ZPHS High school Karchal

ZPHS High school Karchal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ZPHS High school Karchal, Campus Building, karchal ZPHS School, Raikod.

God Of Constitution
14/04/2023

God Of Constitution

మన దేశ భాషల్లో, ప్రాంతాల్లో, సాంసృతిక విషయాల్లో ఎన్నో వైరుధ్యాలున్నా, మనందర్నీ భారతీయులుగా కలుపుతున్న ఏక సూత్రం మన రాజ్య...
26/01/2023

మన దేశ భాషల్లో, ప్రాంతాల్లో, సాంసృతిక విషయాల్లో ఎన్నో వైరుధ్యాలున్నా, మనందర్నీ భారతీయులుగా కలుపుతున్న ఏక సూత్రం మన రాజ్యాంగం.
రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన ఈ రోజున
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day.
Today, we fondly remember the great contributors who framed our beloved Constitution.
Let us pledge and reaffirm our resolve to uphold the ideals and faith of our Constitution and strengthen the spirit that ties India together.
Jai hind!
🇮🇳

26/01/2023
05/09/2021

Happy Swamy Vivekananda Jayanti
12/01/2021

Happy Swamy Vivekananda Jayanti

Happy 71 Republic Day Shubha kankshalu All Indians
26/01/2020

Happy 71 Republic Day Shubha kankshalu All Indians

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలువిజ్ఞాన దీపాలను వెలిగిస్తూఅజ్ఞానాంధకారాన్ని తొలగిస్తూ..తను కాంతినిస్తూ.కరుగుతున్న కొవ్వొత...
05/09/2018

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు
విజ్ఞాన దీపాలను వెలిగిస్తూ
అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తూ..
తను కాంతినిస్తూ.కరుగుతున్న కొవ్వొత్తి లా
తరగతి గదినే....తరగని నిధి లా మార్చేందుకు
నిత్యం శ్రమిస్తున్న గురువులకు
నా శతకోటి వందనం

72వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ZPHS high school Karchal
15/08/2018

72వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు
ZPHS high school Karchal

*కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండి.*మంచి గురువులను అన్వేషించండి,చదువు పట్ల శ్రద్ద వహించండి.     ...డా.అబ...
15/10/2017

*కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండి.
*మంచి గురువులను అన్వేషించండి,చదువు పట్ల శ్రద్ద వహించండి.
...డా.అబ్దుల్ కలామ్...

ఈ రోజు భారత రత్న,నిత్య విద్యార్థి,శాస్త్రవేత్త,విజ్ఞాన మేధావి డా.ఏ.పీ.జే.అబ్దుల్ కలామ్ జయంతి.కలామ్ జీ జయంతిని ఐక్యరాజ్య సమితి ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా గుర్తించింది అందుకే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థి దినోత్సవం నిర్వహిస్తారు.
విద్యార్థులంతా కలామ్ ను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను సాకారం చేయాలి.ఈ సందర్బంగా ఆ మహనీయులకు పుష్పాంజలి.💐🌹🙏

08/09/2017

తల దించుకుని నన్ను చదువు
నిన్ను తల ఎత్తుకునేలా చేస్తా
ఇట్లు
పుస్తకం
సెప్టెంబర్ 8
అంతర్జాతీయ అక్షరస్యత దినోత్సవం

Address

Karchal ZPHS School
Raikod
502257

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS High school Karchal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share