06/11/2021
Y.S.R Student's Union sivakumar
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Y.S.R Student's Union sivakumar, Nellore.
06/11/2021
30/10/2021
* #పోలీసుల_త్యాగాలు_దేశప్రజలకు_అంకితం*
* #మా_రక్తదాన_శిబిరాలు_అమరవీరులకు_అంకితం*
23/08/2021
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
07/08/2021
Neeraj Chopra wins the first athletic ever for . A very proud and emotional moment for all INDIANS.Take a Bow Champ!
07/08/2021
👉స్వదేశీ ఉద్యమం,రాట్నం,నూలు వస్త్రాలు...ఇవన్నీ మన భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్న అంశాలు. అంతేకాదు వ్యవసాయం తరవాత చేనేత రంగం పైనే గ్రామాల ప్రజలు ఆధారపడి జీవించారు మనదేశ ప్రజలు.
👉అలాంటి చేనేత రంగానికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత నిచ్చి 'నేతన్న నేస్తం' పధకం అమలు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేతన్నలకు అండగా నిలబడ్డారు.
👉 'జాతీయ చేనేత దినోత్సవం' సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు.
05/08/2021
దేశం కోసం మన ఆర్మీ జవాన్లు ఎంత కష్ట పడతారో అదే దేశము పరువు, గౌరవం కోసం మన అథ్లెట్స్ కూడా అంతే కష్టం పడతారు అనే దానికి ఈ ఫోటో నే ఉదాహరణ.
ఈ రోజు జరిగిన మల్ల యుద్ధ పోటీలో మన యోధుడు రవి దహియా కజకిస్తాన్ మల్లయోధుడిని అదంపట్టి కింద పడేసినప్పుడు ఇలా తన కండరపుష్టి పైన కొరికాడు అయిన సరే ఆ బాధను మన కోసం మన దేశం కోసం భరించి గెలిచాడు.
ఏది ఏమైనా ఈ రోజు జరిగిన పోటీ అచ్చం మన సినిమాలలో చివర ఘట్టంలా చాలా ఉత్కంఠ భరింతంగా సాగింది 2-9 పోయింట్ల తేడాతో వేనేకబడి గెలవటం అంటే మాములు విషయము కాదు కదా..
రవి దహియా గారికి హార్ధిక శుభాకాంక్షలు..🙏
📲🎈జగనన్న విద్యా దీవెన రెండో విడత ప్రారంభించిన ముఖ్యమంత్రి.. 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹693.81 కోట్లు జమ చేసిన ప్రభుత్వం...
29.07.2021జగనన్న విద్యా దీవెన [RTF] రెండో విడత అమౌంట్ విడుదల... ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
27/07/2021
శాస్త్ర సాంకేతికరంగాల్లో భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన క్షిపణి పితామహుడు,నిరాడంబర జీవితంతో భారతీయులందరి హృదయంలో నిలిచిపోయిన మరో మహాత్ముడు,మాజీ రాష్ట్రపతి భారతరత్న డా. ఏపీజె అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు.
21/07/2021
మంచి కోసం,మార్పు కోసం,ఉన్నతమైన సమాజం కోసం పరితపించిన హజ్రత్ ఇబ్రహీం యొక్క త్యాగ నిరతిని చాటి చెప్పే పండుగే ఈద్-ఉల్-అదహా.ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.
20/07/2021
పవిత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటు..మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
14/07/2021
డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్
ఆగస్టు 16న స్కూళ్లు తెరిచేనాటికి ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల టీచర్లకు వ్యాక్సినేషన్.
Click here to claim your Sponsored Listing.
Location
Telephone
Website
Address
Nellore
524345