20/12/2023
Amulya Swachanda Seva Samstha
Amulya Swachanda Seva Samstha was started in July 12th 2005 by P.Tony (Founder) with the inspiration of Goddess Mother Teresa.
The main aim of Amulya Swachanda Seva Samstha is to serve people who are in need with lack of services.
20/12/2023
పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన సైనికుడు.v.అరుణ్ కుమార్ చనిపోవడం తీరని లోటు #janasena #Pawan Kalyan
23/07/2023
మణిపూర్ లో మహిళ మీద జరిగిన ఘటనపై స్పందించిన మహిళా తల్లికి పాదాభివందనం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్క మహిళలు ఈ విషయంలో స్పందించండి
పోతురాజు టోనీ బాబు
అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు
27/01/2023
ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైనv.సురేంద్రబాబు గారికి ఇవే మా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు ఎన్నో దళిత క్రైస్తవుల కొరకు అనేక సమస్యల కొరకు ముందుకు నడిచిన నాయకులు వారికి అమూల్య ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు టోనీ బాబు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలిండియా క్రిస్టియన్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయకుమార్ గారు వారిని కూడా అభినందన చేయడం జరిగింది.
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
07/12/2022
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈనెల 21 22 23 24 25 తేదీల్లోఅనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే
అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థవ్యవస్థాపక అధ్యక్షులు
పీ.టోనీబాబు
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
James Garden, Atmakur Bus Stand
Nellore
524002
Opening Hours
| Monday | 9am - 8pm |
| Tuesday | 9am - 8pm |
| Wednesday | 9am - 8pm |
| Thursday | 9am - 8pm |
| Friday | 9am - 8pm |
| Saturday | 9am - 8pm |
| Sunday | 9am - 8pm |