Dr Konduru Ashok Raju

Directions Website Contact the school

Dr Konduru Ashok Raju Andhra Pradesh Vice President,
Bharatiya Janata Party

Chairman, Siddharth Group of Engineering Instituitons, Puttur Tirupati, A.P.

30/07/2026

Dear students and Esteemed Alumni of Siddharth Institutions,Puttur

Innovation begins with an idea, and every idea deserves the right ecosystem to grow. Through the Siddharth Institutions Incubation Center, we are committed to empowering aspiring entrepreneurs with mentorship, infrastructure, industry guidance, and support in accessing funding opportunities.

I warmly invite each one of you to make the most of this initiative. Let us transform your ideas into impactful ventures and build a future driven by innovation and entrepreneurship.

Together, let’s Innovate. Incubate. Impact.





ఈరోజు కలియుగ వైకుంఠనాధుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది.ఆ దేవుని కృపాకటాక్...
12/07/2026

ఈరోజు కలియుగ వైకుంఠనాధుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది.

ఆ దేవుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రగతి ఫలాలు ప్రతి గడపకు చేరి దేశ ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సుభిక్షంగా ఉండాలని ఆ ఏడుకొండల స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాను.





12/07/2026

Absolutely stunning crowd and grand reception for PM Shri ji at Kia Ora Modi! India 🤝🏻 New Zealand - Two great nations with even greater potential! 📍Auckland (NZ)





గ్లోబల్ మార్కెట్‌లో భారత కాఫీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశీయ కాఫీ నాణ్యత, రైతుల అంకితభావం కారణంగా గత ఆరు నెలల్ల...
12/07/2026

గ్లోబల్ మార్కెట్‌లో భారత కాఫీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. మన దేశీయ కాఫీ నాణ్యత, రైతుల అంకితభావం కారణంగా గత ఆరు నెలల్లోనే కాఫీ ఎగుమతులు ఏకంగా 25% వృద్ధి సాధించాయి.





దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞురాలైన నేపథ్య గాయని ఎస్. జానకి అమ్మ గారి కన్నుమూత వార్త విని తీవ్ర దిగ్భ్రా...
11/07/2026

దక్షిణ భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన అనుభవజ్ఞురాలైన నేపథ్య గాయని ఎస్. జానకి అమ్మ గారి కన్నుమూత వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.

తెలుగు నేల పుత్రిక అయిన ఆమె, ఆరు దశాబ్దాలకు పైగా సాటిలేని సంగీత వారసత్వాన్ని నిర్మించారు. తన కాలాతీతమైన గాత్రంతో తెలుగు, తమిళం, కన్నడ సహా దాదాపు 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి తరతరాలను అలరించారు. భారతీయ సంగీతానికి ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సంగీత కుటుంబానికి నా ప్రగాఢ కానుభూతి తెలియజేస్తున్నాను... ఓం శాంతి🙏





11/07/2026

న్యూజిలాండ్ లో భారత్ గౌరవాన్ని పొందే అద్భుతమైన దృశ్యం
Narendra Modi





పేదలను శక్తివంతం చేయడం ద్వారానే పేదరికాన్ని తొలగించగలం" - ప్రధాని నరేంద్ర మోదీ గారు.గడిచిన 12 ఏళ్లలో గ్రామీణ పేదరికంలో చ...
11/07/2026

పేదలను శక్తివంతం చేయడం ద్వారానే పేదరికాన్ని తొలగించగలం" - ప్రధాని నరేంద్ర మోదీ గారు.

గడిచిన 12 ఏళ్లలో గ్రామీణ పేదరికంలో చారిత్రాత్మక మార్పు. 2012లో 26%గా ఉన్న పేదరికం, 2024 నాటికి 5% కంటే తక్కువకు పడిపోవడం మన దేశ ప్రగతికి నిదర్శనం. అంత్యోదయ స్ఫూర్తితో, సమ్మిళిత అభివృద్ధి దిశగా భారత్ అడుగులు వేస్తోంది. 🇮🇳





11/07/2026

సంస్కృతుల అపూర్వ సమ్మేళనం! 🇮🇳🇳🇿

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి న్యూజిలాండ్ లో సాంప్రదాయ పద్దతిలో మావోరీ ‘పొవిరి’ స్వాగతం పలికారు. మావోరీల ‘హాకా’ ప్రదర్శనలోని శక్తి, ‘హోంగి’లోని ఆత్మీయత... భారతదేశం, న్యూజిలాండ్ దేశాల మధ్య బలపడుతున్న స్నేహబంధానికి ప్రతీక.

A truly powerful meeting of cultures! 🇮🇳🇳🇿

Witnessing the spectacular traditional Māori pōwhiri welcome for Honourable Prime Minister Shri Narendra Modi ji is unforgettable. The fierce energy of the haka and the profound warmth of the hongi symbolize a beautiful and growing bond between India and New Zealand .







ప్రపంచ జనాభా దినోత్సవంజనాభా ఒక సంపద. జనాభా పెరుగుదలను సమతుల్యం చేస్తూ.. మానవ వనరులను దేశ సంపదను సృష్టించే దిశగా మన వంతు ...
11/07/2026

ప్రపంచ జనాభా దినోత్సవం

జనాభా ఒక సంపద. జనాభా పెరుగుదలను సమతుల్యం చేస్తూ.. మానవ వనరులను దేశ సంపదను సృష్టించే దిశగా మన వంతు am ప్రయత్నం చేద్దాం... పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ప్రతి ఒక్కరికి ఆహారం, ఇల్లు, విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.





Address

Siddharth Nagar, Narayanavanam Road,
Puttur
517583

Alerts

Be the first to know and let us send you an email when Dr Konduru Ashok Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr Konduru Ashok Raju:

Shortcuts

Share