SRI SAI Balaji ITI

SRI SAI Balaji ITI Industrial training institution

2025 సంవత్సరం నకు అడ్మిషన్స్ జరుగుచున్నవి 👍👍👍
24/06/2025

2025 సంవత్సరం నకు అడ్మిషన్స్ జరుగుచున్నవి 👍👍👍

Admissions are open... Hurry up.....
12/06/2024

Admissions are open... Hurry up.....

అడ్మిషన్స్ జరుగుచున్నవి...... సీట్లు పరిమితం 👍👍👍
06/05/2024

అడ్మిషన్స్ జరుగుచున్నవి...... సీట్లు పరిమితం 👍👍👍

06/05/2024

అడ్మిషన్స్ జరుగుచున్నవి..... సీట్లు పరిమితం.... 👍👍👍👍

Convocation Ceremony......12-10-2023 నశ్రీ సాయి బాలాజీ ఐటిఐ నందు కాన్వకేషన్ సరమనీ కి ముఖ్య అతిధిగా స్వర్ణoధ్ర కాలేజ్ ఆఫ్...
13/10/2023

Convocation Ceremony......12-10-2023 న
శ్రీ సాయి బాలాజీ ఐటిఐ నందు కాన్వకేషన్ సరమనీ కి ముఖ్య అతిధిగా స్వర్ణoధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పులపర్తి వెంకటేశ్వర రావు (PVR ) గారిని ఆహ్వానించడం జరిగింది... PVR గారి చేతుల మీదుగా ఐటిఐ పాస్ అయిన ట్రైనర్స్ కి సర్టిఫికెట్స్ అందచేయడం జరిగింది... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అవకాశాల్ని సద్వినియోగ పరుస్తూ మంచి ఉద్యోగం సాధించి అభివృద్ధి లోకి వెళ్ళాలి అని సందేశం ఇచ్చారు..... ఈ కార్యక్రమం లో సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ శ్రీధర్ గారు, ప్రిన్సిపాల్ సి. హెచ్, రవి కుమార్, కటాకంశెట్టి నాగేంద్ర, మారంపూడి రాము, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.....

28/07/2023

ఐ టి ఐ 2nd phase online చేయుటకు 31-7-2023 అనగా సోమవారం 5గంటలకు ఆఖరు....

27/07/2023

అడ్మిషన్స్ జరుగుచున్నవి....2nd phase online చేయుటకు 31-7-2023 ఆఖరు తేదీ.... త్వర పడండి.... సీట్లు పరిమితం.......

Admissions are open👍👍👍Hurry up....
29/06/2023

Admissions are open👍👍👍Hurry up....

అడ్మిషన్స్ జరుగుచున్నవి 👍👍👍
19/05/2023

అడ్మిషన్స్ జరుగుచున్నవి 👍👍👍

ఐటిఐ నుండి ఆర్మీ (అగ్నిపత్ ) కి వెళ్ళే వాళ్ళకి ఒక మంచి అవకాశం....ఐటిఐ లో ఒక సంవత్సరం కోర్స్ చేస్తే -30మార్కులురెండు సంవత...
09/01/2023

ఐటిఐ నుండి ఆర్మీ (అగ్నిపత్ ) కి వెళ్ళే వాళ్ళకి ఒక మంచి అవకాశం....
ఐటిఐ లో ఒక సంవత్సరం కోర్స్ చేస్తే -30మార్కులు
రెండు సంవత్సరాల కోర్స్ చేస్తే -40మార్కులు
డిప్లొమా చేస్తే -50మార్కులు.....
పరిగణలోకి తీసుకుంటారు.....

శ్రీ సాయి బాలాజీ ఐటిఐ, నర్సాపురం లో నిన్న E-Pro Academy వారిచే One Day Workshop నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో భ...
13/12/2022

శ్రీ సాయి బాలాజీ ఐటిఐ, నర్సాపురం లో నిన్న E-Pro Academy వారిచే One Day Workshop నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమం లో భాగంగా పాల్గొన్న స్టూడెంట్స్ అందరికి Participation సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది......

Admissions are open for 2022 year.......
13/05/2022

Admissions are open for 2022 year.......

Address

Near Jagannadha Swamy Temple, Rustumbadha
Narasapur
534275

Telephone

+919491019294

Website

Alerts

Be the first to know and let us send you an email when SRI SAI Balaji ITI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to SRI SAI Balaji ITI:

Shortcuts

Share

Category