18/06/2025
మెడికల్ సీట్లు , ఎంసెట్ ర్యాంకులతో విజన్ ప్రభంజనం !!
"నీట్ ఎంసెట్ ఫలితాలలో విజన్ హవా "
ఇటీవల విడుదల అయినటువంటి నీట్ ఎంసెట్ ఫలితాలలో రాజమండ్రి , దానవాయిపేట లో గల విజన్ అకాడమి విద్యార్థులు సత్తా చాటడం జరిగింది !!
గత సంవత్సరాల ఫలితాలతో పోలిస్తే ఈ సంవత్సరం మరిన్ని మార్కులు ,ర్యాంకులతో ఫలితాలలో విజన్ చరిత్ర సృష్టించింది అని విజన్ డైరెక్టర్ &ఫౌండర్ యాగ గోవిందా రాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలిపారు !! డాక్టర్ ,ఇంజనీర్ కావాలనుకునే ఎంతో మంది విద్యార్థులకు విజన్ ఒక మంచి ఎంపికగా ప్రతీ తల్లిదండ్రులు భావించడం ,ఇక్కడ అనుసరించే ప్రోగ్రామింగ్ ,మరియు ప్రతీ విద్యార్ధి పట్ల తీసుకొనే వ్యక్తిగత శ్రద్హ కారణం అని డైరెక్టర్ తెలిపారు !!
ఎంసెట్ ఫలితాలలో 500 లోపు ,1000 లోపు ,5000 లోపు అత్యధిక ర్యాంకులు సాధించడం అత్యుత్తమ బోధనా విలువలు ,విద్యార్థులు కృషి తోనే ఇది సాధ్యపడింది అని,ఎంసెట్ -2025 లో 400 మంది విద్యార్థులు కు ఉత్తమ ర్యాంకులు రావడం జరిగింది అని తెలిపారు !
నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్ లో ఉత్తమ మార్కులు ,ఉత్తమ ర్యాంక్ లు ,
50% మెడికల్ సీట్లతో ,100% సక్సెస్ రేట్ సాధించిన ఏకైక అకాడమీ గా విజన్ నిలిచింది అని డైరెక్టర్ తెలిపారు !!
502 మార్కులతో ఆల్ ఇండియా లెవెల్ లో ఉత్తమ మార్కులు సాధించిన లావణ్య ,
బిందు నాగశ్రీ ,సాధిక ఈ విధంగా 20మంది విద్యార్థులు కు మెడికల్ సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అని , మరియు మెడికల్ సీట్స్ ,ఎంసెట్ లో బెస్ట్ ర్యాంక్ లు సాధించిన ఇతర విద్యార్థులు అందరినీ ఈ సందర్భం గా అభినందించడం జరిగింది !!
విద్యార్థులు మాట్లాడుతూ ,విజన్ మా పట్ల తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధ కారణం గా ,.మరియు ఫాకల్టీ చెప్పే కాన్సెప్టువల్ టీచింగ్ విధానం ,ప్రతీ స్టూడెంట్ కి ఇచ్చే వీక్లీ కౌన్సెలింగ్ కారణం గానే ఈ విజయం సాధ్యమైంది అని ,
ప్రతీ విద్యార్థికి కూడా విజన్ రైట్ ఛాయిస్ అని తెలపడం జరిగింది !!
విద్యార్థులు యొక్క కృషి , తల్లిదండ్రులు సపోర్ట్ తోనే ఈ అద్భుతమైన ఫలితాలు రావడం జరిగింది అని ,బోధనా పద్దతులలో అనుసరించే ప్రామాణికాలు ఆధారంగా మరింత మందికి మెడికల్ సీట్స్ సాధించడమే లక్ష్యమని డైరెక్టర్ తెలిపారు !!
నీట్ -2026 ప్రోగ్రామింగ్ తో విజన్ లో చేరిన ప్రతీ విద్యార్ధికి ఫ్రీ మెడికల్ సీట్ సాదించాలి అనే సంకల్పంతో ,ఆల్ ఇండియా లెవెల్ బెస్ట్ ప్రోగ్రామింగ్ తో నీట్ కోచింగ్ నిర్వహిస్తున్నట్టు డైరెక్టర్ తెలిపారు !!
ఈ సందర్భం గా ,ఈ విజయానికి కృషి చేసిన ఫ్యాకల్టీ బృందానికి ,స్టాఫ్ కి మరియు ఇతర సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు !!