Piduguralla youth welfare

Piduguralla youth welfare This for society welfare not for profit

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో పట్టణ వైఎస్సార్సీపీ యువజన నాయకుడు ఎండి అలీమ్.*
30/01/2023

*ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో పట్టణ వైఎస్సార్సీపీ యువజన నాయకుడు ఎండి అలీమ్.*

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు....
25/12/2022

కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

గురజాల నియోజక వర్గం పిడుగురాళ్ల పట్టణంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన 13, 14 వార్డుల్లో ప్రతి ఇంట...
25/05/2022

గురజాల నియోజక వర్గం పిడుగురాళ్ల పట్టణంలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన 13, 14 వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్య తెలుసుకున్న గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, యువజన నేత ఎండి అలీమ్ తదితరులు పాల్గొన్నారు

HAPPY EID
03/05/2022

HAPPY EID

16/02/2022
Happy birth day aleem
25/12/2021

Happy birth day aleem

*ఈరోజు వివేకానంద స్కూల్ వారి ఆధ్వర్యంలో లిటిల్ సోల్జర్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి...
19/12/2021

*ఈరోజు వివేకానంద స్కూల్ వారి ఆధ్వర్యంలో లిటిల్ సోల్జర్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిడుగురాళ్ల పట్టణం వై ఎస్ ఆర్ సి పి యువజన నాయకుడు ఎండి అలీమ్ గారు పాల్గొన్నారు. నేడు సమాజంలో తినే వాటి దగ్గర నుండి తాగేవాటి వరకు అన్ని కల్తీలు ఉన్న ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ మంచి ఆహారం తీసుకోవాలనే విషయంపై జరిగిన ఈ ఎగ్జిబిషన్ లో పిల్లలు ఎంతో చక్కగా తల్లిదండ్రులకు, ఎగ్జిబిషన్ కు వచ్చిన వారికి ఎలాంటి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలనే విషయంపై చక్కగా వివరించారు.*

గురజాలలో ముస్లిం లకి పెద్ద పీట వేసింది  Kasu Mahesh Reddy  అన్న మాత్రమే... వైస్సార్సీపీ ప్రభుత్వమే చేసింది అని చెప్పుకోవ...
28/11/2021

గురజాలలో ముస్లిం లకి పెద్ద పీట వేసింది Kasu Mahesh Reddy అన్న మాత్రమే...
వైస్సార్సీపీ ప్రభుత్వమే చేసింది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది...జై కాసు జై జగన్ జై వైస్సార్సీపీ...

Address

Gangmatemple
Piduguralla
522413

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9700079807

Website

Alerts

Be the first to know and let us send you an email when Piduguralla youth welfare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share