03/12/2025
సౌత్ కొరియాలో తప్పుగా పార్క్ చేసిన కార్లకు ఇక టెన్షన్ అవసరం లేదు. ఈ చిన్న నో పార్కింగ్ రోబోట్ వచ్చి కేవలం కొన్ని సెకండ్లలోనే కారును లిఫ్ట్ చేసి పక్కకు పెట్టేస్తుంది. ట్రాఫిక్ నియమాలను ఫాలో చేయకపోతే ఫైన్ పెట్టాల్సిన పని కూడా అక్కడి అధికారులు మానేశారు.