Zph school alakurapadu

Zph school   alakurapadu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Zph school alakurapadu, School, Alakurapadu (village), Tangutur (mandal), Prakasam (district), Ongole.

31/03/2022
 #మా_ఊరి_శ్రీ‌మంతుడుప్ర‌చారమంటే ప‌డ‌దు...ఆర్బాటానికి అంద‌ని దూరంలో ఉంటాడు... మ‌నం క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడే సాటి మ‌నిషి స్వ...
24/06/2020

#మా_ఊరి_శ్రీ‌మంతుడు
ప్ర‌చారమంటే ప‌డ‌దు...
ఆర్బాటానికి అంద‌ని దూరంలో ఉంటాడు...

మ‌నం క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడే సాటి మ‌నిషి స్వ‌భావం తెలిసిపోతుంది. ఈ రోజుల్లో గోరంత సాయం చేసి కొండంత ప్ర‌చారం చేసుకునే వాళ్ల‌ను కోకొల్ల‌లుగా చూసిఉంటాం. కానీ మా ఊరి శ్రీ‌మంతుడు ని చూసి వారందరూ ఈర్ష్య ప‌డాల్సిందే... మృధుస్వ‌భావి..స్నేహ‌శీలి... ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం అత‌నిని చూసి నేర్చుకోవాలి. ఊరు నాకేం ఇచ్చింది? దేశం నాకేమిచ్చింది? అని అనుకోకుండా త‌నుకున్న దానిలోనే దాతృత్వం చాటుకోవ‌డంలో అత‌నికి అత‌నే సాటి... త‌న ఊరికి వ‌చ్చే ప్ర‌ధాన ర‌హ‌దారి గ‌తుకుల మ‌య‌మై ఉంటే చూస్తూ మిన్న‌కుండ‌లేక త‌న స్వంత డ‌బ్బుల‌తో రోడ్డు అంత‌టిని బాగుచేసాడు. క‌రోనా క‌ష్ట‌కాలంలో త‌న ఊరిలోని ప‌ల్లెకు కూర‌గాయ‌లు దానంచేసి ద‌య‌గుణం చాటుకున్నాడు. ఇలా ఆ శ్రీ‌మంతుడి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి.
ఇలా చెప్ప‌డం త‌న‌కు ఇష్టం లేకున్నా మా ఊరి శ్రీ‌మంతుడి గురించి అభినందించ‌డం కోసం నాలుగు ముక్క‌లు రాస్తున్నాను..

ఆల‌కూర‌పాడు గ్రామ‌ములో కి క‌రోనా ప్ర‌వేశించింది. అది కూడా ద‌ళితుల‌కు వ‌చ్చింది. చెప్పేటానికేముంది... కరోనా క‌ష్టాలు... లాక్ డౌన్. అష్ట‌దిగ్బంద‌నం. ప‌ల్లెలో వారు ఏ ప‌నికి వెళ్ల‌టానికి వెళ్ల‌టానికి లేదు. క‌నీసం తిండి గింజ‌లు, కూర‌గాయ‌లు కావాల‌న్నా అందుబాటులో ఉండ‌వు. చేతిలో కాసులున్నా క‌రోనా కూడు తిన‌నియ్య‌దు.ఆల‌కూర‌పాడు ప‌ల్లెలో సుమారు 250 గృహాలు ఉంటాయి, ర‌మార‌మీ ఆరువంద‌ల నుండి ఏడువంద‌ల జ‌నాభా ఉంటారు. ప‌ల్లెలో కొంతమందికి వారిని కొన్నిరోజులు పోషించే శ‌క్తిసామ‌ర్ద్యాలున్న‌ప్ప‌టికి...ఎందుక‌నో వారికి సాయం చేసే మ‌న‌సు రాలేదు... కానీ దివి హ‌రిబాబు గారు మాత్రం లాక్ డౌన్ విదించిన 3 రోజే త‌న సొంత డ‌బ్బ‌ల‌తో, తానే స్వ‌యంగా ట్రాక్ట‌ర్ తీసుకు వెళ్లి, 250 కుటుంబాల‌కు వారం రోజులకు స‌రిప‌డే 8ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆల‌కూర‌పాడు గ్రామానికి తీసుకు వ‌చ్చారు. వాటిని ప‌ల్లెకు అప్ప‌జెప్పాడు ఇంటింటికి ఇవ్వ‌మ‌ని. ఊరు మొత్తాన్ని పోషించాగ‌లిగిన సంప‌న్నులు ఎంతోమంది ఉన్న‌ప్ప‌టికీ, తాను దాతృత్వం చాటుకుని క‌ష్ట‌కాలంలో ఎంతోమందికి ఆధ‌ర్శంగా నిలిచాడు. కానీ ఆ సాయాన్ని పొందుకున్న ఎక్కువ‌మందికి దివి హ‌రిబాబు గారు సాయం చేసాడ‌ని తెలీదు. హ‌రిబాబు గారు మీరు చేసిన సాయానికి కొన్ని హృద‌యాలు మీకు ఫిదా అయ్యాయి. మిమ్ముల‌ను స్పూర్తిగా తీసుకుని కొంత‌మంది యువ‌కులు సాయం చేయ‌టానికి న‌డుం బిగించారు.
ఎదోక‌టి ఆశించి దానాలు అన్న‌దానాలు చేస్తుంటారు. పేరు కోస‌మో, ప‌ద‌వి కోస‌మో ఇలాంటివి చేస్తుంటారు. కానీ మీరు మాత్రం పేరు, ప‌ద‌వులు క‌న్నా కొన్ని మ‌న‌సులు గెలుచుకున్నారు. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్ర‌మాలు చేసి మ‌న ఊరిలో ఎంద‌రికో స్పూర్తిగా నివాల‌ని మ‌న‌సార కోరుకుంటున్నాము...
హ‌రిబాబు గారిని స్పూర్తిగా తీసుకుని మ‌న ఊరి నుండి ముందుకోస్తార‌ని ఆశిస్తూ.............

 #బాల్యం_బ్రహ్మాండం.1980-1999 వరకు జన్మించిన వారందరూ ఇలాంటి బాల్యాన్ని అనుభవించిన వారే. ఆ తరువాత జన్మించిన వారికి బాల్యమ...
25/02/2020

#బాల్యం_బ్రహ్మాండం.
1980-1999 వరకు జన్మించిన వారందరూ ఇలాంటి బాల్యాన్ని అనుభవించిన వారే. ఆ తరువాత జన్మించిన వారికి బాల్యమంతా బడిలో బుగ్గిపాలు అయిపోయింది. సాంకేతికతో బాల్యం చతికిలపడిపోయింది.
ఈ బాల్యంలో ఒక్కోక్క ఆట మానసిక ఉల్లాసాన్ని పొందడమే గాక దేహదారుఢ్యము పెంపొందించుకోవడానికి పునాదులు వేసాయు. బాల్యస్మృతులను తలచుకుంటుంటే సమయము చాలదు. ఫ్రెండ్స్ మీరు కూడా మీ అనుభూతులను కామెంట్స్ రూపంలో పంచుకొండి.
#శ్రీధర్.

15/01/2020
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు.
29/12/2019

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు.

   by   Krishna
22/10/2019

by Krishna

01/08/2018

ఉపాది హామి నిధులు భొంచేసిన జన్మభూమికమిటి పందికొక్కులు వివరాలు త్వరలో........

01/08/2018

మన ఊరి కి దాపురించిన అభివృద్ధినిరోదక శక్తుల చరిత్రను ఒక్కొక్కటిగా బయటపెట్టదలచుకన్నాను.

 #అభినందనలు....
01/05/2018

#అభినందనలు....

Address

Alakurapadu (village), Tangutur (mandal), Prakasam (district)
Ongole
523274

Telephone

+919494426457

Website

Alerts

Be the first to know and let us send you an email when Zph school alakurapadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Zph school alakurapadu:

Shortcuts

Share

Category