Krishnaveni Degree College nrt

Call Directions Website Contact the school

Krishnaveni Degree College nrt To be an institution of excellence for holistic development creating a supportive, creative and prod

Heartfelt thanks to the Noble Teachers Association for felicitating me on my appointment as Executive Council Member, Ac...
20/09/2026

Heartfelt thanks to the Noble Teachers Association for felicitating me on my appointment as Executive Council Member, Acharya Nagarjuna University (ANU). 🙏

It was a privilege to be felicitated along with 50 Best Teacher Award recipients, in the esteemed presence of Dr. A.S. Ramakrishna Garu and Sri Parchuru Ashok Babu Garu. 🌹

🎉 కృష్ణవేణి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థికి ఘన విజయం! 🎉పూర్వ విద్యార్థి కె. మల్లికార్జున్ రావు IBPS పరీక్షలో ఉత్తీర్ణత ...
17/09/2026

🎉 కృష్ణవేణి డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థికి ఘన విజయం! 🎉

పూర్వ విద్యార్థి కె. మల్లికార్జున్ రావు IBPS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం పొందారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు అభినందనలు తెలియజేస్తూ, ఆయన విజయం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

🌟 మల్లికార్జున్ రావుకు హృదయపూర్వక అభినందనలు! 🌟



16/09/2026

🌟 Rotaract Orientation!
Learn • Lead • Serve • Inspire 🤝✨
Rotary Club orientation program at our Kvdc ✨



15/09/2026




⚙️✨ Engineering Day Celebrations! ✨⚙️Celebrating the brilliant minds who turn ideas into innovation, challenges into sol...
15/09/2026

⚙️✨ Engineering Day Celebrations! ✨⚙️

Celebrating the brilliant minds who turn ideas into innovation, challenges into solutions, and dreams into reality. 🚀

On this Engineering Day, let’s inspire young minds to think creatively, explore fearlessly, and build a better tomorrow.

Happy Engineering Day! 🎓🔧💡

HAPPY VINAYAK CHAVITI 🎇🪔 Ganpati Bappa Morya! A Let every new beginning befilled with divine blessings.....
13/09/2026

HAPPY VINAYAK CHAVITI 🎇🪔

Ganpati Bappa Morya! A Let every new beginning be
filled with divine blessings.....




12/09/2026
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా, చిరస్మరణీయంగా జరిగాయి.ఈ చారిత్రాత్మక సందర్భంగా గౌరవనీయుల...
11/09/2026

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా, చిరస్మరణీయంగా జరిగాయి.

ఈ చారిత్రాత్మక సందర్భంగా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ANU ఛాన్సలర్ శ్రీ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారు స్వర్ణోత్సవ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మరియు విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి ఫోటో దిగడం ఎంతో ఆనందకరమైన క్షణం.

అనంతరం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ గారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 50 సంవత్సరాల ఘనమైన ప్రస్థానం, విద్య, పరిశోధన మరియు సమాజ సేవలో విశ్వవిద్యాలయం అందించిన సేవలను ఎంతో ప్రశంసిస్తూ ప్రసంగించారు.

ఈ చారిత్రాత్మక వేడుకలో భాగస్వామి కావడం నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా అనిపించింది.
ANU మరెన్నో దశాబ్దాలు విద్యా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

💐 ANU Golden Jubilee శుభాకాంక్షలు 💐
🙏 జై హింద్ 🙏

09/09/2026





05/09/2026



Address

RAMIREDDYPET, Narasaraopeta
Narasaraopet
522601

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919908506563

Alerts

Be the first to know and let us send you an email when Krishnaveni Degree College nrt posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Krishnaveni Degree College nrt:

Shortcuts

Share

Category