Srinivasa Vidyalaya

Srinivasa Vidyalaya school

23/09/2022
19/07/2022
16/03/2019

ఈ ఆదివారం నాడు మన తొర్రెడు మీ సేవ నందు ఆధార్ లు తీయబడును. కొత్తవి మరియు తప్పులు సరిదిద్దుట మొబైల్ నంబెర్ లింక్ చెయుట. సంప్రదించండి.

05/03/2019
01/04/2018

pay-tm e-kyc మన తొర్రేడు మీ సేవ నందు ఉచితంగా చేయబడును. అమెజాన్ స్టోర్ ఇప్పుడు మన తోర్రేదు మీ సేవ నందు కలదు. ఇక్కడ ప్రతీ బ్యాంకు ఎటిఎం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. మరియు డిపాజిట్ చేయవచ్చు . మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీ టూ వీలర్ త్రీ వీలర్ కార్ ఆటో బస్సు లారీ లకు ఇన్సురన్సు కట్టించుకోబడును. మీ lic పాలసీ లను ఇక్కడ pay చేయవచ్చును.
ఆదార్ తీయబడును. నర్సరీ నుండి 7 వ తరగతి వరకు మన శ్రీనివాస విద్యాలయ నందు అడ్మిషన్స్ జరుగుచున్నవి.

I STAND FOR ............ INDIA
13/08/2017

I STAND FOR ............ INDIA

07/07/2017

హాయ్ ఫ్రెండ్స్ రేపు శనివారం మన తొర్రేడు మీ సేవ దగ్గర ఉన్న శ్రీనివాస విద్యాలయ స్కూల్ గ్రౌండ్ నందు జియో మేళా జరుగును. దీనిలో ఇప్పటివరకూ వాడుతున్న జియో వినియోగదారులు నెట్వర్క్ సమస్య కానీ హ్యాండ్ సెట్ సమస్య గానీ ఉన్నట్లయితే జియో సిబ్బంది వాటిని పరిష్కరిస్తారు. మరియు కొత్త జియో కనెక్షన్స్ మరియు JIo-FI జియో - ఫై సేల్ జరుగును కేవలం 2000 రూపాయలకే డివైస్ తో పాటు ఒక సంవత్సరం పాటు నెలకు 2GB వంతున 12 నెలలకు లేదా రోజుకి 1 GB చొప్పున 6 నెలలకు ఉచితంగా డేటా ఆఫర్స్ ను ఈ మేళాలో అందిస్తున్నాం. కొత్తగా రాబోయే జియో సర్వీసెస్ మరియు GST కి సంబంధించిన ఉచిత యాప్ ను మీకు అందిస్తున్నాం. ఈ అవకాశమ్ ఈ శనివారం మరియు ఆదివారం రెండు రోజులు మన మీ సేవ దగ్గర అందిస్తున్నాం.

Address

1-179 Torredu Village
Rajahmondry
533101

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9618222244

Website

Alerts

Be the first to know and let us send you an email when Srinivasa Vidyalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Srinivasa Vidyalaya:

Shortcuts

Share