20/01/2025
🖊️ఆగస్టు ఉద్యమం అని పిలువబడేది *క్విట్ ఇండియా ఉద్యమం*
🖊️ఇండియాలో (1611)బ్రిటిష్ వారి యొక్క మొట్ట మొదటి వర్తక కేంద్రం *మచిలీపట్నం*
🖊️శాతవాహన సామ్రాజ్యం యొక్క స్థాపకుడు *శిముఖ*
🖊️అక్బర్ నామా రచించినది *అబ్దుల్ ఫజల్*
🖊️నక్సల్బరీ ఉద్యమం అడిగినది ఎవరు *చారుమజుందార్, ఆశిక్ చటర్జీ, కనూ సన్యాల్*
🖊️వేయి స్తంభాల గుడి ఎక్కడ కలదు *వరంగల్*
🖊️1959 పంచాయతీరాజ్ విధానం అమలుపరిచిన మొదటి రాష్ట్రం *రాజస్థాన్*
🖊️రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ భావన స్వతంత్రం హక్కును తెలుపుతుంది *ఆర్టికల్ 19*
🖊️అక్టోబర్ 2వ తేదీకి అహింస యొక్క అంతర్జాతీయ దినంగా ఏ సంస్థ తీర్మానించింది *యు ఎన్ జనరల్ అసెంబ్లీ కేంద్రం*
🖊️నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు *రవీంద్రనాథ్ ఠాగూర్*
🖊️రాజ్య సభ యొక్క జీవన కాలము *శాశ్వతం*
*చరిత్ర*
🖊️బౌద్ధమత స్థాపకుడు ఎవరు *సిద్ధార్థుడు / గౌతమ బుద్ధుడు*
🖊️గౌతమ బుద్ధుని తండ్రి ఎవరు *సిద్ధ ధనుడు*
🖊️గౌతమ బుద్ధుని తల్లి పేరు *మాయా దేవి*
🖊️బుద్ధుడు సత్యాన్వేషణకై ఇంటి నుండి బయలుదేరడానికి ఏమంటారు *మహాభినిష్క్రమణం*
🖊️బుద్ధుడు ఎన్నో వేట సత్యాన్వేషణకు బయలుదేరాడు *29వ ఏట*
🖊️బుద్ధుడు బయలుదేరిన గుర్రపు బండి నడుపు సారదుని పేరు ఏంటి *చెన్నకేతు*
🖊️బుద్ధుడి గుర్రం పేరు ఏమిటి
*కంతాక*
🖊️జ్ఞానోదయం తరువాత బుద్ధుడు మొదటిసారిగా ఐదుగురు బ్రాహ్మణులకు ధర్మ చక్ర పరివర్తన సత్యాన్ని బోధించడం ఎక్కడ చేశాడు *సార్నాథ్*
🖊️వినయ పీఠిక రచించింది *ఉపాలి*
🖊️మొదటి బౌద్ధ సంగీతి ఎప్పుడు జరిగింది *క్రీస్తు పూర్వం 483*
🖊️బుద్ధుడికి ఏరోజు జ్ఞానోదయం అయింది *వైశాఖ పూర్ణిమ*
🖊️బుద్ధుడికి జ్ఞానోదయం కావడాన్ని ఏమంటారు *సంభోధి*
🖊️బుద్ధుడికి జ్ఞానోదయం తరువాత రావి చెట్టు ఏవిధంగా పిలువబడింది *బోధివృక్షం*
🖊️బుద్ధుడు చే బౌద్ధ మతం లోకి మార్చబడిన బందిపోటు ఎవరు *అంగుళిమల*
🖊️బుద్ధుని సిద్ధాంతం *ఆర్య సత్యాలు*
🖊️ఆర్య సత్యాలు ఎన్ని *4*
🖊️మొదటి బౌద్ధ సంగీతి అధ్యక్షత వహించినది *మహా కాశ్యప*
🖊️బౌద్ధమత పవిత్ర గ్రంధాలు *త్రిపీఠికలు*
✍️పంచశీల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది *1955*
✍️భారత రాజ్యాంగం యొక్క తత్వం దీనిలో కనిపిస్తుంది *నిర్దేశిక నియమాలు*
✍️భారతదేశంలో జాతీయ మండలి ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది *1950*
✍️ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర హోదా లభించింది *99 వ సవరణ*
✍️భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన రాజ్యాంగంలోని ఏ షెడ్యూలులో పొందుపరచడమైనది *7వ షెడ్యూల్*
✍️భారత అగంతక నిధి నుండి ఎవరి అనుమతితో ధనాన్ని ఖర్చు చేయవచ్చు *రాష్ట్రపతి*
✍️షెడ్యూల్ కులాలు తెగలు రిజర్వేషన్లు ఏ సంవత్సరం వరకు పెంచి పడ్డాయి *2030 జనవరి 25*
✍️సంస్థానాధీశుల రాజభరణాల రద్దు చేసిన రాజ్యాంగ సవరణ *26 వ రాజ్యాంగ సవరణ*
✍️రాజ్యసభకు పదవిరీత్యా అధ్యక్షులు *ఉపరాష్ట్రపతి*
✍️ఫోర్త్ ఎస్టేట్ అంటే *పత్రికారంగం*
✍️క్యాబినెట్ అనే పదాన్ని మొదటిసారిగా భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచారు *44వ రాజ్యాంగ సవరణ*
✍️ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఏ సంవత్సరం అంతరించింది *1979*
✍️పంచాయతీరాజ్ సంస్థల స్థాపన ఏ సూత్రంపై ఆధారపడి ఉంది *ప్రజాస్వామిక వికేంద్రీకరణ*
✍️నానాజాతి సమితి రూపకర్త *ఉడ్రో విల్సన్*