28/02/2021
సైన్స్ డే సందర్భంగా ది 27-2-2021 రవీంద్ర విద్యానికేతన్ రాజమహేంద్రవరం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు,5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు అందరూ ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ డి.వి.స్వామిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి అని కోరారు.. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు... గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు...ఈ సందర్భంగా సైన్స్ టీచర్స్ కుమారి స్. భార్గవి మరియు శ్రీమతి జీ.లతకిరణ్ లను సత్కరించారు...