Alumni Association of APRS Gandipalem

Alumni Association of APRS Gandipalem

Share

Connecting alumni, sharing knowledge, and building a strong community through guidance and meaningful initiatives.

22/04/2026

మాట బాట లో ఈ వారం golden period of chaildhood -first 30 days by Dr Thirupathi 2000 batch Alumni Association of APRS Gandipalem

16/04/2026

Hi all, I request everyone to make some time to attend the event. Any questions or doubts you have will be addressed during the session.Alumni Association of APRS Gandipalem

Health Awarenes | Alumni Maata-Baata Session #1 | AAAG 13/04/2026

https://youtube.com/watch?v=8wKFWJrsKHY&si=fMlVW87CitdYWtFW

మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఈ 52 నిముషాలు వీడియో చూడండి, డాక్టర్లు అర్థం కానీ భాషలో రాస్తారు అంటారు, కానీ మన నౌషాద్ అన్నగారు అందరకి అర్థం అయ్యే భాషలో వాడుక భాషలో చాలా చక్కగా ఎన్నో ఉపయోగకర విషయాలు చెప్పారు,
మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది
చూడండి ఆరోగ్యం ని కాపాడుకోండి Alumni Association of APRS Gandipalem @

Health Awarenes | Alumni Maata-Baata Session #1 | AAAG This session is part of Alumni Maata-Baata by AAAG (Alumni Association of APRS Gandipalem).Topic: Health AwarenessLearn how to understand symptoms and choose...

11/04/2026

💡 Financial Awareness Session – Key Thought

“Money is not everything, but everything needs money.
Financial planning is not about earning more,
it is about managing what you have wisely.”

ఈ సెషన్ ద్వారా, మనందరికీ
మన ఆదాయం ఎంత ఉన్నా దాన్ని ఎలా సరిగ్గా ప్లాన్ చేయాలి,
ఎలా ఖర్చు చేయాలి, ఎలా సేవ్ చేయాలి అనే విషయాలపై
ఒక clear basic understanding వస్తుంది.

👉 ఈ session విన్న తర్వాత:
✔ మీ డబ్బు మీద మీకు control పెరుగుతుంది
✔ future planning పై clarity వస్తుంది
✔ చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా confidence వస్తుంది

ఈ సెషన్ మీకు ఒక strong foundation ఇస్తుంది
మంచి financial decisions తీసుకునే దిశగా ముందుకు తీసుకెళ్తుంది.

👉 తప్పకుండా పాల్గొని ఉపయోగం పొందండి.

11/04/2026

We are conducting our first session of Alumni Maata-Baata on Health Awareness.

Understanding symptoms and choosing the right medical guidance at the right time is very important for every individual and family.

Join us for this insightful session and take a step towards better health awareness.

Stay connected with AAAG.

11/04/2026

🌟 అధికారిక ప్రారంభ ఆహ్వానం 🌟

గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ప్రియమైన అల్యూమ్ని సభ్యులు మరియు శ్రేయోభిలాషులకు,

Alumni Association of APRS Gandipalem (AAAG) డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ — Website, YouTube Channel మరియు page
ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.

తేదీ: 11-04-2026,శనివారం
⏰ సమయం: సాయంత్రం 7:00 PM – 7:30 PM
📍 వేదిక: ఆన్‌లైన్

🎯 ప్రారంభం చేయబోయే విశిష్ట అతిథులు:

🌐 Website Launch
శ్రీమతి డా. ఏ. విజయలక్ష్మి గారు
(గైనకాలజిస్ట్)
Member, BOG, APREIS

📘 page Launch
శ్రీ యల్లారెడ్డి వెంకట నారాయణ గారు
Coordinator, Gurukul Alumni
Member – BOG, APREIS

📺 YouTube Channel Launch
శ్రీ ఎస్. కె. అబ్దుల్ గఫూర్ గారు
ప్రిన్సిపాల్, APRS గండిపాలెం

ఈ కార్యక్రమం ద్వారా మన అల్యూమ్ని నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి,
జ్ఞానం, మార్గదర్శనం మరియు అవకాశాలను అందరికీ చేరవేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరు ఉపాధ్యాయులు మరియు అల్యూమ్ని సభ్యులు
తప్పక పాల్గొనవలసిందిగా మనవి.

మీ సమక్షం ఈ కార్యక్రమానికి మరింత ప్రాముఖ్యతను అందిస్తుంది.

సాదరంగా, AAAG కమిటీ

Want your school to be the top-listed School/college in Nellore?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


AP Residential School, Gandipalem (V), Udayagiri (M)
Nellore
524236