Sfi repalle

Sfi repalle sfi repalle activities

 #నోబెల్_శాంతి_బహుమతి మరియా కొరీనా మచాడోకు: వెనిజులాలో అమెరికా సామ్రాజ్యవాదం యొక్క చమురు దోపిడీకి ఒక నీచమైన ముసుగు! ఆమె ...
11/10/2025

#నోబెల్_శాంతి_బహుమతి మరియా కొరీనా మచాడోకు: వెనిజులాలో అమెరికా సామ్రాజ్యవాదం యొక్క చమురు దోపిడీకి ఒక నీచమైన ముసుగు! ఆమె స్వాతంత్ర్య సమరయోధురాలు కాదు - కేవలం వాషింగ్టన్ యొక్క కీలుబొమ్మ.
నోబెల్ హెన్రీ కిస్సింజర్ వంటి యుద్ధ నేరస్థులను సత్కరిస్తుంది, నిజమైన శాంతిని విస్మరిస్తుంది. కేవలం సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు కాపాడే వాళ్ళకి నోబెల్ శాంతి బహుమతి అంటే దానికి విలువ లేదు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ప్రజా సంఘాలు బలపరిచిన కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కే.ఎస్...
02/11/2024

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ప్రజా సంఘాలు బలపరిచిన కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కే.ఎస్ లక్ష్మణరావు.

19/12/2023

సచివాలయం ఉద్యోగులారా ఈరోజు అంగన్వాడీ విధులు నిర్వహిస్తున్నారు.

రేపు మునిసిపల్ కార్మికులు సమ్మెకుసిద్దం అయ్యారు విధులకు సిద్దంకండి

19/12/2023

అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి 300కోట్లు అవుతుంది కాబట్టి పెంచలేము.
450 కోట్లుతో గెస్టుహౌస్ కట్టడానికి మాత్రం డబ్బులుంటాయి.

15/12/2023

ఎవరైనా తాళాలు పగలగొడితే దొంగలు అంటాము

మరి అంగన్వాడి కేంద్రల తాళాలు పగలగొట్టే వారిని,చెప్పిన వారిని ఏమనాలి ?

05/11/2022
04/08/2022

22/07/2022

🤡🤡 హిందూ ధర్మంలోనే కాదు, ఇతర ధర్మాల్లోనూ స్త్రీ పరిస్థితి అలానే ఉంది. బైబిల్‌, ఖురాన్‌ తిరగేయండి. అక్కడా అంతే. పురుషుడి కంటే తక్కువ స్థాయి స్త్రీలది? భారతదేశంలో మనుషులు మాత్రమే స్వదేశీయులు. మతాలన్నీ విదేశాల నుండి వచ్చినవే 🤡🤡

🙏🙏 మనుషుల మధ్య ద్వేషం పెంచి, వారిని విడగొట్టేవి, పడగొట్టేవీ ఈ మతాలు! మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే. వారి డి.ఎన్‌.ఎ ఒక్కటే! అందరూ ఒకటే అయినప్పుడు మత విభజనలెందుకూ? మనిషినే ప్రమాణంగా తీసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోలేమా? 🙏🙏

😂😂 భారతదేశంలో హిందువుల్లో ఒక వర్గంవారు ఉల్లిపాయ, ఎల్లిపాయ తినరు. అవి తినడం వల్ల పాపం తగులుతుందని భావిస్తారు. అది వారి ఇష్టం. కానీ అదేమిటో విచిత్రం లంచం, దొంగ సొమ్ము, అక్రమంగా దోచు కున్నది తినడం వల్ల పాపం తగులుతుందని అనుకోరు 😂😂

😵‍💫😵‍💫 చిల్లర డబ్బులు కింద పడ్డా ఏరుకుని కళ్ళకు అద్దుకుంటారు. అది 'ధన లక్ష్మి' అని భక్తి ప్రదర్శిస్తారు. అప్పనంగా దోచుకున్నది, లంచంగా తీసుకున్నది కూడా ధనలక్ష్మే కదా? తాము నైతికంగా దిగజారి, లంచం డబ్బును దేవతా స్వరూపంగా భావిస్తే సరిపోతుందా ? 😵‍💫😵‍💫

🚩🚩 మనిషిని పక్కన పెట్టి లేని దేవుణ్ణీ, మతాన్నీ, ద్వేష వాదాన్ని నెత్తికెత్తుకున్నందువల్ల ఏం జరుగుతూ ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. హత్యలు, నిరసనల ఫలితంగా కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కుప్పకూలుతూ ఉంది 🚩🚩

Address

Opp Govt Jr College
Repalle
522265

Alerts

Be the first to know and let us send you an email when Sfi repalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sfi repalle:

Shortcuts

Share

Category