యువ భారత్ ఫౌండేషన్

యువ భారత్ ఫౌండేషన్ ప్రజలలో చైతన్యమే మా లక్ష్యం

వక్రతుండ మహాకాయకోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురిమే దేవ ౹౹ సర్వ కార్యేషు సర్వదా ౹౹తెలుగు ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్...
22/08/2020

వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురిమే దేవ
౹౹ సర్వ కార్యేషు సర్వదా ౹౹

తెలుగు ప్రజలందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.కరోనా మహమ్మారి ప్రభావం దృష్ట్యా దయచేసి ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్దనే ఉండి,మట్టితో తయారు చేసిన గణనాధుని విగ్రహాలను పూజించుకోవాలని యువభారత్ కోరుకుంటుంది..

Your blood is Precious, donate it and make it Divine.!Sometimes many tears of a Mother Can not Save her Child. But your ...
14/06/2020

Your blood is Precious, donate it and make it Divine.!

Sometimes many tears of a Mother Can not Save her Child. But your blood Can. I Pledge to donate blood, What is Yours..'
Happy Blood Donor Day.



*ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు...*Don’t compromise with greenery, it is soul to Environment...Do Plantation to b...
05/06/2020

*ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు...*

Don’t compromise with greenery, it is soul to Environment...
Do Plantation to be free of Pollution.
Respect the nature and celebrate world environment day to bring positive actions.

భావితరాల భవిష్యత్తు కోసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మొక్కల పండుగగా జరుపుకోవాలనే కాంక్షతో ఈ పోస్టర్ రూపొందించడం జరిగింది. ఇందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం మాకు ఎంతో గౌరవంగా ఉంది.మీరు మీ శ్రేయోభిలాషులకు ఈ పండగను సంక్రాంతి పండుగలా సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలపాలని అభ్యరిస్తున్నాము..!

#యువభారత్
#టీమ్

  stands in full solidarity with our Prime Minister Narendra Modi's call for  . In this extraordinary situation, we have...
21/03/2020

stands in full solidarity with our Prime Minister Narendra Modi's call for .

In this extraordinary situation, we have to take extraordinary measures.

It’s a disaster that has befallen on us and by staying united and indoors, we can Stay Safe.

We request every citizen to support of the cause on 22nd March Sunday, 7am to 9pm by staying at home and maintain self hygiene.

-

 's  .A beautiful woman draws strength from troubles, smiles during distress and grows stronger with prayers and hope. H...
08/03/2020

's .

A beautiful woman draws strength from troubles, smiles during distress and grows stronger with prayers and hope. Happy Women's Day. -- Be a queen when you think, be a queen when you decide, no one has the power to defeat the tremendous power inside a woman..!

Happy Farmer's Day- YBF Team
23/12/2019

Happy Farmer's Day

- YBF Team

Remembering the  ’ Dr.   on his Birth Anniversary. A true symbol of Inspiration and Pride of our Country. You will surel...
15/10/2019

Remembering the ’ Dr. on his Birth Anniversary. A true symbol of Inspiration and Pride of our Country. You will surely continue to live in our hearts forever sir 🙏
Our Nation Never Forgot You Sir..
..

 #యువభారత్_ఫౌండేషన్_ఆధ్వర్యంలో_మేధోమధన_సదస్సు..స్థానిక ఒంగోలు నగరంలోని కావేరి గ్రాండ్ ఫంక్షన్ హాలులో యువభారత్ ఫౌండేషన్ ఆ...
18/06/2019

#యువభారత్_ఫౌండేషన్_ఆధ్వర్యంలో_మేధోమధన_సదస్సు..

స్థానిక ఒంగోలు నగరంలోని కావేరి గ్రాండ్ ఫంక్షన్ హాలులో యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేధోమధన సదస్సు జరిగింది..కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి రాజశిఖామని గారు పాల్గొన్నారు.నవసమాజ నిర్మాణం కోసం యువత పాటుపడాలని ఆకాంక్షించారు..చిన్న వయసులో యువత ఫౌండేషన్ మొదలు పెట్టి అనేకమంది యువతీయువకులను సభ్యులుగా కలుపుకుని డాక్టర్ల సలహాలతో యువభారత్ ఫౌండేషన్ అనేక మంచిపనులు చేస్తున్నదని వక్తలు కొనియాడారు.కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ భారతీ గారు.,యువభారత్ డైనమిక్ ఆఫీసర్ గ్రూప్ సభ్యులు ఐసీడీస్ అధికారిని సుప్రియ గారు.,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉషా గారు.,రైతు మిత్రులు మన్నం శ్రీధర్ గారు.,ఫౌండర్ వంశీ మరియు సభ్యులు శ్రావణి.,శృతి.,నాగసాయి.,వందనా దేవి గారు.,వెంకటలక్ష్మి గారు.,రాంప్రసాద్ గారు.,
రామకృష్ణ పాల్గొన్నారు..

 Environment DayDon’t compromise with greenery, it is soul to Environment...Do Plantation to be free of Pollution...Resp...
05/06/2019

Environment Day
Don’t compromise with greenery, it is soul to Environment...
Do Plantation to be free of Pollution...
Respect the nature and celebrate world environment day to bring positive actions...

ఆకుపచ్చ ఆవరణ కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం విరివిగా చెట్లు నాటుదాం..!

“ నేడే ప్రారంభిద్దాం..!
రేపటి తరాన్ని కాపాడుకుందాం..!! ”

No Pollution is the Best Solution..It is our Duty to Save Environment’s Beauty...We Were Born to Help the World, Not to Destroy it..

కన్ను విప్పి కాంచరా..!
ఒక్క మొక్కనైనా పెంచరా...!!

Happy Ramadan To All My Friends and Brothers and Sisters May all the Joy's of Life be Showered on You Wish you a Very Ve...
05/06/2019

Happy Ramadan To All My Friends and Brothers and Sisters May all the Joy's of Life be Showered on You Wish you a Very Very Happy Eid Mubarak to You and Your Family Your Sincere Prayers Your Devotion, Your Faith in Allah Will Make You a Better Human to Serve This Society With Wisdom and Truth. Happy Ramadan..

హిందూ- ముస్లిం భాయ్ భాయ్ అనేది నోటి మాటగా కాదు.. భారతదేశ భవిష్యత్ బాటగా నిలవాలని, మత సామరస్యం అనే మాటకి మన సమాజమే నిలువెత్తు నిదర్శనంగా నిలబడాలని కోరుకుంటూ ఎంతో మంది ముస్లిం సోదరుల ఉపవాస దీక్షాలు ఫలించి ఆ అల్లాహ్ దయతో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ అందరికి #రంజాన్ శుభాకాంక్షలు..

మాలకొండ లక్ష్మీనరసింహా స్వామి జయంతి సందర్భంగా అక్కడికి విచ్చేసే భక్తులకు మజ్జిగ పంపిణీ  యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్...
19/05/2019

మాలకొండ లక్ష్మీనరసింహా స్వామి జయంతి సందర్భంగా అక్కడికి విచ్చేసే భక్తులకు మజ్జిగ పంపిణీ యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.క
కార్యక్రమాన్నీ వలెటివారిపాలెం ఎస్సై శివ బసవరాజు గారు ప్రారంభించారు..అధికంగా ఉష్ణోగ్రతలు ఉండటం వలన దాహార్తిని తీర్చినందుకు భక్తులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువభారత్ ఫౌండేషన్ సభ్యులని మరియు సహకరించిన దాతలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వంశీకృష్ణ మరియు సభ్యులు మాట్లాడుతూ మేము ప్రజా సేవకు కట్టుబడి ఉన్నామని అన్నారు..కార్యక్రమంలో సభ్యులు రమేష్.,విహార్.,మల్లికార్జున.,కొండస్వామి.,రవి.,రామకృష్ణ., మధు.,ప్రకాష్ పాల్గొన్నారు

 #చల్లని_చలివేంద్రం_ప్రారంభం..మన ఒంగోలు నగరంలోని సుందరయ్య భవన్ రోడ్డులో శశికళ ఫౌండేషన్ సహకారంతో యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్...
30/04/2019

#చల్లని_చలివేంద్రం_ప్రారంభం..
మన ఒంగోలు నగరంలోని సుందరయ్య భవన్ రోడ్డులో శశికళ ఫౌండేషన్ సహకారంతో యువభారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని రిమ్స్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారు మరియు కొర్రపాటి సుధాకర్ గారు ప్రారంభించారు..
శశికళ ఫౌండేషన్ ద్వారా శశికళ గారు ఇటువంటి కార్యక్రమం చేయడం గొప్ప విషయం..సేవ చేయాలని సంకల్పంతో మమ్మల్ని విశ్వసించి మా ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మా అదృష్టం..చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి సహకారాన్ని అందించిన ఎన్నారై శశికళ అక్కను ప్రజలు కొనియాడారు..
కార్యక్రమంలో ప్రజలుకు మజ్జిగ మరియు మంచినీరు ఇవ్వడం జరిగింది.. కార్యక్రమంలో యువభారత్ ఫౌండేషన్ సభ్యులు మరియు అమరావతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వడ్డెంపూడి శివరామకృష్ణ పాల్గొన్నారు..

Address

Ongole

Website

Alerts

Be the first to know and let us send you an email when యువ భారత్ ఫౌండేషన్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category