Sriram Vidyaniketan

Sriram Vidyaniketan English Medium High School

గొల్లప్రోలు శ్రీరామ్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 300 వందల అడుగుల పైగా జాతీయ త్రివర్ణపతకంతో రాలి చేయడం జరిగ...
17/08/2023

గొల్లప్రోలు శ్రీరామ్ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
300 వందల అడుగుల పైగా జాతీయ త్రివర్ణపతకంతో రాలి చేయడం జరిగింది...

గొల్లప్రోలు ప్రజలకు విజ్ఞప్తి....గొల్లప్రోలు లో ఈరోజు ఉదయం తొలి కరోనా కేస్ నమోదైంది....కావున గొల్లప్రోలు ప్రజలు చాలా జాగ...
23/06/2020

గొల్లప్రోలు ప్రజలకు విజ్ఞప్తి....
గొల్లప్రోలు లో ఈరోజు ఉదయం తొలి కరోనా కేస్ నమోదైంది....
కావున గొల్లప్రోలు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు....
రేపు నుండి గొల్లప్రోలు లో ఉదయం 6 నుండి11 గంటల వరకు మాత్రమే అన్ని రకాల షాప్లకు అనుమతి....
అంత్యవసరం పని ఉంటే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు చెబుతున్నారు.....
ఇప్పుడికైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు....
బయటికి రావడానికి మాస్క్ ధరించాలి....
ఏ షాపు దగిరికైనా సామాజిక దూరం పాటిచండి....
గొల్లప్రోలు నగర పంచాయతీ అధికారులకు పోలీస్ శాఖ అధికారులకు మరియు పారిశుద్ధ్య కార్మికులు చుచనాలను పాటిచండి......

సంక్రాంతి సంబరాలు....🌾🌾🌴🌴🎊🎋🎉
12/01/2020

సంక్రాంతి సంబరాలు....🌾🌾🌴🌴🎊🎋🎉

బొమ్మల కొలువు....
10/01/2020

బొమ్మల కొలువు....

Address

Pithapuram
533445

Website

Alerts

Be the first to know and let us send you an email when Sriram Vidyaniketan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sriram Vidyaniketan:

Shortcuts

Share