Snice

Snice Sree Chakra Narayana Institution for Competitive Exams

23/08/2016

In it's very first year, Aamir Khan's NGO 'Paani Foundation' has saved 1368 crore litres of Water, worth almost 272 crore rupees. :)
Hats off to the team of Satyamev Jayate. :)

25/04/2016

Reason for our unconditional Love towards Sir!

04/03/2016

50 Must Read Quotes from Dr. A. P. J. Abdul Kalam

04/03/2016
12/01/2016
21/11/2015

దీనమ్మా.... పురుష జీవితం ఇవ్వాల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం...

ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా...
☆☆..మగవాడు..☆☆భగవంతుని సృష్టి లో ఒక అద్భుతం..

తన🍫చాక్లెట్స్ చెల్లికిఇవ్వగలవాడు..

తన కలలను తల్లి👪తండ్రుల😀చిరునవ్వు కోసం త్యాగం చెయ్యగలవాడు..

తన పాకెట్ మనీగర్ల్ ఫ్రెండ్గిఫ్ట్ ల కోసం ఖర్చుపెట్ట గలవాడు..

తన యవ్వన కాల మంతా త్యాగం చేసి 👰భార్యాపిల్లలకోసం గొడ్డులాపని చేసి కంప్లైంట్ చెయ్యని వాడు..

వారి భవిష్యత్తు కోసంబ్యాంకు లలో అప్పులు చేసి జీవిత మంతా తిరిగి🚶 కట్టేవాడు..

అనేక కష్టాలు పడి అమ్మానాన్నలు, భార్య, బాసు లతో తిట్లు😛తింటూ వాళ్ళఆనందం కోసం జీవించేవాడు..

బయటకు వెడితేఇంటిని గురించి పట్టించుకోడు అంటారు..ఇంట్లో ఉంటె బద్ధకిష్టి బయటకు👞కాలు పెట్టడు అంటారు..

పిల్లల్ని తిడితే కర్కోటకుడు అంటారు..
పిల్లల్ని తిట్టక పోతే బాధ్యత లేదు అంటారు..
భార్య చేత ఉద్యోగం చేయిస్తే పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు అంటారు..

భార్య చేత ఉద్యోగం చేయించక పోతే ఇన్ఫీరియారిటీ అంటారు..

అమ్మ మాట వింటే అమ్మ కూచిఅంటారు..

భార్య మాట వింటే బానిస బతుకు అంటారు..

ఆడపిల్లలూ ♡..మగవాడిని..♡గౌరవించండి...వాడు ఎన్నెన్ని త్యాగాలు చేస్తున్నాడో మీకోసం చూడండి..

happy children's day
14/11/2015

happy children's day

11/11/2015

happy diwali and great news for aspirants who wants jobs especially in police department.......ap state home minister chinna rajappa has announced that the govt want to fullfill 4000 vacancies in police department(constable)

happy diwali friends
11/11/2015

happy diwali friends

vijaya dashami subhakankshalu
22/10/2015

vijaya dashami subhakankshalu

19/10/2015

check ur chsl 2015 exam date and other details at sscsr.gov.in

Got it
07/10/2015

Got it

Address

Upstairs Of More Super Market
Proddatur
516360

Telephone

08564255455

Website

Alerts

Be the first to know and let us send you an email when Snice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category