01/05/2022
Who is this Shyamacharan Lahiri Mahashay ..???😇🙏
Why the whole world's people are madly devotional towards Him, about Him,..??🙏😇❓
Why is it only His name is reverberated, echoed, uttered, chanted repeatedly everywhere in the entire universe's household people Altars, DevGhars ...???
Altars, devghars Decorated with His powerfully revered photograph...!!!???
Why the whole world is chanting His name with utmost dedication and tremendous devotional love filled Bhakti???
It is because of this..
it is His allotted BrahmaVidya kriyaYog Education, to the entire universe's Truth Seekers...which was forgotten by all the house hold people..😇🙏🙏🙏
It is His Bhagawan Self ..Adventing as an ordinary human being in the society, as a house holder, ..
and it is He, who had introduced the BrahmaVidya kriyaYog again back into all the HouseHold people's lives..!!!!
Thus to transform all the house-hold lives of humans into their divine Oringinal Selves, showing them path to mergence into His parabrahma Self🙏🙏🙏😇..!!!!
Because whenever Bhagawan advented in Bharat in all the previous ages, He Arrived, Advented only as a house hold person.
Because house hold people are holding His creation intact...as it is.
SriRamachandra, Srikrishna Bhagawan and now Sri Bhagawan Shyamacharan LahiriMahashay..
All are householders or Grahasthas only..😇🙏🥰.😇🙏🙏🙏🙏
There was never a word in the scriptures renouncing the family life. Because Sri Shyamacharan declared family and society are made by Bhagawan only, " "_only...😇😊🥰
🙏🙏
This is the uniqueness of Bhagawan parabrahma Shyamacharan LahiriMahashay....
and His revived BrahmaVidya kriyayog Education...!!!
01/02/2022
శాంతి కి చిరునామా విద్య, బ్రహ్మవిద్య..
గురుభగవానుడి కృపతో కూడిన శ్రద్ధ భక్తి ప్రేమ నమ్రత విశ్వాసాలతో కూడిన బ్రహ్మవిద్య క్రియాయోగ సాధన.
*దీనికి చక్కని ఉపకరణమే భక్తితో చేసే భగవంతుడి పూజ సాత్వికమైన పూజ...!!!*
30/01/2022
కోరికలు తీర్చే పూజ దేవీ దేవతల పటాలకి చెయ్యాలి...మరియు *ఎందుకు కావాలో తెలీని, అసలు కావాలో వద్దో తెలీని ముక్తికోసం మాత్రమే శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయస్వామివారి బ్రహ్మవిద్యా సాధన* అని చాలామంది భక్తుల భావన.
అందుకే తిరుపతిస్వామి, సాయిబాబా, అయ్యప్ప, అమ్మవార్ల పూజలు, మొక్కులు ఒకవైపు చేస్తారు, చాలా ఎక్కువగా నిష్ఠభక్తులతో...
మరి బ్రహ్మవిద్యా ప్రదాత అయిన *పరబ్రహ్మవారికి పూజ చెయ్యాలంటే* సందేహం, లెక్కలేని అనుమానాలు..!!!
ఈ తిరుపతి వెంకటేశ్వరస్వామి, అయ్యప్ప సాయిబాబా అమ్మవారు అందరూ శ్రీ పరబ్రహ్మ శ్యామాచరణ లాహిరీ మహాశయ స్వామివారి వివిధ రూపాలే ఆని,
బ్రహ్మవిద్యా సాధన చేసే భక్తులకే తెలీదు, ఎన్నో రకాలుగా చెప్పినామాటలు కూడా ఎక్కించుకోరు....!!!🙄😔‼️
పూజామందిరాల్లో మాత్రం ఎంతో భక్తి విశ్వాసాలు శ్రద్ధ ప్రేమలతో ఈ రకరకాల దేవతల పటాలు...!!!!
*మరి సాక్షాత్తు దేవాదిదేవ పరబ్రహ్మ మానుషరూపేణ అయిన శ్యామాచరణ లాహిరీ మహాశయులవారిది మాత్రం ఫొటో కూడా ఇంట్లో ఉండదు...*🙄😱
ఆయన్ని పూజామందిరాల్లో అయితే అసలు ప్రతిష్ఠ చేసే ఆలోచనేలేదు...మన ఈ భక్త శిఖామణులకి..!!!
*ఇది వీళ్ళ హీనబుద్ధి సంపన్నత...!!!*
ఈ చరాచర సృష్టిని సృష్టించి పాలించే పోషించే పరబ్రహ్మ పరమేశ్వరులైన మహాదేవుడు శంకరుడు శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల వారికి పూజ చేసే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు..
కానీ దేవీదేవతలు అందరికీ పూజ నిరాఘాటంగా చేసేస్తూనే ఉంటారు...
బ్రహ్మవిద్య నిలకడగా సరిగ్గా సాత్వికంగా ఎలా సాధ్యం వీళ్ళకి????⁉️🙄
అందుకే బ్రహ్మవిద్యా సాధన పొందటం జరిగినా ఈ బుద్ధిహీనులైన భక్తులకు దాన్ని చేయడం తెలీదు...వజ్రం మట్టగడ్డ లాగా అనుకొనే అనాగరికుల్లాగా..
దాన్ని భగవంతుడిని అలక్ష్యం చేస్తూ, నిర్లక్ష్యంగా బతికేస్తున్నారు తమ తమ అంతులేని దుఃఖపు సామ్రాజ్యాల్లో.. నిలకడగా నిష్ఠగా...!!!!
21/01/2022
The Saints and Bhagawan are coming onto this earth as human beings,
Why???
To show make a showings off of their magics???🙌🤔❓
And get attention and admiration from the world????
No na???
It is not to exhihit miracles and magical things to ordinary humans.
No not at all🙂🙌✋
These beautiful people are coming to earth to stand up as live examples to ordinary humans...!!!!✋🙂
.As to how to live happily and peacefully on this earth in the society with Bhagawan as their back bone..!!
even when Rishi Munis and Bhagawan in human body are all absent on earth...
Children should grow up and live
On their own legs happily..
Isn't it? This is what parents want about their children.
So in the same manner Bhagawan also coming up here as human and teaching His human kids to live happy healthy peaceful life..!!!
Not to show magical exhibitions, and making showing off of miracles..!!!
These miracles will not teach anything good to humans, except making them dependable on miracles of Rishi Munis and Bhagawan.
So true saintly God's Advent and saintly Rishis Munis never make their human children weak with these useless miracles exhibition.
😇😊✋🙌🙏🙏🙏🙏🙏
Instead they will teach saintly happy peaceful blissful life.
07/01/2022
scooters, cycles, bikes మన భక్తులందరి స్కూటర్స్, బైక్స్, సైకిళ్ళు, కారులు అన్నీ కూడా భగవంతుడిని రక్షాకవచాలుగా ఉంచుకునే సురక్షితంగా ప్రయాణిస్తూన్నాయి...
భక్తులు అందరూ ఇది తప్పకుండా అనుసరించే తీరాలి...😊✋🏼
మన లాహిర్ బుజ్జి బుజ్జాయి లాహిర్ బంగారం సైకిల్ మీద కూడా భగవంతుడు రక్షాకవచంగా కూర్చుని ఉన్నారు ❣️🥰🥰🥰🙏🏻🙏🏻
15/09/2021
HUMAN SPecIES TOTALLY
lost In the WILDERNESS
of the Innermost
Darkesttt DepthS
of the
Viciousest senses
and
the Sensory PATAAL...!!!!