15/01/2024
జై శ్రీ రామ్ 🕉️💐ప్రతి గడపకి శ్రీ రామ స్పర్శ పూజిత అక్షింతలు, అయోధ్య శ్రీ రామ మందిరం చిత్రము ఆహ్వాన పత్రము మాధవరం ,చెంచురెడ్డిగారి పల్లి నందు ప్రతి కుటుంబంబానికి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం చెంచురెడ్డిగారి పల్లి స్వయం సేవకులు, మాతృమూర్తులు, పెద్దలు పిల్లలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.జై శ్రీ రామ్ 🕉️💐🚩🙏