPHS Rudrangi 2005 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category