Aisf ongole

Aisf ongole chaduvuthu poradu chaduvukai poraadu endharo mahanubavulu me andhariki naa paadhabi vandhanam

26/06/2021
విషయం:- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకై నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.      రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన...
25/06/2021

విషయం:- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకై నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకై నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ వద్ద అర్ధనగ్నప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో రామంజనేయులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో 2.35,794 ఉద్యోగ ఖాళీలున్నాయని ఆర్థికశాఖ చెబుతోంది. ఎపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడచిన పిదప ఇటీవల కేవలం 10,143 ఉద్యోగాల భర్తీకి మీరు అత్యంత ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. ఏపీలో గంపెడాశలతో కాంపిటేటివ్ ఎగ్జామ్క ప్రిపేరవుతున్న లక్షలాది మంది నిరుద్యోగుల భవిత మీ జాబ్ క్యాలెండర్ తో అగమ్యగోచరంలో పడింది. ప్రకాశం జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఇప్పుడు వాలంటీర్లను కూడా ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ప్రకటనలలో చూపుతున్నారు. కేవలం నెలకు రు.5 వేల గౌరవ వేతనంపై పనిచేసే వాలంటీర్లు ఉద్యోగస్తులెందుకవుతారు? వాలంటీర్లు తమకు జీతాలు పెంచాలని కోరితే వారిని సేవకులుగా ప్రస్తావించిన మీరు ఇప్పుడు వారిని కూడా ఉద్యోగస్తులుగా ప్రస్తావించడం తగునా? గత రెండేళ్ల పాలనలో 6,03,756 ఉ ద్యోగాలను భర్తీ చేశామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ శాఖల్లో, ఏ ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో పూర్తి వివరాలతో సహా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వర్ధన్ కుమార్ మాట్లాడుతూ
నిరుద్యోగులపట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయలి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరుచూరి కుమారి నంద, ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మారెడ్డి, రామాంజనేయులు, జిల్లా నాయకులు వర్ధన్ కుమార్, నగర ఉపాధ్యక్షులు గోపీచంద్, నగర నాయకులు సాయి పాల్గొన్నారు.

ᴡᴇ ꜱᴀʟᴜᴛᴇ ᴛʜᴇ ᴘʀᴏᴛᴇꜱᴛɪɴɢ ᴡᴏᴍᴇɴ ᴏꜰ ɪɴᴅɪᴀɪɴᴛᴇʀɴᴀᴛɪᴏɴᴀʟ ᴡᴏᴍᴇɴ'ꜱ ᴅᴀʏ
08/03/2021

ᴡᴇ ꜱᴀʟᴜᴛᴇ ᴛʜᴇ ᴘʀᴏᴛᴇꜱᴛɪɴɢ ᴡᴏᴍᴇɴ ᴏꜰ ɪɴᴅɪᴀ
ɪɴᴛᴇʀɴᴀᴛɪᴏɴᴀʟ ᴡᴏᴍᴇɴ'ꜱ ᴅᴀʏ

Today Bandh succesful
05/03/2021

Today Bandh succesful

14/05/2020

Ayya jagan garu lockdown lo panulu leka aakali tho chasthunna prajalu em thinali viruse vachi chaavadam kanna aakali chaavulu manchidhi anedhi mee aalochana ayina rendu okate ga cm garu ela ayina chanipothunnaruga

14/05/2020

Lockdown lo intlone vundali ani chepparu intlo vunte current bill penchaaru sare current vaadakudadhu ani saradaga bhayataki vasthunte chinna pedha ani chudakunda koduthunnaru ayya 'jagan' garu prajalu brathiki vundatam meku estam leda
- AISF ongole town committe

13/05/2020

Lockdown samayam lo prajalu andhariki sahayam chayyali- aisf ongole

Nirudhyogulaku sahayam chayyali Ani AP govt. Kooruthu niraahara dhiksha chepattina ongole town secretary- vardhan kumar ...
04/05/2020

Nirudhyogulaku sahayam chayyali Ani AP govt. Kooruthu niraahara dhiksha chepattina ongole town secretary- vardhan kumar balla

01/05/2020

Kasta jeevulu rekhalu mukkalu chesukuntu kadupu nimpukutunna prajalamdariki may day subakankshalu

17/04/2020

Eroju church center lo food panchadaniki permission thiskovadaniki mro office ki velthunna aisf nayakulani aapi bike ni station li petti permission letter. Chupinchina vadhalakunda ebbandhi pettina police brundham siggu siggu

16/04/2020

Eroju ongole lo poor. Peoples. Ki aisf tharapuna food panchadam jarigimdhi e karyakramam lo aisf ongole town Secretary. Balla vardhan kumar matladthu ongole lo aakali tho jevisthunna prajalu enthomandi vunnaru andharu ela aakalitho jevisthunnavalanki help chayyali ani koraaru

Address

Cpi Party Office Ongole Near 1 Town Police Station Ongole Prakasham Dist
Ongole

Telephone

+918142924970

Website

Alerts

Be the first to know and let us send you an email when Aisf ongole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category