Spoorthy Educational Academy

Spoorthy Educational Academy SEA (Spoorthy Educational Academy) offers QUALITATIVE coaching specially for Entrance Exams & provides Tuition Classes by gifted subject experts..

బీరంగూడ హైదరాబాద్ లో అంకుర్ సైనిక్ & నవోదయ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ మూడు(3) ర్యాం...
22/05/2025

బీరంగూడ హైదరాబాద్ లో అంకుర్ సైనిక్ & నవోదయ రెసిడెన్షియల్ కోచింగ్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అత్యుత్తమ మూడు(3) ర్యాంకులతో సత్తా చాటిన మా విద్యార్థులు. వీరితోపాటు ఇంకో 7 గురు విద్యార్థులు సైనిక్ స్కూల్ సీట్లను సాధించే స్కోర్ సాధించారని తెలియజేయుటకు గర్విస్తున్నాము.
సహకరించిన పేరెంట్స్ కి ధన్యవాదాలు.
మా ఉపాధ్యాయ బృందానికి అభినందనలు.
మమ్మల్ని ఆదరిస్తున్న విద్యావంతులకు శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు

25/03/2025
21/06/2023

గత 17 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ర్యాంకులను సాధిస్తున్నామని తెలియజేయుటకు గర్విస్తున్నాము. సహకరిస్తున్నటువంటి విద్యావంతులకు ,విద్యార్థుల తల్లిదండ్రులకు ,విద్యార్థులు చదువుతున్నటువంటి వివిధ పాఠశాలల యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా సవినయముగా ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. సంవత్సర కాలం పాటుగా కోచింగ్ పూర్తి చేసి, ర్యాంకు సాధించకున్ననూ ఇక్కడ నేర్చుకున్న విషయ పరిజ్ఞానం మీ ఉజ్వల భవిష్యత్ కి పునాది గా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ... ఇదే స్ఫూర్తి తో 2024 ...... కి సన్నద్ధమవుతున్న ....>>>స్ఫూర్తి ఎడ్యుకేషనల్ అకాడమీ.Narayankhed&Beeramguda,Hyd.
Contact:6303466682 🙏🙏🙏

ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదవకాశం.Apply చేయుటకు చివరి తేదీ 31-01-2023.Let's bright here...
11/01/2023

ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదవకాశం.
Apply చేయుటకు చివరి తేదీ 31-01-2023.

Let's bright here...

15/11/2022
2nd list లో నవోదయ కు ఎంపికైన మరో చిన్నారి.... మొత్తం 7 గురు విద్యార్థులు ఎంపికయ్యారని తెలియజేస్తూ..... మాకు సహకరిస్తున్న...
15/11/2022

2nd list లో నవోదయ కు ఎంపికైన మరో చిన్నారి.... మొత్తం 7 గురు విద్యార్థులు ఎంపికయ్యారని తెలియజేస్తూ..... మాకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లదండ్రులకు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు, విద్యావంతులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
Navodaya -2023 కోచింగ్ తరగతులు ప్రారంభం అయినవి. ప్రస్తుతం 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

For more details contact 9441589099

01/10/2022

Excellent work sheets for NAVODAYA students.

Happy Dussehra...

Address

HINDI BHAVAN, Hanuman Colony
Narayankhed
502286

Telephone

+919441589099

Website

Alerts

Be the first to know and let us send you an email when Spoorthy Educational Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Spoorthy Educational Academy:

Shortcuts

Share

Category