03/08/2021
ఆదర్శ ఎడ్యుకేషనల్ సర్వీసెస్
ఈ సంస్థ నిర్వహించే ముఖ్య ఉద్దేశం వేస్ట్ స్పీకర్స్, స్లామ్ చిల్డ్రన్స్, ఆర్ ఫాన్స్, సేమి ఆర్ ఫాన్స్ బాలబాలికలకు విద్య జీవన శైలి & సమాజం మీద అవగాహన వాళ్లు నివసిస్తున్న జీవన విధానం. & సమాజంలో వారి మీద ఉన్న అంటరానితనాన్ని వారిని తక్కువగా చూసే విధానాన్ని మార్పు తీసుకురావాలని. అది విద్యతోనే సాధ్యమని (జాన్ వెస్లీ ఫౌండేషన్) అండర్ ఆదర్శ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్థాపించడం జరిగింది.
ఈ నిర్వహణలో మాతో పాటు మీరు కూడా బాలబాలికలకు విద్య మరియు జీవన నైపుణ్యం కావాల్సిన పౌష్టికాహారం అందిస్తూ ముందుకు సాగుతూ బాలబాలికలకు విద్యతో మార్పు తేవడం కోసం ప్రయత్నించడం జరుగుతుంది.
ఆదర్శ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కొన్ని సెంటర్స్ లో కూడా రాగి జావ మరియు పుస్తకాలు పిల్లలు ఆడుకునే వస్తువులు విద్యా దాతలు అవసరం 🙏🙏🙏
కోఆర్డినేటర్ .sk. Inthiyaz SK 9392206767