26/01/2025
*అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూలు1988-89 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికి. తెలియచేయడం ఏమనగా. మన మిత్రుడు శంశుద్దీన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అతని కుటుంబం ఆర్థికంగా బాగాలేదు.కావున మనమందరం తగు సహాయం చేసి అతని ఆరోగ్యం మెరుగుపడడానికి మనమందరం సహాయపడదాము అందరూ గ్రూపు లో ఉన్న ప్రతి ఒక్క మిత్రుడు సహృదయం తో తోచిన సహాయం చేయగలరు. ప్రతి మిత్రుడు మీకు తోచినంత 100 రూపాయల నుండి 1000 , 2000 సహాయం చేసి మన మిత్రుడు షంషుద్దీన్ ని కాపాడుకుందాము*.,🙏