మునుగోడు నియోజకవర్గ జనసేన విద్యార్థి విభాగం

  • Home
  • India
  • Ramanapeta
  • మునుగోడు నియోజకవర్గ జనసేన విద్యార్థి విభాగం

మునుగోడు నియోజకవర్గ జనసేన విద్యార్థి విభాగం ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధ?

08/04/2022
26/11/2021

రాబోయే 2024 రోజుల్లో CM గా ప్రమాణ స్వీకారం చేస్తూ ... #కొణిదల పవన్ కళ్యాణ్ #అను #నేను" అని అనగానే ...కింద జనం అరిచే సౌండ్ ఆగి ఆయన... నెక్స్ట్ సెంటన్స్ కంప్లీట్ చేయడానికి ఆయనకి 10 నిమిషాలు పట్టుద్ది ఏమో ...
దీనికోసం ఎంత వైట్ చేస్తున్న అంటే ... అసలు చెప్పలేను ...అంత ఎదురు చేస్తున్న...
సంవత్సరాల తరబడి, జనం కోసం వాళ్ళ సమస్యల కోసం పోరాడి, ఒక హీరో బాడీ అండ్ స్కిన్ టోన్ మైంటైన్ చేయాలి అని అస్సలు ఆలోచించకుండా .. రాష్ట్రం మొత్తం తిరిగి ఎన్నో సమస్యలు పై గట్టిగా నిలబడి పోరాడి, ఈ ప్రాసెస్ లో.. కొజ్జానాకొడుకులు అన్న మాటలు, ఎన్నో అవమానాలు భరించి, అసాధ్యం అయ్యేంత ఓపికతో యధావిధిగా జనం మధ్యలో తిరిగుతూ... వున్నాడు..

సింహం లా ఆ CM కాన్వయ్ లో నుండి దిగి ఎదురొమ్ములెక్కబెట్టి పులి చూపు వంటి తేజస్సుతో అలా ఫస్ట్ టైం ఆఫీస్ ముందు దిగి ఫాస్ట్ గా లోపలికి నడుచుకుంటూ పోతుంటే .. నాకు ఇది చూడాలి అని ఉంది... చూస్తా

జగన్ నవ్వుతున్నడో ఎడుస్తున్నాడో అర్థం కాని మొఖం తో రోడ్డుమీద దండాలు పెడుతూ చూస్తాం ..అది వేరే విషయం...

పవన్ కల్యాణ్ రోడ్డు మీద జస్ట్ చెయ్ ఎత్తి నడిస్తే నాయకుడు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కడి గుండెల్లో గంటారావం లా మొగుద్ది.. ఆటోమేటిక్ గా ముందు ఉండి నడవాలి అనిపిస్తది..పక్కనుండి ప్రొటెక్ట్ చేయాలి అనిపిస్తది...

జై జనసేన ✊✊✊✊✊ అని గొంతు చించుకొని గర్వంగా గట్టిగా అరవాలి అనిపిస్తది

I am proud to be part and one of the soldiers of Janasena ❤️

నేటి బాలలే రేపటి పౌరులు...చాచా నెహ్రూ గా పిలిపించుకున్న గొప్ప వ్యక్తి నీ స్మరించుకుంటూ బాల బాలిక లందరికీ బాలల దినోత్సవ శ...
14/11/2021

నేటి బాలలే రేపటి పౌరులు...
చాచా నెహ్రూ గా పిలిపించుకున్న గొప్ప వ్యక్తి నీ స్మరించుకుంటూ బాల బాలిక లందరికీ
బాలల దినోత్సవ శుభాకాంక్షలు...

నిరంతరం ప్రజా, విద్యార్థి సమస్యలపై గర్జించే ప్రజా నాయకుడు..మంచి అనే మాటకి ప్రతిరూపం..తన విశేష రాజకీయ పరిజ్ఞానంతో ఎంతో మం...
13/11/2021

నిరంతరం ప్రజా, విద్యార్థి సమస్యలపై గర్జించే ప్రజా నాయకుడు..మంచి అనే మాటకి ప్రతిరూపం..తన విశేష రాజకీయ పరిజ్ఞానంతో ఎంతో మంది యువతకి స్పూర్తినిస్తూ..జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న పోరాటాల వీరుడు,OU-ముద్దు బిడ్డ BSU(భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🎂🍰💐💐💐

మనంపుస్తకాలనుపైనుంచికిందికి చదువుతాం!!అవేమోమనల్నికింది నుంచిపైకి తీసుకుపోతాయి!!
12/11/2021

మనం
పుస్తకాలను
పైనుంచి
కిందికి
చదువుతాం!!

అవేమో
మనల్ని
కింది నుంచి
పైకి తీసుకుపోతాయి!!

✊
11/11/2021

ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య..ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని..సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరుకుంటూ...
11/11/2021

ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్య..ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని..సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరుకుంటూ..
“అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు”..



JanaSena Telangana

Address

Ramanapeta
508252

Website

Alerts

Be the first to know and let us send you an email when మునుగోడు నియోజకవర్గ జనసేన విద్యార్థి విభాగం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share