Pithapuram SGS Veda Pathashala

Pithapuram SGS Veda Pathashala Veda School in Pithapuram, founded in 2002 caters to the needs of Yajurveda Students and Smaarta Prayoga (Rituals).

Currently Sri Vinjamuri Kumara Surya Narayana and Sri Dwibhashyam Srikanta Sharma are the teachers in the school Pithapuram SGS Veda Pathashala is functional at Sripadavallabha Anagha Datta Kshetram, founded by Sri Ganapathy Sachchidananda Swamji. Several students have completed their studies here. Annual Veda Sabha and Examinations are conducted by the institution here. The management of the school is guided by Dr. Vamshi Krishna Ghanapaathi, Mysore.

Hall Tickets for Veda Exams 2024 of Avadhoota Datta Peetham can be found here --
07/05/2024

Hall Tickets for Veda Exams 2024 of Avadhoota Datta Peetham can be found here --

           प्रणामाः। सादरं लिख्यते यत्, भवता समर्पितम् अभ्यर्थनपत्रम् परिशीलितमस्माभिः। कार्यवर्गेण भवतां परीक्...

Treating the Deities … 4 (Last in this series)(How to deal with break in Daily Worship?)ఇక చివరగా- నిత్యపూజలకు సంబంధించి...
06/05/2024

Treating the Deities … 4 (Last in this series)
(How to deal with break in Daily Worship?)

ఇక చివరగా- నిత్యపూజలకు సంబంధించిన విషయం.

ఇంట్లో గానీ, గుడిలో గానీ, మండపములో గానీ ఎవరికైనా ప్రతిదినం ఆహారము పెడుతుంటే, వారికి మన దగ్గరకు రావడం అలవాటు అవుతుంది. చివరికి ప్రతిదినం తిండికి వచ్చే జంతువులు సైతం (పిల్లి, ఆవు, కుక్కలు, ఇంట్లో పిల్లలు కూడ) ఆ సమయానికి వచ్చి నిలబడతారు. ఇక, నిత్యార్చనలో మనం గౌరవించి పిలుచుకునే దేవుళ్ళు రారా?

ఒకవేళ వస్తారనే విశ్వాసమే నీకు లేకపోతే, ఎవరికి పూజ చేస్తున్నట్లు? అందువల్ల, దేవతాసన్నిధిపై నమ్మకముతోనే నిత్య కైంకర్యం ఉండాలి – అనేది ప్రాథమిక అంశము.

ఇక రోజూ మన దగ్గరకు వచ్చేవారిని, ఒకపూట పట్టించుకోకపోతే ఏమవుతుంది? కలత చెంది, మనను పట్టించుకోరు. పిలిచినప్పుడు రారు. దానివల్ల మనకు (పిల్లలకు, పశువులకు) కలగవలసిన క్షేమం ఉండకపోవచ్చు.

సాయఁయావానశ్చ వై దేవా ప్రాతర్యావాణ శ్చాగ్నిహోత్రిణో గృహ మా గచ్ఛన్తి. తాన్‌ యన్న తర్పయేత్. ప్రజయాస్య పశుభి ర్వి తిష్ఠేరన్న్. యత్తర్పయేత్. తృప్తా ఏనం ప్రజయా పశుభి స్తర్పయేయుః. (తైత్తిరీయ బ్రాహ్మణము – అగ్నిహోత్రప్రకరణము 2.1.5)

అందువల్ల మధ్యలో అనారోగ్యం, ప్రయాణం, మైల, పురుడు మొదలైన ఇబ్బందులు వస్తే పర్యాయంగా వేరేవారికి అప్పచెప్పాలి గానీ, మధ్యలో అర్ధాంతరంగా వదిలేయకూడదు. కాదు కూడదు అనే పరిస్థితిలో ఎవరూ దొరకకపోతే, గౌరవంగా ఉద్వాసన చెప్పి, మళ్ళీ కుదిరిన వెంటనే మొదలు పెట్టాలి.

నిత్యం సకాలములో ఇచ్చే నైవేద్యము, ఆహుతులవల్ల దేవతలు తృప్తి పడి, మనను అనుగ్రహిస్తారు అని భావము.

ఉపసంహారము –
వేదములో చెప్పిన ఈ ధర్మసూక్ష్మాలు ప్రతి కుటుంబానికి ఏదో సందర్భముగా ఉపయోగిస్తాయి. దీనిని ఆచరణలో పెట్టుకుని, ధార్మికులు దైవానుగ్రహమునకు పాత్రులు కాగలరు.

శ్రీ రామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః।
సీతాముఖాంభోరుహాచంచరీకో నిరంతరం మంగళమాతనోతు।।

Annual Veda Examinations by SGS VedaNidhi Academy & Masters' Institute of Avadhoota Datta Peetham will be conducted from...
04/03/2024

Annual Veda Examinations by SGS VedaNidhi Academy & Masters' Institute of Avadhoota Datta Peetham will be conducted from 13 May to 17 May 2024.

For Details visit this site:

నిత్యకర్మలు అవసరమా? ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమిటి? What is Nitya Karma? Is it beneficial and Important?
27/01/2024

నిత్యకర్మలు అవసరమా? ఎందుకు చేయాలి? చేయకపోతే ఏమిటి?
What is Nitya Karma? Is it beneficial and Important?

ప్ర- నిత్యం కర్మ అనగా ఏదో పని చేస్తూనే ఉంటాం. ఐతే దీనినే నిత్య కర్మ అనుష్ఠానము అనవచ్చా ఏమిటి?

Inspiring Story of an Old Sculptor - Ram Vanji Sutar of Maharastra Origin, currently handling mega projects from Delhi.
21/01/2024

Inspiring Story of an Old Sculptor - Ram Vanji Sutar of Maharastra Origin, currently handling mega projects from Delhi.

India News: A 30ft tall bronze statue of Jatayu, designed and cast in Noida, is now placed at the Ram Janmbhoomi complex in Ayodhya. The sculptor, Ram Vanji Sutar

Address

Sripadavallabha Anagha Datta Kshetram, Agraharam
Pithapuram
533450

Alerts

Be the first to know and let us send you an email when Pithapuram SGS Veda Pathashala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pithapuram SGS Veda Pathashala:

Shortcuts

Share

Category