Naveena Techno School

Naveena Techno School Welcome to Naveena Techno School, Piduguralla. Welcome to Naveena School, Piduguralla for fun filled learning….

A comprehensive curriculum that will nature the body, mind and heart “ NAVEENA”, Piduguralla is modeled on the concept of a holistic education designed to promote overall physical, mental and social development. A carefully planned academic and non-academic curriculum will ensure a through understanding of basic concepts, thus laying a strong foundation for a sound education. It will be our consta

nt endeavor to direct each child to become a motivated lifelong learner by experiencing the joy of discovery and the ownership of results. The integrated curriculum of “NAVEENA”, Piduguralla will allow the students to learn in great depth as well as see connections that naturally exist among subject areas. A creative curriculum based on “Multiple Intelligence” offers opportunities for using interactive methodologies of engaging various skills such as Languages, Social, Rhythmic. Visual, Artistic, Kinesthetic, Mathematical and Scientific. The Programme “STEM” (Science, Technology, Engineering, and Maths) projects, in Particular, Challenge and develop Students’ critical thinking skills. Our curriculum has been designed to ensure that the knowledge is imparted through a combination of resources and techniques, thus making the process exiting and easy to comprehend class room teaching, multimedia work shops, exchange programs, co-curricular activities, field trips and excursions will all help children gain insights and knowledge at various levels.

10/05/2026
11/04/2026
ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్ విజయవాడ లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి "Abacus" మరియు "Vedic" Maths పోటీ పరీక్షల్లో పల్నాడు జిల్...
14/02/2026

ఫ్లాష్, ఫ్లాష్, ఫ్లాష్
విజయవాడ లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి "Abacus" మరియు "Vedic" Maths పోటీ పరీక్షల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నవీన విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు యెన్నిక అయ్యారు. వారిలో Abacus నందు రాయల శ్రీనివాస్ "Gold Medal" 🏅 పొందారు. అలాగే "Vedic Maths" నందు D. సింధు, G. దినేష్ కుమార్, Ch. గీతా మాధురి, D. షణ్ముఖ ప్రియ, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం విజేతలకు అభినందనలు తెలిపారు.

*నవీన టెక్నో స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ*పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని *నవిన టెక్నో స్కూలు* విద్యార్థులు "అ...
11/02/2026

*నవీన టెక్నో స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ*

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని *నవిన టెక్నో స్కూలు* విద్యార్థులు "అబాకస్" (Abacus) మరియు "వేదిక్ మ్యాథ్స్" (Vedic Maths) పోటీల యందు జిల్లా స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయికి 5గురు విద్యార్థులు ఒక్క నవీన టెక్నోస్కూలు నుండి మాత్రమే ఎంపిక అవడం ఒక "చరిత్రగా" నిలుస్తున్నదని డైరక్టర్స్ తాళ్ళపల్లి వెంకట రామిరెడ్డి మరియు తాళ్ళపల్లి రజిని ఒక మీడియా ప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి 14న విజయవాడలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటిలకు ఎంపికైన డి సింధు, జి దినేష్ కుమార్, సి హెచ్ గీతా మాధురి, డి షణ్ముఖప్రియ మరియు ఆర్ శ్రీనివాసరావు అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ నందు పాల్గోననున్నారు. ఈ సంధర్భంగా విద్యార్థులకు అడ్మిట్ కార్డును అందజేశారు. తల్లిదండ్రులు, అధ్యాయపుబృందం మరియు మెనేజ్మెంట్ విద్యార్థులకు అభినందనలు తెలియచేసారు.

Address

Piduguralla
522413

Alerts

Be the first to know and let us send you an email when Naveena Techno School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Naveena Techno School:

Shortcuts

Share