MPPS New Velmal School - మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల న్యూ వెల్మల్

  • Home
  • India
  • New Velmal
  • MPPS New Velmal School - మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల న్యూ వెల్మల్

MPPS New Velmal School - మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల న్యూ వెల్మల్ �గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దే?

🙏🏻 సరస్వతి దేవి యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితాయా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనాయా బ్రహ్మాచ్యుత శం...
02/10/2022

🙏🏻 సరస్వతి దేవి

యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా
సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః🙏🌹

ఒక్కసారి పిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి
11/06/2022

ఒక్కసారి పిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి

❇️గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరగురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై  శ్రీ గురవే నమః❇️ మనుషులను మలచడంలో నిమగ్నమై...
05/09/2020

❇️గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః❇️
మనుషులను మలచడంలో నిమగ్నమైన నిస్వార్థ శ్రామికులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు....

05/09/2018

గురుదేవో భవ: టీచర్స్ డే
పుట్టినరోజు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతులు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంత మంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్ కోరారు. అందుకు సమాధానంగా ఆయన - ప్రత్యేకంగా తన పుట్టిన రోజు జరపడానికి బదులు సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

ఆ రోజును భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించలేదు. ఆ రోజున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే గురుపూజోత్సవాలు. ఆ రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తారు. కానీ రోజువారీ బోధనలు, కార్యక్రమాలు కాకుండా పాఠశాలల్లో ఉత్సవాలు జరుగుతాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారాలు కూడా ఎత్తుతారు. ఉపాధ్యాయుల పాత్ర పోషించి తమ పాఠశాల ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

Teachers Day Celebration

ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది. గురు బ్రహ్మ, గురూర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని భారతీయుల విశ్వాసం.

తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవ

72 స్వాతంత్ర దినోత్సవ 🇮🇳🇮🇳🇮🇳శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳 జై హింద్ జై భారత్🇮🇳🇮🇳🇮🇳👮👮🇮🇳🇮🇳🇮🇳 జై కిసాన్ 👳జై జవాన్ 👮🇮🇳🇮🇳🇮🇳👮72 वें स्वतं...
15/08/2018

72 స్వాతంత్ర దినోత్సవ 🇮🇳🇮🇳🇮🇳
శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳 జై హింద్ జై భారత్🇮🇳🇮🇳🇮🇳👮👮🇮🇳🇮🇳🇮🇳 జై కిసాన్ 👳జై జవాన్ 👮🇮🇳🇮🇳🇮🇳👮
72 वें स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ ! जय भारत ! 🇮🇳🇮🇳🇮🇳
Happy Independence Day 🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳

15/06/2018

మీరేమంటారు ఫ్రెండ్స్

అంన్నిటికన్న సర్కారు బడి చాలా మంచిది ఫ్రీ చదువు ఫ్రీ బుక్స్ ఫ్రీ డ్రెస్ ఫ్రీ ఫుడ్ అన్ని ఉండగా ప్రైవేట్ బడి ఎందుకుగవర్నమె...
03/06/2018

అంన్నిటికన్న సర్కారు బడి చాలా మంచిది ఫ్రీ చదువు ఫ్రీ బుక్స్ ఫ్రీ డ్రెస్ ఫ్రీ ఫుడ్
అన్ని ఉండగా ప్రైవేట్ బడి ఎందుకు
గవర్నమెంట్ స్కూల్ లో మీ పిల్లలను చేరుపించండి
గివేర్నమెంట్ స్కూళ్లను కాపాడండి.గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకొని ఎందరో పైస్థాయిలకు వెళ్లారు

22/03/2018

తెలుగు తప్పని సరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కూడా తప్పకుండా బోధనాంశంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే తెలుగేతర స్కూళ్లలో తెలుగుసబ్జెక్ట్ చెప్పేందుకు విద్యా వాలంటీర్ల అవసరం ఏర్పడింది. ప్రస్తుతం సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఇతర భాషలు బోధించే పాఠశాలల్లో ఇక నుంచి తెలుగు కూడా విధిగా బోధించాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే.. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో వాలంటీర్లను తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల 960 ప్రభుత్వ స్కూళ్లుండగా వాటిలో 1,100 ఉర్దూ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలో బోధించే స్కూళ్లున్నాయి. వీటిలో ఇప్పుడు తెలుగు బోధించాల్సి ఉంది. ఈ పాఠశాలల్లో ఇప్పటికిప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టటం కష్టం. దీంతో.. తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పోస్టుల భర్తీ విధానంతో పాటు నియామక మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

22/03/2018
20/03/2018
Mpps School New VelmalVelmal, Telangana 504105
11/02/2018

Mpps School New Velmal
Velmal, Telangana 504105

★★★★☆ · Government School · Velmal, Telangana 504105

Address

MPPS School New Velmal
New Velmal
504105

Opening Hours

Monday 9am - 12:30pm
1pm - 4pm
Tuesday 9am - 12:30pm
1pm - 4pm
Wednesday 9am - 12:30pm
1:30pm - 4pm
Thursday 9am - 12:30pm
1pm - 4pm
Friday 9am - 12:30pm
1pm - 4pm
Saturday 9am - 12:30pm
1pm - 4pm

Website

Alerts

Be the first to know and let us send you an email when MPPS New Velmal School - మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల న్యూ వెల్మల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to MPPS New Velmal School - మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల న్యూ వెల్మల్:

Shortcuts

Share

Category