AKVK College - Ongole

Enter to learn... Leave to Serve...

Operating as usual

10/12/2022

"Education is the most powerful weapon which you can use to change the world."

16/11/2022

🌺 సంచలనం🌹 బ్రేకింగ్ న్యూస్💐
కొద్ది సేపటి క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన 4th సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో AKVK డిగ్రీ విద్యార్థుల మార్కుల ప్రభంజనం.
గణిత శాస్త్రంలో 75 కు 75 మార్కులు సాధించిన వారు -11.
భౌతిక శాస్త్రంలో 75 కు 75 మార్కులు సాధించిన వారు -3
రసాయనిక శాస్త్రంలో 75 కు 75 మార్కులు సాధించిన వారు -2
అంతేకాకుండా B. Sc లో 800 మార్కులకు గాను 788 మార్కులు సాధించారు.
ఈ విధమైన మార్కులు సాధించడానికి కృషిచేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు విద్యార్థులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన అభినందనలు.
🌺👍👍🌹🙏🙏💐

Photos from AKVK College - Ongole's post 30/10/2022

... 2022

05/10/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు... AKVK COLLEGE

ఆజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా విద్యార్థులకు "వ్యక్తిత్వ వికాసం " అనే అంశంపై  మాట్లాడుతున్న RSS State physical activities incharge శ్రీ చంద్రశేఖర్ గారు.. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ శ్రీ చెంచు రామయ్య గారు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు... 20/09/2022

ఆజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా విద్యార్థులకు "వ్యక్తిత్వ వికాసం " అనే అంశంపై మాట్లాడుతున్న RSS State physical activities incharge శ్రీ చంద్రశేఖర్ గారు.. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ శ్రీ చెంచు రామయ్య గారు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు...

ఆజాదీ కా అమృత మహోత్సవాలలో భాగంగా విద్యార్థులకు "వ్యక్తిత్వ వికాసం " అనే అంశంపై మాట్లాడుతున్న RSS State physical activities incharge శ్రీ చంద్రశేఖర్ గారు.. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ శ్రీ చెంచు రామయ్య గారు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు...

Photos from AKVK College - Ongole's post 23/08/2022

ప్రత్యేకాంద్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషించి, మద్రాస్ సైమన్ కమీషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ కి ఎదురుగ గుండెనుంచి ఆంధ్రకేసరి అనే పేరు పొందిన స్వాతంత్ర సమర యోధుడు "టంగుటూరి ప్రకాశం పంతులు గారి 151 వ జయంతి సందర్బంగా వారి సేవలను స్మరించుకుందాం...

Photos from AKVK College - Ongole's post 16/08/2022

76 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

14/08/2022

జాతీయత మా ఊపిరి - దేశభక్తి మా ప్రాణం.. 🇮🇳

🇮🇳🇮🇳🇮🇳🇮🇳ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా AKVK కళాశాల ఒంగోలు. ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీ. ఈ కార్యక్రమంలో100 మీటర్ల పొడవైనజాతీయ జెండాతో పాటు,75 మంది స్వాతంత్ర వీరుల చిత్రపటాలతోప్రదర్శన నిర్వహించడం జరిగింది.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

12/07/2022

🌹నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో AKVK డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయ ప్రభంజనం.🌺💐💐
గత నెలలో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో AKVK కళాశాల విద్యార్థి P. పవన్ కళ్యాణ్400 మార్కులకు గాను 390 మార్కులు, నితీష్ 388 మార్కులు సాధించారు. మ్యాథమెటిక్స్ లో 75 మార్కులకు గాను 75 సాధించిన వారు 9 మంది, ఫిజిక్స్ లో 75 కు 75 సాధించిన వారు 3, స్టాటిస్టిక్స్ లో 75కు 75 సాధించిన వారు 4, కెమిస్ట్రీలో 75 కు 75 సాధించినవారు ఒకరు, అకౌంట్స్ 73 సాధించిన వారు 6, కంప్యూటర్స్ లో 73 సాధించిన వారు 10ఉన్నారు.ఈ విజయానికి కారణమైన విద్యార్థులను. అధ్యాపకులను కళాశాల కరస్పాండెంట్ చెంచురామయ్య గారు మరియు డైరెక్టర్లు తిరువాయి కుమారు గారు, రాజేషు గారు, అమృత వల్లి గారు , ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ పున్నయ్య అభినందనలు తెలియజేశారు.
సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలను సాధించడము ఒక ఆంధ్రకేసరి విద్యా కేంద్రానికి మాత్రమే పరిమితమని అన్నారు.💐💐💐

30/06/2022

^The perfect Destination For Your career^... Join >>AKVK

Photos from AKVK College - Ongole's post 22/06/2022

Jr.Inter లో 452/470. 441, 426,423,422,413,410,410...
Sr. Inter లో 951/1000(R. Manikanta )స్టేట్ 4th ర్యాంక్.... ఇంకా 924,900+ సాధించిన మా AKVK విద్యార్థుల విజయ దుందుభి.... సాధారణ విద్యార్థులు అసాధారణ మార్కులు సాధించిన విద్యార్థులకు మా కళాశాల సెక్రటరీ&కరెస్పాండంట్, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు వారిని అభినందించారు... 💐💐💐💐

Photos from AKVK College - Ongole's post 12/06/2022

Admissions are Open.....

Photos from AKVK College - Ongole's post 11/06/2022

For Best&Quality EDUCATION... Join AKVK college -Ongole...

Videos (show all)

జాతీయత మా ఊపిరి - దేశభక్తి మా ప్రాణం.. 🇮🇳

Location

Category

Telephone

Address


Ongole
523002

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Other Education in Ongole (show all)
ERUS Academy, Ongole ERUS Academy, Ongole
Ongole, 523001

ERUS TRAINING AND PLACEMENTS, It helps to students to reach their career goal by giving guidance, tr

J.G.K FACTS J.G.K FACTS
Ongole

Hay hiii...� This is � Gopi and welcome to"J.G.K FACTS" In this YouTube channel �I want to pro

Airbow Overseas Education Consultancy Airbow Overseas Education Consultancy
4th Line, Bhagya Nagar
Ongole, 523001

Airbow Overseas Education is a leading education Consultancy that assists students to study in abroa

smk__upputuri smk__upputuri
ñ G Pàdú
Ongole, 523183

upputuri

Saanvika zoology tutorial Saanvika zoology tutorial
Ongole

This page is for neet aspirants .In this page unwill get zoology Classes And objective

Skills Spell Academy Skills Spell Academy
Ongole

Skills Spell Academy is all about Jolly Phonics. (Write|Observe|Read|Learn|Discover|Education)

Aryos International Education Aryos International Education
Ongole
Ongole

Career Building and 100,% Trusted Overseas Education Consultancy

Aisf ongole Aisf ongole
Cpi Party Office Ongole Near 1 Town Police Station Ongole Prakasham Dist
Ongole

chaduvuthu poradu chaduvukai poraadu

Rakesh facts in telugu Rakesh facts in telugu
Kanuparthi
Ongole, 523180

Please like, share and subscribe to my YouTube channel

Uipathlearner Uipathlearner
Ongole, 523225

Learn UiPath in Practical Way

ENICE Global Solutions ENICE Global Solutions
Sujatha Nagar
Ongole, 523002

eNICE is worlds first platform that combines all possible online trainings under one platform. It pr

Life Skills Mithra - Online Training Life Skills Mithra - Online Training
Ongole, 523001

We will make you as graphic designers in two weeks. Life Skills Mithra is conducting online training