ZPHS Cheldiganipalli Students

ZPHS Cheldiganipalli Students Hi, Friends... How r u all...? Plz add to this group our Jr/Sr & get updates about our school..!

Welcome to ZPHS School, Cheldiganipalli
27/09/2025

Welcome to ZPHS School, Cheldiganipalli

1988 89 చలిగానిపల్లి జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదివిన మిత్రులందరికీ సాదర ఆహ్వానం ముఖ్యంగా రేపు 28.09.2025 ఆదివారం మన పా...
27/09/2025

1988 89 చలిగానిపల్లి జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదివిన మిత్రులందరికీ సాదర ఆహ్వానం ముఖ్యంగా రేపు 28.09.2025 ఆదివారం మన పాఠశాల లో జరుగుతున్న స్వర్ణోత్సవ కార్యక్రమం లో పాల్గొనడానికి మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాము వీలు చూసుకుని ఈరోజు పాఠశాల వద్దకు వచ్చి కొన్ని ఏర్పాట్లను పరిశీలించి వాటిలో పాలుపంచుకుందాము దగ్గరలో ఉన్న మన బ్యాచ్ అందరూ ఈరోజు ఉదయం టిఫిన్ తినేసి 10 గంటలకు పాఠశాల వద్దకు చేరుకొని రేపటి కార్యక్రమం సజావుగా సాగడానికి ఏర్పాట్లను మనము చేస్తాం మన వంతు కర్తవ్యాన్ని మన పాఠశాలకు అందిస్తాం రేపు రాబోవు మన పూర్వ ఉపాధ్యాయులను సంతోషపరుస్తాం మంచి వాతావరణం లో కోలాహలంగా మన ప్రాంతీయలో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో అందరినీ కలుపుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం ఆనాడు మనకు మన బడి మనకు నేర్పిన విద్య వల్లనే మనం ఈనాడు మంచి నాగరిక ప్రపంచంలో అందరితోటు బాగున్నాము దీనికి కారణం ఆనాడు మన గురువులు మనకు నేర్పిన విద్య వలన ఈనాడు మన సంసార జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరితో కలిసి జీవిస్తున్నాము దీనికి మన సైన్స్ టీచర్ శ్రీ పి చంద్రశేఖర అప్ప గారు మనకు అన్య విధాల కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరిస్తున్నారు అందుకు మనము పాలుపంచుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందాము సమీప గ్రామాలలో దగ్గర ఉన్నటువంటి మన మిత్రులందరికీ ఈరోజు రేపు కార్యక్రమం పూర్తి అయ్యేంతవరకు దగ్గరుండి అందరినీ సంతోష పరచాలని ఆర్థికంగా డబ్బు రూపంలో కమిటీ వారికి ఇచ్చి కార్యక్రమం మరింత బాగా జరగడానికి సహకరించాలని మేము కోరుకుంటూ మిమ్మల్ని అందరిని ఆహ్వానం తెలుపుతుంది మన పాఠశాల

గౌరవనీయులు చంద్రశేఖర్ ప్రధానోపాధ్యాయులు,  మరియు MR జయచంద్ర school Committee president, జి ప ఉన్నత పాఠశాల చల్దిగానిపల్లి ...
09/07/2025

గౌరవనీయులు చంద్రశేఖర్ ప్రధానోపాధ్యాయులు, మరియు MR జయచంద్ర school Committee president, జి ప ఉన్నత పాఠశాల చల్దిగానిపల్లి వారు మన పూర్వపు విద్యార్థుల కమిటీ సమావేశమునకు 05-07-2025 శనివారం 10:30 గంటలకు హాజరై మాట్లాడడం జరిగినది. మనము అనుకొన్న 50 years స్వర్ణోత్సవం ను మీ అందరి సహకారముతో చర్చించి మీరు జరపవలసినదిగా కోరడమైనది.

01/07/2025

1974 - 2025 పూర్వపు విద్యార్థులకు సంతోషకరమైన మెసేజ్ ను మీకు అందిస్తున్నాను. 50 years Golden Jubilee celebration 🎊 August 2025 లో ఏర్పాటు చేయుటకు నిర్ణయించబడింది. ఫంక్షన్ డేట్ తర్వాత తెలియజేయబడును. గ్రూపులవారిగా ప్రతి గ్రూప్ వారు ఎక్కువమొత్తములో amount ను group leader ku ఇచ్చి పెట్టేది ( group leader ను మీరే నిర్ణయించవలయును ) డబ్బులు ఇచ్చిన విద్యార్థులు, ఇవ్వని విద్యార్థులు అందరూ తప్పని సరిగా మీకు తెలియజేయబడు తేదీకి తప్పనిసరిగా హాజరు కావలెను. మీ గ్రూప్ కు సంబంధించిన ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేసేది, తేదీ మరల చెప్పబడును. ప్రతి ఒక్కరు సంతోషం తో సహకరించవలెను - see you on function date
ఇట్లు
పూర్వపు విద్యార్థులు

02/06/2025

1998 - 1999 SSC batch Reunion 💐

02/10/2024

Dear Friends,

On this auspicious occasion of Gandhi Jayanti and Lal Bahadur Shastri Jayanti, we come together to honor the legacies of two of India’s greatest leaders. Mahatma Gandhi, the father of our nation, and Lal Bahadur Shastri, our second Prime Minister, both embodied simplicity, selflessness, and unwavering dedication to the nation.

Let us draw inspiration from their lives and commit ourselves to the principles of truth, peace, and service to humanity. May their ideals continue to guide us in building a better society and a stronger, united India.

Jai Hind 🇮🇳

🇮🇳 Happy Independence Day, Friends! 🇮🇳As we celebrate the freedom of our great nation, let’s remember the sacrifices mad...
15/08/2024

🇮🇳 Happy Independence Day, Friends! 🇮🇳

As we celebrate the freedom of our great nation, let’s remember the sacrifices made by our heroes. This day is a reminder of the strength and unity of our diverse nation.

May the spirit of freedom and patriotism remain alive in our hearts as we continue to learn and grow together!

Wishing all my ZPH School, Cheldiganipalli friends a joyful Independence Day filled with pride and happiness. Let’s keep the spirit of independence strong, and make our future bright and free!

Jai Hind! 🎉

1996-97 Reunion
25/06/2023

1996-97 Reunion

1997-1998 SSC batch Reunion
25/06/2023

1997-1998 SSC batch Reunion

Address

Ramakuppam
517401

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS Cheldiganipalli Students posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ZPHS Cheldiganipalli Students:

Shortcuts

Share

Category