మీ రాజేష్ అఫీషియల్ ఆన్లైన్ సర్వీసెస్

  • Home
  • India
  • Pargi
  • మీ రాజేష్ అఫీషియల్ ఆన్లైన్ సర్వీసెస్

మీ రాజేష్ అఫీషియల్ ఆన్లైన్ సర్వీసెస్ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మీ రాజేష్ అఫీషియల్ ఆన్లైన్ సర్వీసెస్, Education, Pargi.

15/11/2025
💥💥 TG TET - JANUARY 2026 💥💥టీజీ టెట్ - జనవరి 2026 15 నవంబర్ 2026 నుండి 29 నవంబర్ 2026 వరకు  TG TET ఆన్లైన్ అప్లికేషన్లు ...
15/11/2025

💥💥 TG TET - JANUARY 2026 💥💥
టీజీ టెట్ - జనవరి 2026

15 నవంబర్ 2026 నుండి 29 నవంబర్ 2026 వరకు TG TET ఆన్లైన్ అప్లికేషన్లు చేయబడును.

📢 💥అప్లికేషన్ చేయుటకు కావలసిన పత్రాలు💥
🔊 1) ఆధార్ కార్డు
🔊 2) ఫోటో
🔊 3) సంతకం
🔊 4) మొబైల్ నంబర్
🔊 5) అన్ని స్టడీ సర్టిఫికెట్లు
🔊 6) ఈ-మెయిల్ ఐడి
🔊 7) గతంలో రాసిన టెట్ హాల్ టికెట్ నెంబర్లు

📢 TG-TET అప్లికేషన్ పరంగా ఇంకా ఏదైనా సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి.

మీ రాజేష్ ఆన్లైన్ సర్వీసెస్...🖥
095429 91424

https://chat.whatsapp.com/GKFWjHuZqlV4s86RoCgmht అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్, లెటర్ టైపింగ్, తెలుగు టైపింగ్, క్వశ్చన...
11/07/2025

https://chat.whatsapp.com/GKFWjHuZqlV4s86RoCgmht

అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్, లెటర్ టైపింగ్, తెలుగు టైపింగ్, క్వశ్చన్ పేపర్స్, పాస్ ఫొటోస్, ఫోటో డిజైనింగ్, ల్యామినేషన్, పాన్ కార్డు, ఆధార్ ప్రింట్, ఓటర్ కార్డు, ఆధార్ PVC కార్డు లు చేయబడును.
Any Time Available

Note: 9542991424 నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే మీరు ఉన్నచోటు నుండే మీ పనులను మా సేవల ద్వారా సాకారం చేసుకోవచ్చును.

మీ రాజేష్ ఆన్లైన్ సర్వీసెస్... 🖥
9542991424

WhatsApp Group Invite

 #మీ_రాజేష్_ఆన్లైన్_సర్వీసెస్... 🖥  నేటితో విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంతకాలం మా బిజినెస్ అభివృద...
21/04/2025

#మీ_రాజేష్_ఆన్లైన్_సర్వీసెస్... 🖥 నేటితో విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంతకాలం మా బిజినెస్ అభివృద్ధిపథంలో నడవడానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు....🙏🏽

మీ రాజేష్ ఆన్లైన్ సర్వీసెస్... 🖥
9542991424...🤳🏽







తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో ఆరు నుండి తొమ్మిదవ తరగతి లో మిగులు సీట్ల కొరకు దరఖాస్తు అప్లికేషన్ చేయబడుతుంది. కావున...
28/12/2024

తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో ఆరు నుండి తొమ్మిదవ తరగతి లో మిగులు సీట్ల కొరకు దరఖాస్తు అప్లికేషన్ చేయబడుతుంది. కావున ఇట్టి విషయాన్ని అందరూ గ్రహించి ఆరు నుంచి తొమ్మిది వరకు గురుకుల పాఠశాలలోకి వెళ్లాలని అనుకునేవారు విద్యార్థి యొక్క బోనాఫైడ్, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్, ఇన్కమ్ డాక్యుమెంట్లను తీసుకు రాగలరు. లేదా మాకు వాట్సప్ చేయగలరు. అప్లికేషన్ తేదీ 21 డిసెంబర్ 2024 నుండి తేదీ 02 ఫిబ్రవరి 2025 వరకు. మమ్మల్ని సంప్రదించుటకు 9542991424 ను ఉపయోగించగలరు.

మీ రాజేష్ ఆన్లైన్ సర్వీసెస్...🖥
095429 91424





#తెలంగాణ_గురుకుల


#అప్లికేషన్

 #తెలంగాణ_గురుకుల పాఠశాలలో చదువుకోవడానికి ఐదవ తరగతిలో ప్రవేశానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంద...
27/12/2024

#తెలంగాణ_గురుకుల పాఠశాలలో చదువుకోవడానికి ఐదవ తరగతిలో ప్రవేశానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందుకుగాను మన వంతు కర్తవ్యంగా నాలుగవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ సమాచారాన్ని అందించి వారిని గురుకుల పాఠశాల ి అడ్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవడానికి సహకరించగలరనీ, మరియు అప్లికేషన్ చేయదలచిన వారు ఎవరైనా ఉంటే మా యొక్క వాట్సాప్ నెంబర్ #9542991424 కు మీ యొక్క పిల్లల ఆధార్ కార్డు, స్కూల్ బోనాఫైడ్, ఫోటో, సంతకము, మొబైల్ నెంబర్, ను #వాట్సాప్ చేయగలరు. తక్షణం మేము #అప్లికేషన్ చేసి మీకు పిడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది.
ఇంకా ఏమైనా సందేహాల గురించి సమాచారం గురించి #మమ్మల్ని సంప్రదించడానికి 9542991424 మీకు అందుబాటులో ఉంటుంది.

మీ రాజేష్ ఆన్లైన్ సర్వీసెస్... 🖥
95429 91424














 #భారత_రాజ్యాంగ_దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌ను ప్రతి ఏడాది నవంబర్ 26న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ అసెం...
26/11/2024

#భారత_రాజ్యాంగ_దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌ను ప్రతి ఏడాది నవంబర్ 26న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ అసెంబ్లీ దేశ #రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

All  's designs available in
26/11/2024

All 's designs available in

 #పోస్టర్_పట్టు -  #స్టేటస్_పెట్టు #వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియాస్ స్టేటస్ పెట్టడం వల్ల  #మీ_స్టేటస్ ఏంటి అనేది ఎప్పుడ...
26/11/2024

#పోస్టర్_పట్టు - #స్టేటస్_పెట్టు

#వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియాస్ స్టేటస్ పెట్టడం వల్ల #మీ_స్టేటస్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా..! అయితే ఇప్పుడు ఆలోచించే సమయం వచ్చేసింది. ఆలస్యము చేయక మమ్మల్ని సంప్రదించండి. రోజువారి #వ్యక్తిగత స్టేటస్ పోస్టర్లు, #పొలిటికల్_ప్రచార పోస్టర్లు చేయడానికి మీకు అందుబాటులోకి వచ్చేసింది #మీ_రాజేష్_డిజైనింగ్స్. మమ్మల్ని సంప్రదించడానికి 9542991424, 8886357095 నంబర్లను అందుబాటులో ఉన్నాయి.
#ఇప్పుడు_కాకపోతే_ఇంకెప్పుడు
#నువ్వు_కాకపోతే_ఇంకెవ్వరు

మేము చేయు #పోస్టర్_పట్టు - #స్టేటస్_పెట్టు అతి తక్కువ ఖర్చుతో అన్నివేళలా అందుబాటులో మీ కోసం వచ్చేసింది.

మీ రాజేష్.... 🤳🏽
9542991424











😡నిశ్శబ్ద యుద్ధం😡బతికి ఉన్న అన్న జీవితంలో నీకై తపిస్తున్న నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది.ఎందుకిలా...🤔ఏమిటిది ఇంకా అంతు...
25/09/2024

😡నిశ్శబ్ద యుద్ధం😡

బతికి ఉన్న అన్న జీవితంలో నీకై తపిస్తున్న నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఎందుకిలా...🤔
ఏమిటిది ఇంకా అంతు చిక్కని మౌన రణం
మనసును సవరించలేని అంతర్యుధ్ధం
విజయానికి దారే లేని ముగింపు అది
సర్ది చెప్పుకోలేని సంకటాలే అవి
దారి తెలియని మనసుకు
అంతర్వేదన అవసరమైపోతోంది
ఓదార్చుకునే ఓర్పును కోల్పోతుంది
ఙ్ఞాపకమా కాసేపు ఆగవమ్మా
కన్నీటిని ఆరనీవమ్మా.....
ఎంతని బ్రతిమాలను..
గుర్తులు గాయపడ్డాయి
గుండెల్లో గగ్గోలు పెడుతున్నాయి
అనివార్యమైన నిశ్శబ్ద యుద్ధం
భావంలో బందీ అయిపోయింది
నిన్నల్ని నిక్షిప్తం చేస్తూ
నేటికీ నడకను శ్వాసిస్తూ
వర్తమానానికి రంగులద్దుకుంటోంది
ఊహలజగతి ఉనికి వెతుక్కుంటూ
ఆశల ఆచూకి అంతు తెలుసుకుంటూ
కలంలో నిక్షిప్తమైన అంతరంగం
క్షణ క్షణం అక్షరమై ప్రయాణిస్తుంది రా.....!!
నన్ను విడిచిన నీ ప్రాణం
నాలోనే ఉందని నాకే తెలీట్లేదు రా...😭

పుట్టినరోజు శుభాకాంక్షలు... 💐💐💐

మీ రాజేష్...✍🏽










#మీ_రాజేష్

Address

Pargi

Website

Alerts

Be the first to know and let us send you an email when మీ రాజేష్ అఫీషియల్ ఆన్లైన్ సర్వీసెస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category