MPPUP School-RB Kothuru

MPPUP School-RB Kothuru మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల , ఆర్. బి. కొత్తూరు, పెద్దాపురం మండలం.
ఈ పాఠశాల 1910లో స్థాపి

Teachers' Day Celebrations MPPUP School.. R.B.Kothuru.
05/09/2022

Teachers' Day Celebrations MPPUP School.. R.B.Kothuru.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
27/08/2022

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మన పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరిగినందున మరో నాలుగు అధనపు తరగతి గదులను నిర్మించుటకు, 10వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయమని ల...
09/10/2021

మన పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరిగినందున మరో నాలుగు అధనపు తరగతి గదులను నిర్మించుటకు, 10వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయమని లేదా కనీసం 8వ తరగతి మంజూరు చేయమని ఇచ్చిన విజ్ఙాన పత్రమును పరిశీలిస్తున్న పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ దవులూరి దొరబాబు గారు.

ఈ రోజు R.B.కొత్తూరు గ్రామ ఉప సర్పంచ్ శ్రీ.గోలి రామారావు గారు పాఠశాలకు 16,000/- (పదహారువేల రూపాయలు)  స్వంత డబ్బులు వెచ్చి...
13/08/2021

ఈ రోజు R.B.కొత్తూరు గ్రామ ఉప సర్పంచ్ శ్రీ.గోలి రామారావు గారు పాఠశాలకు 16,000/- (పదహారువేల రూపాయలు) స్వంత డబ్బులు వెచ్చించి వంట పాత్రలు పాఠశాలకు, అందజేశారు. వారికి మా పాఠశాల H.M & Staff తరపున... విద్యార్ధినీ విద్యార్ధుల తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

23/04/2021
స్నేహ శీలి, పరోపకారీ... క్రమ శిక్షణకు మారుపేరు... ఆదర్శ ఉపాధ్యాయుడు, 'సద్గురు అవార్డు' గ్రహీత... విద్యార్ధులందరికీ ఇష్ట ...
21/04/2021

స్నేహ శీలి, పరోపకారీ... క్రమ శిక్షణకు మారుపేరు... ఆదర్శ ఉపాధ్యాయుడు, 'సద్గురు అవార్డు' గ్రహీత... విద్యార్ధులందరికీ ఇష్ట గురువు... అకుంఠిత ధీక్షతో ఎంతటి కష్టమైన పనైనా పూర్తి చేసి...పాఠశాలలో విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు కావలసిన వసతులను సమకూర్చడంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో నిరంతరం కృషి చేసి... ఉదయం అసెంబ్లీ ప్రారంభం నుండి సాయంత్రం బడి పూర్తయ్యి విద్యార్ధులు వెళ్ళే వరకూ పూర్తి సమయం విద్యార్ధులకే కేటాయిస్తూ... బడికి రాని విద్యార్ధులను వెతికి పట్టుకుని బడికి తీసుకు వచ్చి... ప్రతీ విద్యార్ధిపై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తూ... తన ఒకటవ తరగతి విద్యార్ధులచేత 7వ తరగతి ఇంగ్లీష్ పాఠాలు చదివే స్థాయిలో వారిని తయారు చేసిన గొప్ప ఉపాధ్యాయుడు... ఈ పాఠశాలపై ఎవరు గొడవకు వచ్చిన ఎంతటి వారినైనా మెడపట్టి గేటు బయటకు నెట్టి మాపై ఈగ కూడా వాలనివ్వకుండా పాఠశాల సజావుగా జరగడానికి మా కెంతో ధైర్యాన్నిచ్చిన మా డైనమిక్ హీరో.... ప్రసాద్ మాస్టారు గురించి ఎంత చెప్పినా తక్కువే! బదిలీపై చిన బ్రహ్మదేవం ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్ళిన ప్రసాద్ గారికి ఈ చిరు సత్కారం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం.

ఈ పాఠశాలలో 8సంవత్సరాలపాటు ఎంతోమంది విద్యార్ధులను తీర్చిదిద్ది తప్పనిసరి బదిలీపై వెళ్ళిన శ్రీ పాలచర్ల ప్రసాద్ గారు, శ్రీమ...
21/04/2021

ఈ పాఠశాలలో 8సంవత్సరాలపాటు ఎంతోమంది విద్యార్ధులను తీర్చిదిద్ది తప్పనిసరి బదిలీపై వెళ్ళిన శ్రీ పాలచర్ల ప్రసాద్ గారు, శ్రీమతి K.N.V.లక్ష్మి గారు, శ్రీమతి N.హైమావతి గారు. వీరికి చిరు సత్కారం చేసిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు.
అలాగే రిక్వెస్టు బదిలీపై తుని మండలానికి బదిలీపై వెళ్ళి.... అనివార్య కారణాలచే రాలేకపోయిన శ్రీ బంగారు బ్రహ్మాజీ గారికి మా పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల తరపున 'సన్మాన సత్కార శుభాకాంక్షలు'.

15/04/2021
నాడు - నేడులో భాగంగా విద్యార్ధులకు బెంచీలు ఈ రోజు ఇవ్వడం జరిగింది.
15/04/2021

నాడు - నేడులో భాగంగా విద్యార్ధులకు బెంచీలు ఈ రోజు ఇవ్వడం జరిగింది.

Address

RB Kothuru
Peddapuram
533437

Telephone

+919542449572

Website

Alerts

Be the first to know and let us send you an email when MPPUP School-RB Kothuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category