Sravan's Educational Services

Sravan's Educational Services విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికై ,

22/01/2022

*ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.*
💰💰💰💰💰💰💰
*🏓ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000.*

*🏓ఇంటి అద్దె 25000 నుండి 50,000.*

*🏓రైల్వే చార్జీలు 1,00,000,*

*🏓పేపర్ ఖర్చులు 1,00,000.*

*🏓మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.*

*🏓ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు.*

*🌹దయచేసి ఈ సoదేశన్ని అన్ని గ్రూప్లకు పoపoడి. ఎoదు కoటే మనకు ఎ కొద్దిగా జీతo పెరగినా మీడియ తేగ publicity ఇస్తుoది.ఇది అoదరికి తెలియాలి.*

*అబ్బబ్బబ్బ . . . . . ఏం పెంచుకున్నారండి మీ జీతాలు! ఉద్యోగులకు 23% పి.ఆర్.సి. ఇచ్చినందుకు పి.ఆర్.సి. కమీషన్, ఎన్నెన్ని సమావేశాలు, సంప్రదింపులు, సంఘ నాయకులకు ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు, ఊగులాటలు, ఊసులాటలు, మరలా ద్విసభ్య కమిటీలు, త్రిసభ్య కమిటీలు. CS కమిటీ దానిపైన సమావేశాలు, సంప్రదింపులు, అయినా చాలా ఎక్కువే ఇచ్చేశామని ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం.*
*ఉద్యోగులకేమో 23% ఇవ్వడానికి రాష్ట్రం కష్టాలలో ఉందా? మరి ఇప్పుడు మీ జీతాలు 58% పెంచుకుంటే రాష్ట్రం కష్టాలనుంచి బయట వచ్చేసిందా (కష్టాలు తీరిపోయాయేమో).*
*2004 సెప్టెంబర్ తరువాత చేరిన ఉధ్యోగులకేమో పాత పెన్షన్ లేదా? కొత్త పెన్షన్ అమలా? మరి 2004 సం " తరువాత ఎన్నికైన ఎమ్.ఎల్.ఏ.లు, ఎమ్.ఎల్.సీ లకు మాత్రం ఏకంగా ₹50000/- పెన్షన్. సి.పి.ఎస్. ఉద్యోగులు ఎంత దురదృష్టవంతులు ? ఈ విషయం అందరికీ చేరేవరకు షేర్ చేయండి.*
*ఇట్లు*
*మానవ హక్కుల సంక్షేమ సంస్థ*
*HRWO/AP, రాష్ట్ర అధ్యక్షులు*
*HLN. *9440441466**

21/07/2019
https://youtu.be/FcdyPDOd73I
17/04/2018

https://youtu.be/FcdyPDOd73I

లంచం మెక్కి ఏసీబీ కి చిక్కిన ఎస్ ఐ శ్రీనివాసులు

Happy Republic day to all
26/01/2018

Happy Republic day to all

nuthana samvatharam ante guruvu gari dvara gnanam pondina roju
01/01/2017

nuthana samvatharam ante
guruvu gari dvara gnanam pondina roju

choose right way to reach it goal
29/12/2016

choose right way to reach it goal

29/12/2016
Kindly inform to the aspirants
10/05/2016

Kindly inform to the aspirants

29/01/2016

Address

Punganur

Telephone

09440335216

Website

Alerts

Be the first to know and let us send you an email when Sravan's Educational Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category