Rotary Piduguralla

Rotary Piduguralla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rotary Piduguralla, piduguralla, Piduguralla.

*రోటరీ క్లబ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ* మరియు *శంకర్ కంటి ఆసుపత్రి* పెదకాకాని వారి సంయుక్త ఆధ్వర్యంలో జూన్ నెలలో కోనంకి నిర్...
07/07/2026

*రోటరీ క్లబ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ* మరియు *శంకర్ కంటి ఆసుపత్రి* పెదకాకాని వారి సంయుక్త ఆధ్వర్యంలో జూన్ నెలలో కోనంకి నిర్వహించిన ఐ క్యాంపు లో కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి తిరిగి ఈరోజు కోనంకి లో మరొకసారి కంటి పరీక్షలు నిర్వహించి *కళ్ళజోళ్ళు* అందజేయడమైనది

అంతేకాకుండా కొత్తగా 50 మందిని పరీక్షించి *15 మందిని కంటి శుక్లాల ఆపరేషన్* కొరకు ఎంపిక చేయడమైనది. వీరందరినీ *శంకర్ కంటి ఆసుపత్రి* , పెదకాకాని నందు ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించబడును

Hyderabad
02/07/2026

Hyderabad

ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా  మన రోటరీ సభ్యులు అయినైన  డాక్టర్లను పి. విష్ణు బాబు గారిని డాక్టర్ రామకృష్ణ గారిని డాక్టర్...
01/07/2026

ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన రోటరీ సభ్యులు అయినైన డాక్టర్లను పి. విష్ణు బాబు గారిని డాక్టర్ రామకృష్ణ గారిని డాక్టర్ కృష్ణ కాంత్ గారిని డాక్టర్ శరత్ చంద్ర గారిని సన్మానించుకోవటం అయినది

గడిచిన 2025-26 సంవత్సర కాలానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన *ప్రతి సభ్యునికి* పేరుపేరునా  *ధన్యవాదాలతో* ....మీ ప్రెసిడ...
30/06/2026

గడిచిన 2025-26 సంవత్సర కాలానికి మాకు అన్ని విధాలుగా సహకరించిన *ప్రతి సభ్యునికి* పేరుపేరునా *ధన్యవాదాలతో* ....

మీ ప్రెసిడెంట్ : *కోట రమేష్*
సెక్రటరీ : *పచ్చి పులుసు పాపయ్య గుప్తా*

Hyderabad today ....These are the awards our club have received for the rotary year 2025-2026 under the president ship o...
30/06/2026

Hyderabad today ....These are the awards our club have received for the rotary year 2025-2026 under the president ship of Kota Ramesh babu garu and with our club members support…our club have achieved the above awards …..Always proven Teamwork never Fails ….

రోటరీ సభ్యులకు నమస్కారం 🙏28.06.202  పల్స్ పోలియో సందర్భంగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమం.
30/06/2026

రోటరీ సభ్యులకు నమస్కారం 🙏
28.06.202 పల్స్ పోలియో సందర్భంగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసే కార్యక్రమం.

అమీర్ గారి పెళ్లి రోజు కార్యక్రమం.
30/06/2026

అమీర్ గారి పెళ్లి రోజు కార్యక్రమం.

పత్రిక ప్రకటన :నిరుపేద కుటుంబాల ఆర్థిక స్వాలంబనకు *రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ* చేయూతనందించింది. *ఆసరా* పథకం క...
27/06/2026

పత్రిక ప్రకటన :
నిరుపేద కుటుంబాల ఆర్థిక స్వాలంబనకు *రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ* చేయూతనందించింది. *ఆసరా* పథకం కింద నలుగురు లబ్ధిదారులకు సుమారుగా 50వేల రూపాయలు విలువచేసే తోపుడుబండ్లను,27.06.2026( శనివారం( పంపిణీ చేసింది.
రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్టిక్ మొయినాబాద్ , రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, పి మంగత్రము జ్యువెలరీస్ వారి సహకారంతో బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ అధ్యక్షుడు కోట రమేష్ బాబు గారు మాట్లాడుతూ లబ్ధిదారులు బండ్లను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు కోరారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడటమే రోటరీ క్లబ్ లక్ష్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటా రమేష్ బాబు సెక్రటరీ గుప్తా ఎస్ ముత్తారెడ్డి రీజనల్ చైర్మన్ గరే సుబ్రహ్మణ్యం కొత్త హనుమంతరావు కాకుమాను శ్రీనివాస్ రావు గారు,సయ్యద్ అమీర్ అలీ గారు,లబ్ధిదారులు పాల్గొన్నారు

మన అసిస్టెంట్ గవర్నర్ గారైన జుజ్జురు మురళి గారి పెళ్లి రోజు కార్యక్రమం
26/06/2026

మన అసిస్టెంట్ గవర్నర్ గారైన జుజ్జురు మురళి గారి పెళ్లి రోజు కార్యక్రమం

24/06/2026

Address

Piduguralla
Piduguralla
522413

Telephone

+919440454611

Website

Alerts

Be the first to know and let us send you an email when Rotary Piduguralla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Rotary Piduguralla:

Shortcuts

Share