17/03/2026
CAM High School, Mulapet, Nellore, A.P
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CAM High School, Mulapet, Nellore, A.P, School, Mulapet, Nellore.
17/03/2026
Good AFTERNOON Dear CAMIANS! 🌸
Today, I met Our Dear WILLIAMS Sir🙏 after a long time. It’s amazing how he always has the same welcoming demeanour. It was so good to see him Hale , healthy and happy even at this age.
03/07/2023
మాకు జ్ఞానాన్ని నేర్పేందుకు శ్రమించి విద్య నిచ్చి సంస్కృతి , సంస్కారాలను నా గురువులందరికీ
పాదాభివందనాలు మరియు గురుపౌర్ణమి శుభాకాంక్షలు 🙏🌷🙏🌸🙏🪷🙏🌷🙏🌸🙏🪷🙏🌸🙏🌷
16/01/2023
మనకు ఎనిమిదవ తరగతిలో...
క్లాస్ టీచర్ గా మరియు మనకు గణిత శాస్త్రమును అద్భుతంగా బోధించి
బాల్యములో విద్యా బుద్ధులు తో పాటుగా
విలువలు మనకు నేర్పిన మన ఎనిమిది మరియు తొమ్మిది తరగతుల మాథ్స్ టీచర్ గారు
శ్రీమతి శ్రీదేవి టీచర్ గారు నిన్నటి దినాన అనగా (15-01-23 - ఆదివారం)
హైదరాబాద్ లోని వారి స్వగృహం లో మరణించారన్న వార్త తెలియజేయుటకు చింతిస్తున్నాను. టీచర్ గారు కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ శుక్రవారం,శనివారం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకొని ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యి ఇంటిలోకి ప్రవేశిస్తూ కుప్పకూలిపోయారు.ఈరోజు హైదరాబాద్ లోనే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుచున్నవి .
10/10/2022
మనకు ఏడవ తరగతిలో...
సువర్ణష్టీవి పాఠము ను అద్భుతంగా బోధించి
బాల్యములో విద్యా బుద్ధులు తో పాటుగా
విలువలు మనకు నేర్పిన మన ఏడవ తరగతి తెలుగు టీచర్ గారు
శ్రీమతి సతీదేవి టీచర్ గారు నిన్నటి దినాన అనగా (09-10-22 - ఆదివారం) రాత్రి నెల్లూరు బాలాజీనగర్ లోని వారి స్వగృహం లో నిద్రలోనే మరణించారన్న వార్త తెలియజేయుటకు చింతిస్తున్నాను.
ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు కూడా పూర్తి అయినవి.
25/08/2022
Happy BIRTHDAY 🎂🎈🎂🎉
Sri. DEVANANDAM Sir !💐🌸🌼💐🎉🎊🎁Here is our GREAT PERSONALITY of CAM
🙏**Sri.K.Devanandam Sir** 🙏My First Sir at CAM :-)
He recommended me to Sri Prabhu Dass sir....Our Head Master at that time for ADMISSION in 6th Class..Love you Sir Always..❤️💗💖
14/08/2022
Happy Independence Day 🇮🇳
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Mulapet
Nellore
524003