Secondary Grade Teachers Federation -SGTF

Secondary Grade Teachers Federation  -SGTF strengthen primary education

Met Education minister sri Nara lokesh garu and represent teachers & employees problems on 04-07-2024 at Secretariat,
13/07/2024

Met Education minister sri Nara lokesh garu and represent teachers & employees problems on 04-07-2024 at Secretariat,

భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్...
03/01/2023

భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.., పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి.* సావిత్రి భాయి పూలే జయంతి సంధర్భంగా ఘన నివాళులు..🙏🙏🙏. ఉపాధ్యాయినిలందరికి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.💐💐💐 #గరికపాటి సురేష్ #

కర్తేక హరి సురేష్ బాబు గారిని జిల్లా సాంకేతిక కార్యదర్శిగా నియమించడమైనది.గరికపాటి సురేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SGTF...
03/11/2021

కర్తేక హరి సురేష్ బాబు గారిని జిల్లా సాంకేతిక కార్యదర్శిగా నియమించడమైనది.గరికపాటి సురేష్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SGTF 8074669107 8501929123

తక్షణమే డి.ఎస్.సి.నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి:SGTF
31/05/2021

తక్షణమే డి.ఎస్.సి.నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి:SGTF

పత్రికా ప్రకటన12/07/2020*ప్రత్యక్ష బదిలీల* *ఉత్తర్వులు తగదు::SGTF* *రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ...
12/07/2020

పత్రికా ప్రకటన
12/07/2020

*ప్రత్యక్ష బదిలీల*
*ఉత్తర్వులు తగదు::SGTF*

*రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టనున్న నేపధ్యం లో బదిలీల షెడ్యుల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. బ్రభుత్వం కూడా బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించటానికి షెడ్యూల్ ఇస్తామని ప్రకటించిన మరోవైపు ప్రత్యక్షంగా రాజకీయ పలుకుబడి ఉన్న టీచర్లకు మాత్రం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి చల్ల గుండ్ల.శ్రీనివాసరావు, గరికపాటి.సురేష్ ఒక ప్రకటనలో అన్నారు..
యిలాంటి ప్రత్యక్ష బదిలీల వల్ల సామాన్య, స్తోమత, రాజకీయ పలుకుబడి లేని ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని , ప్రభుత్వం పై ఉపాధ్యాయులు ఎంతో నమ్మకం తో ఉన్నారని యిలా కౌన్సిలింగ్ కి భిన్నంగా ప్రభుత్వమే యిలా చెయ్యటం వల్ల ఉపాధ్యాయులను లందరూ తీవ్రంగా నష్టపోతారని, ప్రభుత్వం పై నమ్మకం కోల్పోతారని అన్నారు.ప్రభుత్వం ప్రత్యక్ష బదిలీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి పారదర్శకంగా కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించేలా నోటిఫికేషన్ విడుదల చేయాలని,అలాగే నాడు నేడు పనులలో ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురిచేయకుండ చూడాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

SGTF EASTGODAVARI CALENDAR INAUGURATION
19/03/2020

SGTF EASTGODAVARI CALENDAR INAUGURATION

06/03/2020

**

*🛑మిత్రులకు విజ్ఞప్తి*

*♦24 year scale గురించి తెలుసుకోండి*

*🔹ముఖ్యంగా SGT మిత్రులు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు*

*🔹24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...*

*🔹ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది*

*🔹మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు*

*🔹ఎవరైనా మన SGT మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి*

*♦మరో ముఖ్య విషయం*

*🔹మనం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు*

*🔹మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు*

*♦ఒక ఉదాహరణ చూద్దాం*

*🔹A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం*

*🔹A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.*

*🔹మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి*

*🔹A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు*

*🔹B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం*

*🔹B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు*

*🔹మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు*

*🔹కావున మిత్రులు సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు*

◼◼◼◼◼◼◼

02/09/2019
30-04-2019  అనంతపురం జిల్లా లో రాష్ట్ర కమిటీ సమావేశం
02/05/2019

30-04-2019 అనంతపురం జిల్లా లో రాష్ట్ర కమిటీ సమావేశం

SGTF EAST GODAVARI CALENDAR
12/01/2019

SGTF EAST GODAVARI CALENDAR

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
25/12/2018

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Address

Rajahmundry

Telephone

8501929123

Website

Alerts

Be the first to know and let us send you an email when Secondary Grade Teachers Federation -SGTF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Secondary Grade Teachers Federation -SGTF:

Shortcuts

Share

Category